మనిషికి మరోపేరు
స్వరూపం
మనిషికి మరోపేరు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాతినేని ప్రసాద్ |
---|---|
నిర్మాణం | ఆర్.శేషయ్య, జి.శారదాదేవి |
తారాగణం | చంద్రమోహన్, రంగనాథ్, సుధాకర్, తులసి, గొల్లపూడి మారుతీరావు |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, జయచంద్రన్ |
గీతరచన | వేటూరి సుందరరామ్మూర్తి, రాజశ్రీ |
సంభాషణలు | మోదుకూరి జాన్సన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ రంగసాయి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మనిషికి మరోపేరు శ్రీరంగసాయి పిక్చర్స్ బ్యానర్‌పై తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో చంద్రమోహన్, తులసి జంటగా 1983, డిసెంబర్ 9న విడుదలైన తెలుగు సినిమా.
నటీనటులు
- చంద్రమోహన్
- రంగనాథ్
- సుధాకర్
- తులసి
- గొల్లపూడి మారుతీరావు
- రాంజీ
- పూర్ణిమ
- అన్నపూర్ణ
- ఇందు
- అల్లు రామలింగయ్య
- మాస్టర్ జ్యోతి
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |