Jump to content

అష్టాత్రింశతి మహాదానములు

వికీపీడియా నుండి

ఈ క్రింద తెలిపుని వాటిని దానమొసగిన స్వర్గ ప్రాప్తి లభింస్తుందని పురాణోక్తి.

  1. తులాపురుష దానము
  2. హిరణ్య గర్భ దానము
  3. బ్రహ్మాండ దానము
  4. కల్పపాదవ దానము
  5. గోనహస్ర దానము
  6. హిరణ్యకామదేను దానము
  7. హిరణ్యశ్వ దానము
  8. పంచలాంగల దానము
  9. ధారా దానము
  10. హిరణాశ్వరధ దానము
  11. హోమహస్తీరధ దానము
  12. విష్ణుచక్ర దానము
  13. కల్పలతా దానము
  14. సప్తసాగర దానము
  15. రత్న దేను దానము
  16. మహాభూత ఘట దానము
  17. గో దానము
  18. భూ దానము
  19. తిల దానము
  20. సువర్ణ దానము
  21. వస్త్ర దానము
  22. ధాన్య దానము
  23. నేతి దానము
  24. బెల్లము దానము
  25. వెండి దానము
  26. ఉప్పు దానము
  27. అన్న దానము
  28. శ్రమ దానము
  29. గృహ దానము
  30. పాత్ర దానము
  31. సంభావన దానము
  32. వాహన దానము
  33. నేత్ర దానము
  34. రక్త దానము
  35. కన్యా దానము
  36. పుత్ర దానము
  37. నవదినుసుల దానము
  38. గర్థా దానము