అష్టశతఉపనిషత్తులు
అష్టశతఉపనిషత్తులు (అ.) 1. ఈశావాస్యోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నోపనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూక్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యోపనిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు, 11. బ్రహ్మోపనిషత్తు, 12. కైవల్యోపనిషత్తు, 13. జాబాలోపనిషత్తు, 14. శ్వేతాశ్వతరోపనిషత్తు, 15. హంసోపనిషత్తు, 16. అరుణికోపనిషత్తు, 17. గర్భోపనిషత్తు, 18. నారాయణోపనిషత్తు, 19. పరమహంసోపనిషత్తు, 20. అమృతబిందూపనిషత్తు, 21. అమృతనాదోపనిషత్తు, 22. అథర్వ శిరస్ ఉపనిషత్తు, 23. అథర్వ శిఖోపనిషత్తు, 24. మైత్రాయణ్యుపనిషత్తు, 25. కౌషీతకీ బ్రాహ్మణోపనిషత్తు, 26. బృహజ్జాబాల్యుపనిషత్తు, 27. నృసింహతాపనీయోపనిషత్తు, 28. కాలాగ్ని రుద్రోపనిషత్తు, 29. మైత్రేయ్యుపనిషత్తు, 30. సుబాలోపనిషత్తు, 31. క్షురికోపనిషత్తు, 32. మంత్రికోపనిషత్తు, 33. సర్వసారోపనిషత్తు, 34. నిరాలంబోపనిషత్తు, 35. శుకరహస్యోపనిషత్తు, 36. వజ్రసూచ్యుపనిషత్తు, 37. తేజోబింద్యుపనిషత్తు, 38. నాదబింద్యుపనిషత్తు, 39. ధ్యానబింద్యుపనిషత్తు, 40. బ్రహ్మవిద్యోపనిషత్తు, 41. యోగతత్త్వోపనిషత్తు, 42. ఆత్మబోధోపనిషత్తు, 43. నారద పరివ్రాజకోపనిషత్తు, 44. త్రిశికీ బ్రాహ్మణోపనిషత్తు, 45. సీతోపనిషత్తు, 46. యోగచూడామణ్యుపనిషత్తు, 47. నిర్వాణోపనిషత్తు, 48. మండల బ్రాహ్మణోపనిషత్తు, 49. దక్షిణామూర్త్యుపనిషత్తు, 50. శరభోపనిషత్తు, 51. స్కంధోపనిషత్తు, 52. త్రిపాద్విభూతిమహానారాయణోపనిషత్తు, 53. అద్వయ తారకోపనిషత్తు, 54. రామరహస్యోపనిషత్తు, 55. రామతాపనీయోపనిషత్తు, 56. వాసుదేవోపనిషత్తు, 57. ముద్గలోపనిషత్తు, 58. శాండిల్యోపనిషత్తు, 59. పైంగళోపనిషత్తు, 60. భిక్షుకోపనిషత్తు, 61. మహోపనిషత్తు, 62. శారీరకోపనిషత్తు, 63. యోగశిఖోపనిషత్తు, 64. తురీయాతీతావధూతోపనిషత్తు, 65. సన్న్యాపోపనిషత్తు, 66. పరమహంస పరివ్రాజకోపనిషత్తు, 67. అక్షమాలికోపనిషత్తు, 68. అవ్యక్తోపనిషత్తు, 69. ఏకాక్షరోపనిషత్తు, 70. అన్నపూర్ణోపనిషత్తు, 71. సూర్యోపనిషత్తు, 72. అక్ష్యుపనిషత్తు, 73. అధ్యాత్మోపనిషత్తు, 74. కుండినోపనిషత్తు, 75. సావిత్ర్యుపనిషత్తు, 76. ఆత్మోపనిషత్తు, 77. పాశుపత బ్రహ్మోపనిషత్తు, 78. పరబ్రహ్మోపనిషత్తు, 79. అవధూతోపనిషత్తు, 80. త్రిపురతాపిన్యుపనిషత్తు, 81. దేవ్యుపనిషత్తు, 82. త్రిపురోపనిషత్తు, 83. కఠోపనిషత్తు, 84. భావనోపనిషత్తు, 85. రుద్రహృదయోపనిషత్తు, 86. యోగ కుండల్యుపనిషత్తు, 87. భస్మ జాబాల్యుపనిషత్తు, 88. రుద్రాక్షజాబాలోపనిషత్తు, 89. గణపత్యోపనిషత్తు, 90. దర్శనోపనిషత్తు, 91. తారసారోపనిషత్తు, 92. మహావాక్యోపనిషత్తు, 93. పంచ బ్రహ్మోపనిషత్తు, 94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు, 95. గోపాలతపనోపనిషత్తు, 96. కృష్ణోపనిషత్తు, 97. యాజ్ఞవల్క్యోపనిషత్తు, 98. వరాహోపనిషత్తు, 99. శాట్యాయనీయోపనిషత్తు, 100. హయగ్రీవోపనిషత్తు, 101. దత్తాత్రేయోపనిషత్తు, 102. గారుడోపనిషత్తు, 103. కలిసంతరణోపనిషత్తు, 104. జాబ్యాలుపనిషత్తు, 105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు, 106. సరస్వతీ రహస్యోపనిషత్తు, 107. బహ్వృచోపనిషత్తు, 108. ముక్తికోపనిషత్తు. [ఆంధ్రవిజ్ఞానము]
- (ఆ.) ప్రధానమైన ఉపనిషత్తులు (1. ఈశోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నోపనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూక్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యోపనిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు, 11. శ్వేతాశ్వతరోపనిషత్తు, 12. కౌషీతకి ఉపనిషత్తు [ఇవి ప్రధానమైన ఉపనిషత్తులు], సామాన్య వేదాంతోపనిషత్తులు (13. అక్షి ఉపనిషత్తు, 14. అధ్యాత్మ ఉపనిషత్తు, 15. అన్నపూర్ణ ఉపనిషత్తు, 16. ఆత్మ ఉపనిషత్తు, 17. ఆత్మప్రబోధ ఉపనిషత్తు, 18. ఏకాక్షర ఉపనిషత్తు, 19. గర్భ ఉపనిషత్తు, 20. నిరాలంబన ఉపనిషత్తు, 21. పైంగల ఉపనిషత్తు, 22. ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్తు, 23. మాంత్రిక ఉపనిషత్తు, 24. మహా ఉపనిషత్తు, 25. ముక్తిక ఉపనిషత్తు, 26. ముద్గల ఉపనిషత్తు, 27. మైత్రాయణి ఉపనిషత్తు, 28. వజ్రసూచిక ఉపనిషత్తు, 29. శారీరక ఉపనిషత్తు, 30. శుకరహస్య ఉపనిషత్తు, 31. సర్వసార ఉపనిషత్తు, 32. సావిత్రి ఉపనిషత్తు, 33. సుబాల ఉపనిషత్తు, 34. సూర్య ఉపనిషత్తు, 35. స్కంద ఉపనిషత్తు [ఇవి సామాన్య వేదాంతోపనిషత్తులు]), యోగోపనిషత్తులు (36. అద్వయతారక ఉపనిషత్తు, 37. అమృతనాద ఉపనిషత్తు, 38. అమృతబిందు ఉపనిషత్తు, 39. క్షురిక ఉపనిషత్తు, 40. తేజోబిందు ఉపనిషత్తు, 41. త్రిశిఖి బ్రాహ్మణ ఉపనిషత్తు, 42. దర్శన ఉపనిషత్తు, 43. ధ్యానబిందు ఉపనిషత్తు, 44. నాదబిందు ఉపనిషత్తు, 45. పాశుపత ఉపనిషత్తు, 46. బ్రహ్మ ఉపనిషత్తు, 47. బ్రహ్మవిద్య ఉపనిషత్తు, 48. మండలబ్రాహ్మణ ఉపనిషత్తు, 49. మహావాక్య ఉపనిషత్తు, 50. యోగకుండలి ఉపనిషత్తు, 51. యోగచూడామణి ఉపనిషత్తు, 52. యోగతత్త్వ ఉపనిషత్తు, 53. యోగశిఖ ఉపనిషత్తు, 54. వరాహ ఉపనిషత్తు, 55. శాండిల్య ఉపనిషత్తు, 56. హంస ఉపనిషత్తు [ఇవి యోగోపనిషత్తులు]), సన్యాసోపనిషత్తులు (57. అవధూత ఉపనిషత్తు, 58. అరుణ ఉపనిషత్తు, 59. కఠరుద్ర ఉపనిషత్తు, 60. కుండిన ఉపనిషత్తు, 61. జాబాల ఉపనిషత్తు, 62. తురీయాతీతావధూత ఉపనిషత్తు, 63. నారదపరివ్రాజక ఉపనిషత్తు, 64. నిర్వాణ ఉపనిషత్తు, 65. పరబ్రహ్మ ఉపనిషత్తు, 66. పరమహంస పరివ్రాజక ఉపనిషత్తు, 67. పరమహంస ఉపనిషత్తు, 68. బ్రహ్మ ఉపనిషత్తు, 69. భిక్షుక ఉపనిషత్తు, 70. మైత్రేయ ఉపనిషత్తు, 71. యాజ్ఞవల్క్య ఉపనిషత్తు, 72. శాట్యాయనీయ ఉపనిషత్తు [ఇవి సన్యాసోపనిషత్తులు]), శైవోపనిషత్తులు (73. అవ్యక్త ఉపనిషత్తు, 74. కలిసంతరణ ఉపనిషత్తు, 75. కృష్ణ ఉపనిషత్తు, 76. గరుడ ఉపనిషత్తు, 77. గోపాలతాపిని ఉపనిషత్తు, 78. తారసార ఉపనిషత్తు, 79. త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్తు, 80. దత్తాత్రేయ ఉపనిషత్తు, 81. నారాయణ ఉపనిషత్తు, 82. నృసింహతాపిని ఉపనిషత్తు, 83. భస్మజాబాల ఉపనిషత్తు, 84. రుద్రహృదయ ఉపనిషత్తు, 85. రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు, 86. శరభ ఉపనిషత్తు [ఇవి శైవోపనిషత్తులు]), శాక్తోపనిషత్తులు (87. త్రిపుర ఉపనిషత్తు, 88. త్రిపురతాపిని ఉపనిషత్తు, 89. దేవీ ఉపనిషత్తు, 90. బహ్వృచ ఉపనిషత్తు, 91. భావన ఉపనిషత్తు, 92. సరస్వతీతీరహస్య ఉపనిషత్తు, 93. సీతా ఉపనిషత్తు, 94. సౌభాగ్యలక్ష్మీ ఉపనిషత్తు [ఇవి శాక్తోపనిషత్తులు])
[సంకేతపదకోశము (రవ్వా శ్రీహరి) ]