గింప్
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
GIMP | |
---|---|
గింప్ 2.6 యొక్క తెరపట్టు | |
అభివృద్ధిచేసినవారు | గింప్ అభివృద్ధి బృందం |
మొదటి విడుదల | 1996 |
సరికొత్త విడుదల | 2.6.10 / 8 జూలై 2010 |
మునుజూపు విడుదల | 2.7.1 / 29 జూన్ 2010 |
ప్రోగ్రామింగ్ భాష | C మరియు GTK+ |
నిర్వహణ వ్యవస్థ | లినక్సు, మాక్ OS X, మైక్రోసాఫ్ట్ విండోస్, FreeBSD, సొలారిస్ |
భాషల లభ్యత | గింప్ 2.6 విడుదల 52 భాషలలో లభిస్తున్నది, 37 పూర్తిగా అనువాదితం, మిగతావి పాక్షికముగా అయినవి. |
ఆభివృద్ది దశ | క్రియాత్మకం |
రకము | రాస్టర్ గ్రాఫిక్స్ ఎడిటర్ |
లైసెన్సు | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ |
వెబ్‌సైట్ | గింప్ |
"గింప్" (GIMP) అనేది ఒక ఒపెన్ సొర్స్ (ఉచితం) రాస్టర్ గ్రాఫిక్స్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్టువేరు.
గింప్ గురించి
ఛాయాచిత్రాలని( ఫోటోలు ), బొమ్మల్ని మార్పులు చేర్పులు (ఎడిటింగ్) చేసుకొనేందుకు ఎటువంటి నకలుహక్కుల బాదరబంది(GNU)లేని ఉచిత మృదులాంతకం(సాఫ్టువేరు).
గ్నూ ఇమేజ్ మానిప్యులేషన్ ప్రోగ్రామ్‌కి సంక్షిప్త నామమే గింప్. రాస్టర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్(Raster Graphics Editing)కి ప్రామాణికమయిన ఫోటోషాప్(Photoshop family ఛత్రం క్రింద వాణిజ్యపరంగా $99 నుండి $999 మధ్య ఖరీదుకి లభిస్తుంది)కి మారుగా ఉచితంగా లభిస్తున్న ఈ గింప్ సాఫ్టువేరుతో బొమ్మల్ని సంకలనం చేసుకోవచ్చు.
ప్రధానంగా గింప్ గ్రాఫిక్స్,చిహ్నాలు తయారీకి,బొమ్మల్ని కావలసిన కొలతలకి మార్పు చేయడానికి, వివిధ ఫార్మాట్లలో ఉన్న బొమ్మల్ని కావలసిన ఫార్మాట్‌కి మార్చడానికి, బొమ్మలో ఉన్న రంగుల మార్పుకు, వివిధ ఫోటోలలోని భాగాలతో కొత్త బొమ్మల సృష్టించుటకు, కావలసిన కొలతలతో,ఫార్మేట్లలో ముద్రించుకోడానికి మరియు గిఫ్(Gif) ఫార్మాట్లో యానిమేషన్ వంటివి సులభంగా రూపొందించుటకు ఉపకరిస్తుంది.
గింప్ చరిత్ర
గింప్ పరియోజనను 1995 లో స్పెన్సర్ కింబాల్ (Spencer Kimball and Peter Mattis) మరియు పీటర్ మాట్టిస్(Peter Mattis) అనే ఇద్దరు తయారుచేసి గ్నూ క్రింద అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉంచారు. ఇప్పుడు వీరితోపాటు 2987 మంది పయిచిలుకు ఔత్సాహికులు గింప్ సాఫ్టువేరుని ఆధునీకరిస్తున్నారు.
ఇప్పుడు అందుబాటులో ఉన్న రూపాంతరం 2.2.4 ని జనవరి,2008 న విడుదల చేసారు.
ఉపకరణాలు,విశిష్టతలు,విశేషాలు
గింప్ ఉపయోగించడానికి అవసరమయ్యే ఉపకరణాలు(tools) పరికరాల పెట్టె ద్వారాను, పట్టిక ద్వారాను మరియు సంభాషణల పెట్టె ద్వారాను వినియోగించుకోవచ్చు. ఇవి వివిధ చట్రాలుగా కూడా గుంపు చేసుకోవచ్చు. వీటిలో వడబోతలు(filters), కుంచెలు(brushes) మరియు మార్పిడి చేయు(transformation), ఎంపిక(selection), పొరలు(layer)గా మార్చు మరియు ముసుగు(masking) పరచు పరికరాలు కొన్ని.
ఉదాహరణకు గింప్‌లో 48 రకాలుగా ప్రామాణిక కుంచెలు ఉన్నా కూడా కొత్త వాటిని కూడా అవసరానికి తగ్గట్టుగా తయారు చేసుకోవచ్చు. ఈ కుంచెలను గట్టి రకాలుగాను, మృదువైన కొనల వాటిగాను, మరియు తుడిపివేసేవిగాను ఉపయోగించడమే కాక రకరకాల పారదర్శకతలతో, రకరకాల రీతులతో(modes) చిత్రీకరణకు ఉపయోగించవచ్చు.
రంగుల ఉపయోగం
గింప్‌లో రంగులను RGB, HSV, CMYK, రంగుల చక్రం(color wheel) మరియు రంగులను స్వంతంగా కలుపుకోవడం ద్వారా ఉపయోగించవచ్చు. అంతే కాక రంగులను బొమ్మనుండే పట్ట(pick) వచ్చు. దీనిలో షోడశాంశ(hexadecimal) రంగు సంకేతాలు(codes) కూడా ఉపయోగించవచ్చు. (వీటిని HTML లో ఉపయోగిస్తారు). 'CMYK' రంగులు వెంటనే RGB విధానంలోకి మారిపోతాయి). RGB లో వాడలేనటువంటి, కేవలం CMYK విధానంలో మాత్రమే వాడే రంగులను గింప్ సపోర్టు చేయదు. ఉదా: చిక్కటి నలుపు. కానీ వాటిని కొన్ని అన్యజనిత (third-party) పరికరాల ద్వారా కొంతవరకు సాధించ వచ్చు.
గింప్‌లో వాలులని కూడా ఉపయోగించవచ్చు. కుంచెలు మరియు ఇతర ఉపకరణాలతో వీటిని చక్కగా అనుసంధానించవచ్చు. దీనిలో రకరకాలైన సహనిర్మితమైన(built-in) gradients ఉన్నాయి. అంతేకాక వాడుకరి(user) కూడా వీటిని అవసరానుగుణంగా(customize) చేసుకోవచ్చు.
బొమ్మను ఎన్నుకొను మరియు ముసుగు పరచు పరికరాలు
యానిమేషన్ మెనూలో మూడు విధాలయిన సంభాషణ చట్రాలుంటాయి. అవి పొరలు(layers), ఛానల్సు మరియు పథాలు(paths). గింప్‌తో గుండ్రపు, చదరపు, చేతి గీత వాటం మరియు రంగు ద్వారా కూడా బొమ్మను ఎన్నుకోవచ్చు. అంతే కాక "మ్యాజిక్ వాండ్" అని పిలువబడే తెలివైన ఎంపిక పరికరం(Smart Selection tool) తో కలపడి ఉన్న ప్రదేశాలను కూడా ఎన్నుకోవచ్చు. తెలివైన కత్తెర(iScissors) పరికరం ద్వారా రంగు భేదం కలిగిన ప్రదేశాలను కలుపుతూ ఎన్నిక కొరకు మార్గాలను గీసుకోవచ్చు. గింప్ పొరల ద్వారా బొమ్మను పూర్తిగా చూపవచ్చు, మసకగా చూపవచ్చు మరియు అసలు కనపడకుండా చేయవచ్చు.
ప్రభావాలు, స్క్రిప్టులు మరియు వడబోతలు
గింప్‌తో బాటు 150 రకాలైన ప్రభావాలు మరియు వడపోతకాలు సాధారణంగా లభిస్తాయి. వాటిలో నీడను పడవేయు, మసక, చలన మసక మరియు Noise కూడా ఉన్నాయి.
గింప్ లోని పనులను scripting language ద్వారా ఆటోమేట్ చేయవచ్చు. A Scheme interpreter named Gimp-Fu is built in, and external Perl, Python, or Tcl can be used. Ruby support is in experimental development. These scripts and plugins for GIMP can be used interactively, or combined non-interactively.
పుస్తకాలు
రచయిత మరియు ఇతర వివరాలు |
---|
GIMP - The Official Handbook
దస్త్రం:Gimp the official handbook.png
Description: Comprehensively covers the program by teaching readers all aspects ranging from installing, to scripting, to working faster and more efficiently through shortcuts. Thoroughly covers one of the most powerful aspects of GIMP filters, including how to create images invoking Cubism, Van Gogh, embossing, warping, rippling, glass tile, and fractals. While this book does not teach readers how to be artists, it offers plenty of examples to inspire new ideas and grab on to the power and versatility of the application. Gimp: The Official Handbook is written by two Gimp experts and is the most comprehensive source of information available on this freely distributed image-manipulation program for the Open Source community. The only book to teach the entire program, including all built-in filters and third-party plug-ins. Beats the competition by teaching the program from cover to cover. Other books gloss over key features and focus on learning the program quickly, or are theoretical and provide no practical information on the product.The entire book is available online at the above mentioned website. |
Beginning GIMP: From Novice to Professional
దస్త్రం:Beginning gimp from novice to professional.png
Description: A complete guide to image editing with GIMP, beginning with basic photo manipulation procedures,simple drawing and selection techniques, then proceeding to more advanced concepts such as layer masks, color adjustment,blending modes, stitching panoramas, image stacking,and writing simple GIMP scripts and plug-ins. Covers version 2.2 plus a look ahead to 2.4. |
Essential GIMP for Web Professionals
దస్త్రం:Essential gimp for web professionals.png
Description: This concise, example-rich guide shows Web professionals exactly how to create high-quality graphics with GIMP. It delivers no-nonsense, practical coverage based on real-world projects you can see and download from the above mentioned web site. Master layers, selections and masks, text, color management, drawing, painting, image maps, animation, working from scans, using effects and rendering filters - even scripting.
|
GIMP Pocket Reference దస్త్రం:The gimp pocket reference.png
Description: The GIMP Pocket Reference explains the numerous features of the GNU Image Manipulation Program - and is the essential guide for designers working in a Linux/Unix environment. This handy reference covers GIMP version 1.2. It explains the function of every menu item and offers tips for everyday use. The GIMP Pocket Reference is available in English, German, Dutch and French versions.
|
Grokking the GIMP
Description: Grokking the GIMP is for the serious user of the GNU Image Manipulation Program, a premiere digital image editing and painting program. It covers GIMP in depth, and complex tasks are intuitively presented and explained using an interactive approach. In addition to emphasizing the theory and core concepts of image manipulation, Grokking the GIMP beautifully illustrates the practical aspects of working with digital images. This fully 4-color book presents nine major projects and a collection of many smaller ones that illustrate the core and advanced uses of this powerful open-source application. Numbered steps and an abundance of color images walk the reader through real-world examples of color correction, image enhancement, collage, photo montage, rendering, and web-graphics creation. The entire book is available online at the above mentioned website. |
Guerilla Guide to Great Graphics with The GIMP
దస్త్రం:Guerilla guide to great graphics with the gimp.png Author: David D. Busch Format: Paperback, 370pp. ISBN 0-7615-2407-X Publisher/Date: Premier Press (Prima Tech)/January 2000 Website: N/A Description: Guerrilla Guide to Great Graphics with the GIMP shows beginning-to-advanced image designers creative ways to transform ordinary images into triumphant prizewinners using the most popular graphics package for Linux. It also shows non-designers how to create or manipulate graphics for many uses. This book is filled with easy-to-follow techniques and tips for using the advanced features that will spark your creativity and lead to amazing graphics. |
The Artist's Guide to GIMP Effects
దస్త్రం:The artists guide to gimp effects.png
The Artist's Guide To GIMP Effects is a tutorial filled expedition into the powerful open-source graphics design tool, the GNU Image Manipulation Program.Tutorials cover the gamut of design topics, from Web design and Photographic techniques to Advertising and Interface design. The Artist's Guide To GIMP Effects is the followup text to the first book ever published on GIMP, The Artist's Guide to the GIMP. |
GIMP Essential Reference
దస్త్రం:Gimp esential reference.png
Description: Gimp Essential Reference will show users how to quickly become familiar with the advanced user interface using a table-heavy format that will allow users to find what they're looking for quickly. Gimp Essential Reference is for users working with GIMP who know what they want to accomplish, but don't know exactly how to do it. |
The Artist Guide to the Gimp
దస్త్రం:The artist guide to the gimp.png
Description: The Artists' Guide to the GIMP covers all of the basics a new user needs to get started, from detailed descriptions of Toolbox features to using selections to a complete explanation of Layers and Channels. Chapters on color functions and drawing and painting methods show how to make the most of this wonderful alternative to similar applications for other platforms. Several examples of plug-ins high resolution, four-color glossy prints serve as tutorials and inspiration to any reader. Add to these the extensive discussions on printing and scanning, and the result is a text that will be an integral part of any graphic artist's tool chest. |
సమాచార సేకరణ
లింకులు
సమాచారం
ఇవి కూడా చూడండి
వనరులు |