ఆరుట్ల
స్వరూపం
ఆరుట్ల పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
ఆరుట్ల పేరుతో కొన్ని గ్రామాలు:
- ఆరుట్ల (సంగారెడ్డి) - మెదక్ జిల్లాలోని సంగారెడ్డి మండలానికి చెందిన గ్రామం
- ఆరుట్ల (మంచాల్) - రంగారెడ్డి జిల్లాలోని మంచాల్ మండలానికి చెందిన గ్రామం
ఆరుట్ల తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమ్యూనిష్టు నేత.
- ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు.