మఖ నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
చి Undid edits by 2409:4070:4E1A:85AA:955D:C15A:81B8:8D7 (talk) to last version by QueerEcofeminist: reverting vandalism ట్యాగులు: రద్దుచెయ్యి SWViewer [1.4] |
||
పంక్తి 41: | పంక్తి 41: | ||
=== మఖనక్షత్రము గుణగణాలు === |
=== మఖనక్షత్రము గుణగణాలు === |
||
మఖ కేతుగ్రహ నక్షత్రము కనుక ఈ నక్షత్రజాతకునుకి మంత్రోపాసన, వైరాగ్యము, భక్తి షజముగా అలవదతాయి. ఆధ్యాత్మిక చింతనలు అధికము. కెతువు ఆధిపత్యము, రాక్షస గనముల చేరిక కారణముగా పట్టుదల, ప్రతీకారము వంటివి అధికము. ప్రతి విషయములో జాగ్రత్త వహిమ్చదము వలన ఇ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్నయము చెయ లేరు. పొదుపు చేసే గుణము ఉంటుంది. జీవితంలో అబధ్రతా భావము అధికము. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడము వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణము అధికము. ఎవరికీ తలవంచని మనతత్వము వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొటారు. అధికారిగా రాణిస్తారుకాని కింది ఉద్యోగుల నిరసనకు గురి ఔతారు. ఇతరులకు ఎప్పుడూ మంచి నూరి పొస్తుంటారు. ఈ కారణంగా హేళనకు గురి ఔతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు కాని ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతము భద్రము చేస్తారు. వాటిని ఎవరిని ముట్టనివ్వరు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా ఉంటాయి. నిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. ఉదయము నుండి రాత్రి వరకు స్రమిస్తారు కాని నిద్ర లెమిని సహించరు. సహన గుణము తక్కువ. తన వారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోరు. అన్యాయార్జితము స్వీకరించరు. జరిగిన వాటిని మరవక తలచి తలచి బాధపదతారు. లోటు లేని జీవితము జరిగిపోతున్నా ఉన్న దానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగము, గృహోపయొగము, ఆర్థిక యోగము, విదేశీయాన యోగము కలసి వస్తాయి. |

=== చిత్ర మాలిక === |
=== చిత్ర మాలిక === |
13:57, 15 అక్టోబరు 2020 నాటి కూర్పు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
నక్షత్రములలో ఇది పదవది.
నక్షత్రం | అధిపతి | గణము | జాతి | జంతువు | వృక్షము | నాడి | పక్షి | అధిదేవత | రాశి |
---|---|---|---|---|---|---|---|---|---|
మఖ | కేతువు | రాక్షస | స్త్రీ | మూషికము | మర్రి | అంత్య | పెద్దపక్షి | పితృ దేవతలు | సింహం |
మఖ నక్షత్ర జాతకుల తారాఫలాలు
తార నామం | తారలు | ఫలం |
---|---|---|
జన్మ తార | అశ్విని, మఖ, మూల | శరీరశ్రమ |
సంపత్తార | భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ | ధన లాభం |
విపత్తార | కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ | కార్యహాని |
సంపత్తార | రోహిణి, హస్త, శ్రవణం | క్షేమం |
ప్రత్యక్ తార | మృగశిర, చిత్త, ధనిష్ట | ప్రయత్న భంగం |
సాధన తార | ఆర్ద్ర, స్వాతి, శతభిష | కార్య సిద్ధి, శుభం |
నైత్య తార | పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర | బంధనం |
మిత్ర తార | పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర | సుఖం |
అతిమిత్ర తార | ఆశ్లేష, జ్యేష్ట, రేవతి | సుఖం, లాభం |
మఖనక్షత్రము నవాంశ
- 1 వ పాదము - simha rasi.
- 2 వ పాదము - వృషభరాశి.
- 3 వ పాదము - మిధునరాశి.
- 4 వ పాదము - కర్కాటకరాశి.
మఖనక్షత్రము గుణగణాలు
మఖ కేతుగ్రహ నక్షత్రము కనుక ఈ నక్షత్రజాతకునుకి మంత్రోపాసన, వైరాగ్యము, భక్తి షజముగా అలవదతాయి. ఆధ్యాత్మిక చింతనలు అధికము. కెతువు ఆధిపత్యము, రాక్షస గనముల చేరిక కారణముగా పట్టుదల, ప్రతీకారము వంటివి అధికము. ప్రతి విషయములో జాగ్రత్త వహిమ్చదము వలన ఇ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్నయము చెయ లేరు. పొదుపు చేసే గుణము ఉంటుంది. జీవితంలో అబధ్రతా భావము అధికము. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడము వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణము అధికము. ఎవరికీ తలవంచని మనతత్వము వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొటారు. అధికారిగా రాణిస్తారుకాని కింది ఉద్యోగుల నిరసనకు గురి ఔతారు. ఇతరులకు ఎప్పుడూ మంచి నూరి పొస్తుంటారు. ఈ కారణంగా హేళనకు గురి ఔతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు కాని ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతము భద్రము చేస్తారు. వాటిని ఎవరిని ముట్టనివ్వరు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా ఉంటాయి. నిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. ఉదయము నుండి రాత్రి వరకు స్రమిస్తారు కాని నిద్ర లెమిని సహించరు. సహన గుణము తక్కువ. తన వారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోరు. అన్యాయార్జితము స్వీకరించరు. జరిగిన వాటిని మరవక తలచి తలచి బాధపదతారు. లోటు లేని జీవితము జరిగిపోతున్నా ఉన్న దానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగము, గృహోపయొగము, ఆర్థిక యోగము, విదేశీయాన యోగము కలసి వస్తాయి.
చిత్ర మాలిక
-
మఖా నక్షత్ర వృక్షముమర్రి
-
మఖా నక్షత్ర జంతువు
-
మఖా నక్షత్ర జాతి స్త్రీ
-
మఖా నక్షత్ర పక్షి నెమలి.
-
మఖా నక్షత్ర అధిపతి
-
మఖా నక్షత్ర అధిదేవత
-
మఖా నక్షత్ర గణము రాక్షస గణము రాక్షసరాజు రావణుడు.