Jump to content

అచ్చంపేట (అర్ధవీడు)

అక్షాంశ రేఖాంశాలు: 15°42′4.824″N 78°56′28.464″E / 15.70134000°N 78.94124000°E / 15.70134000; 78.94124000
వికీపీడియా నుండి

అచ్చంపేట ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

అచ్చంపేట (అర్ధవీడు)
గ్రామం
పటం
అచ్చంపేట (అర్ధవీడు) is located in ఆంధ్రప్రదేశ్
అచ్చంపేట (అర్ధవీడు)
అచ్చంపేట (అర్ధవీడు)
అక్షాంశ రేఖాంశాలు: 15°42′4.824″N 78°56′28.464″E / 15.70134000°N 78.94124000°E / 15.70134000; 78.94124000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంఅర్ధవీడు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

అచ్చంపేట గ్రామం, బొల్లుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం. ఇప్పటివరకూ అచ్చంపేట నుండి పోటీ చేసిన ఒకే ఒక్కసారి, సర్పంచి అభ్యర్థి ఓటమి చవిచూసినారు. ఇప్పుడు 2013 జూలైలో జరుగబోయే ఎన్నికలలో ఇద్దరు అభ్యర్థులు ప్రథమంగా అచ్చంపేట నుండి బరిలో నిలిచారు. మొదటిసారి అచ్చంపేట వాసి సర్పంచి అవుతారు.[1]


మూలాలు

[మార్చు]
  1. ఈనాడు ప్రకాశం; 2013,జులై-22;4వపేజీ.