అల్లరి బుల్లోడు (1978 సినిమా)
స్వరూపం
అల్లరి బుల్లోడు (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.సి.శేఖర్ |
---|---|
తారాగణం | కృష్ణ, జయప్రద |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | మారుతి కంబైన్స్ |
భాష | తెలుగు |
అల్లరి బుల్లోడు 1978లో విడుదలైన తెలుగు సినిమా. మారుతీ కంబైన్స్ పతాకంపై ఎ. గోపాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు జి.సి.శేఖర్ దర్శకత్వం వహించాడు. కృష్ణ, జయప్రద ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]పాటలు: ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి
నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, చక్రవర్తి
సంగీతం: కె.చక్రవర్తి
సమర్పణ: ఎ.లక్ష్మీకుమార్
నిర్మాత: ఎ.గోపాలకృష్ణ
దర్శకుడు: జి.సె.శేఖర్
బ్యానర్: మారుతీ కంబైన్స్
పాటలు
[మార్చు]క్ర.సం. | పాట | గాయనీ గాయకులు | గీతరచన |
---|---|---|---|
1 | గోవింద గోవింద ఆలారే కృష్ణా ముకుందా | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం |
వేటూరి |
2 | నా పేరు పోలేరమ్మమతిలేని మంగమ్మశ్రుతిలేని | పి.సుశీల, ఎస్.జానకి |
వేటూరి |
3 | పేదలకన్నా పేదవాళ్ళు ప్రేమపాశం లేని వాళ్ళు | పి.సుశీల | ఆత్రేయ |
4 | లేచిందిరా బుల్లోడా గొడుగు లేచింది అల్లరి బుల్లోడా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.చక్రవర్తి |
వేటూరి |
5 | చుక్కలతోటలో ఎక్కడున్నావో పక్కకు రావే | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
వేటూరి |
6 | ఆకలేసి ఆడోస్తే ఆకేసి వడ్డిస్తే నాకేసి చూస్తాడే | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
వేటూరి |