ఇస్లామీయ లిపీ కళాకృతులు: కూర్పుల మధ్య తేడాలు
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: simple:Islamic calligraphy |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.5 |
||
(11 వాడుకరుల యొక్క 31 మధ్యంతర కూర్పులను చూపించలేదు) | |||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{ఇస్లామీయ సంస్కృతి}} |
{{ఇస్లామీయ సంస్కృతి}} |
||
⚫ | |||
'''ఇస్లామీయ లిపీ కళాకృతులు''' ([[ఆంగ్లం]] |
'''ఇస్లామీయ లిపీ కళాకృతులు''' ([[ఆంగ్లం]]లో :'''Islamic calligraphy'''), దీనికి ''అరబ్బీ లిపీకళ'' అనికూడా వ్యవహరిస్తారు. ఇది వ్రాసే కళ. ప్రముఖంగా ఇది, [[ఖురాన్]] ప్రతులు వ్రాసేందుకు ఉద్దేశింపబడింది. |
||
మొత్తం [[ఇస్లామీయ చరిత్ర]] |
మొత్తం [[ఇస్లామీయ చరిత్ర]]లో దీనిని శ్లాఘించారు. ఇది ఇస్లామీయ కళలను వ్యక్తీకరించడానికి కూడా ఉపయోగించేవారు.<ref>Bloom (1999), pg. 222</ref> |
||
== ఇస్లామీయ సంస్కృతిలో దీని పాత్ర == |
== ఇస్లామీయ సంస్కృతిలో దీని పాత్ర == |
||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
తరచుగా వాడే సాథారణ వ్రాత, 'నస్ఖ్' లిపి, దీనిలో గుండ్రని అక్షరాలు, సన్నని గీతలతో వుంటుంది. చిన్నపిల్లలకు మొదటిసారిగా భాష నేర్పేటపుడు ఈ లిపిలోనే నేర్పుతారు. ఈ లిపి తరువాత 'రుఖా' లిపి నేర్పుతారు. |
తరచుగా వాడే సాథారణ వ్రాత, 'నస్ఖ్' లిపి, దీనిలో గుండ్రని అక్షరాలు, సన్నని గీతలతో వుంటుంది. చిన్నపిల్లలకు మొదటిసారిగా భాష నేర్పేటపుడు ఈ లిపిలోనే నేర్పుతారు. ఈ లిపి తరువాత 'రుఖా' లిపి నేర్పుతారు. |
||
[[13వ శతాబ్దం]] |
[[13వ శతాబ్దం]]లో [[సులుస్]] లిపి, కూఫీ లిపిలా ప్రజాదరణ పొందింది. సులుస్ అనగా 1/3 వంతు. వీటిని వంచి రాస్తారు. |
||
⚫ | |||
<center></center> |
|||
<center></center> |
|||
⚫ | |||
<center></center> |
|||
దీవానీ లిపి కి, రెండో రూపంగా, 'జాలీ దీవానీ' ఆరంభమైనది. |
దీవానీ లిపి కి, రెండో రూపంగా, 'జాలీ దీవానీ' ఆరంభమైనది. |
||
పంక్తి 30: | పంక్తి 21: | ||
<center>[[దస్త్రం:riqa.png|Riq'a font]]</center> |
<center>[[దస్త్రం:riqa.png|Riq'a font]]</center> |
||
[[చైనా]] |
[[చైనా]]లో 'సినీ' అనే లిపి అభివృద్ధి చెందినది. దీనిపై చైనా ప్రభావమే ఎక్కువ. దీనిని వ్రాయుటకు, గుర్రపు వెంట్రుకలను ఉపయోగిస్తారు. ఈ సాంప్రదాయ లిపీ వ్రాతకుడు హాజీ నూరుద్దీన్ గుఆంగ్జియాంగ్.[https://web.archive.org/web/20070717211610/http://www.hajinoordeen.com/gallery1.htm]. |
||
<center>[[దస్త్రం:Sini_script.jpg|Sini font]]</center> |
<center>[[దస్త్రం:Sini_script.jpg|Sini font]]</center> |
||
⚫ | |||
⚫ | |||
⚫ | సాంప్రదాయికంగా, అరబ్బీ లిపీ కళాకారుడి వ్రాత పరికరం 'కలం', (పేనా), ఇది వెదురు బద్దతో తయారుచేయబడి వుంటుంది, దీని సిరా, రంగూ, రెండునూ వ్రాతకు ప్రవాభితం చేసేవిగా వుంటాయి. నేడు కొన్ని పేనాలు తయారుచేసే కంపెనీలు "నిబ్"లు తయారు చేసే కంపెనీలు, వివిధ సైజులలో (గీతాలకు కావలసిన "వెయిట్") నిబ్ లు తయారుచేసి, వివిధ సైజుల నిబ్ ల సెట్ కలిగిన పాకెట్ లలో లభ్యమయేలా చూస్తున్నాయి. |
||
⚫ | |||
⚫ | |||
<gallery mode="packed" heights="200"> |
|||
⚫ | |||
Image:Nastaliq-proportions.jpg|వ్రాయుటకు నమూనా సూత్రాలు. |
|||
</gallery> |
|||
==గోడలపై లిపీ కళాకృతులు == |
|||
⚫ | |||
===తాజ్ మహల్ లో లిపి కళ === |
|||
⚫ | |||
[[తాజ్ మహల్]] నిర్మాణంలోనూ ఇస్లామీయ లిపీ కళాకృతులు ఉపయోగించారు. |
|||
⚫ | |||
<gallery mode=packed heights="250"> |
|||
File:TajCalligraphy3.jpg|పెద్ద పిష్తాక్ మీద నగీషీ వ్రాత |
|||
File:Agra castle India persian poem.jpg|ఇస్లామీయ లిపీ కళాకృతులు - [[పర్షియన్ భాష]]లో కవితలు |
|||
File:CalligraphyTajMahal.JPG|తాజ్ గోడలపై ఇస్లామీయ లిపీ కళాకృతులు |
|||
</gallery> |
|||
⚫ | |||
<gallery mode="packed" heights="150"> |
|||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
⚫ | |||
Image:Calligraphic emblem MET 24-01.jpg|ఇసుకరాయి-16వ శతాబ్దం [[బీజాపూర్]]. |
|||
File:Ijazah3.jpg|[[ఉస్మానియా సామ్రాజ్యం|ఉస్మానియా]] కాలంలో జారీచేయబడిన "ఇజాజా" సర్టిఫికేట్, అరబ్బీ భాషలో వ్రాయబడింది. హి.శ. 1206 / సా.శ.1791 |
|||
File:Van yakad.jpg|[[Qur'an]] verses on [[Pictorial carpet]] |
|||
File:Chayyam guyand kasan behescht ba hur chosch ast small.png|[[:en:Shikasta Nastaʿlīq|షికస్తా నస్తలీఖ్]] |
|||
</gallery> |
|||
== ఇవీ చూడండి == |
== ఇవీ చూడండి == |
||
పంక్తి 55: | పంక్తి 69: | ||
== మూలాలు == |
== మూలాలు == |
||
<references/> |
<references/> |
||
*[[Wolfgang Kosack]]: ''Islamische Schriftkunst des Kufischen. Geometrisches Kufi in 593 Schriftbeispielen. Deutsch – Kufi – Arabisch.'' Christoph Brunner, Basel 2014, ISBN 978-3-906206-10-3. |
|||
== బయటి లింకులు == |
== బయటి లింకులు == |
||
{{commons|Category:Arabic calligraphy}} |
{{commons|Category:Arabic calligraphy}} |
||
* [http://islamicpaintings.blogspot.com Arabic Calligraphy] - Arabic Calligraphy blog |
* [http://islamicpaintings.blogspot.com Arabic Calligraphy] - Arabic Calligraphy blog |
||
* [http://www.persiancalligraphy.org/ PersianCalligraphy.org - Official Site] |
* [http://www.persiancalligraphy.org/ PersianCalligraphy.org - Official Site] {{Webarchive|url=https://web.archive.org/web/20080209092219/http://www.persiancalligraphy.org/ |date=2008-02-09 }} |
||
* [http://www.islamicarchitecture.org/art/islamic-calligraphy.html Islamic Calligraphy & Islamic Calligraphers] |
* [http://www.islamicarchitecture.org/art/islamic-calligraphy.html Islamic Calligraphy & Islamic Calligraphers] {{Webarchive|url=https://web.archive.org/web/20200701085820/http://www.freeswfgames.com/ |date=2020-07-01 }} |
||
* [http://www.arabartgallery.com/islamic1.htm |
* [https://web.archive.org/web/20080509164606/http://www.arabartgallery.com/islamic1.htm Calligraphy and Islamic arts] |
||
* [http://www.kalemguzeli.net/konu/calligrapher Calligraphers' Biographies] Mainly in Turkish |
* [https://web.archive.org/web/20080506120112/http://www.kalemguzeli.net/konu/calligrapher Calligraphers' Biographies] Mainly in Turkish |
||
* [http://www.chinaheritagequarterly.org/features.php?searchterm=005_calligraphy.inc&issue=005 Islamic Calligraphy In China] |
* [http://www.chinaheritagequarterly.org/features.php?searchterm=005_calligraphy.inc&issue=005 Islamic Calligraphy In China] {{Webarchive|url=https://web.archive.org/web/20180702170954/http://www.chinaheritagequarterly.org/features.php?searchterm=005_calligraphy.inc&issue=005 |date=2018-07-02 }} |
||
* [http://calligraphyislamic.com Largest Collection of Islamic Calligraphy, Profiles of Muslim Calligraphers, Research & Development, News and Updates] |
* [https://web.archive.org/web/20120608004825/http://www.calligraphyislamic.com/ Largest Collection of Islamic Calligraphy, Profiles of Muslim Calligraphers, Research & Development, News and Updates] |
||
* [http://www.artmuseums.harvard.edu/exhibitions/featured/sabanci/index.html Letters in Gold: Ottoman Calligraphy] |
* [https://web.archive.org/web/20070825101302/http://www.artmuseums.harvard.edu/exhibitions/featured/sabanci/index.html Letters in Gold: Ottoman Calligraphy] |
||
* [http://www.columbia.edu/itc/mealac/pritchett/00xcallig/modern/zakariya/zakariya.html Muhammad Zakariya] |
* [http://www.columbia.edu/itc/mealac/pritchett/00xcallig/modern/zakariya/zakariya.html Muhammad Zakariya] |
||
* [http://www.islamicity.com/Culture/Calligraphy/default.HTM Islamic calligraphy] |
* [http://www.islamicity.com/Culture/Calligraphy/default.HTM Islamic calligraphy] |
||
* [http://international.loc.gov/intldl/apochtml/apochome.html Islamic calligraphies in the Library of Congress] |
* [http://international.loc.gov/intldl/apochtml/apochome.html Islamic calligraphies in the Library of Congress] |
||
* [http://arabworld.nitle.org/introduction.php?module_id=12 Art and Architecture of the Arab World, including Calligraphy] |
* [https://web.archive.org/web/20070102060135/http://arabworld.nitle.org/introduction.php?module_id=12 Art and Architecture of the Arab World, including Calligraphy] |
||
* [ |
* [https://web.archive.org/web/20181021175620/http://calligraphize.com/ Custom Arabic Calligraphy] |
||
* [http://creativebits.org/inspiration/arabic_calligraphy Interesting examples of Arabic calligraphy] |
* [https://web.archive.org/web/20080427223300/http://creativebits.org/inspiration/arabic_calligraphy Interesting examples of Arabic calligraphy] |
||
* [http://www.people.umass.edu/mja |
* [http://www.people.umass.edu/mja Baytulhabeeb/history of Arabic script and gallery of original work of many scripts] |
||
* [http://muze.sabanciuniv.edu/collection/collection.php?lngCollectionID=11&bytLanguageID=2 The Sakıp Sabancı Collection of Ottoman Calligraphy ] |
* [https://web.archive.org/web/20080423225331/http://muze.sabanciuniv.edu/collection/collection.php?lngCollectionID=11&bytLanguageID=2 The Sakıp Sabancı Collection of Ottoman Calligraphy ] |
||
{{ఇస్లాం}} |
{{ఇస్లాం}} |
||
పంక్తి 79: | పంక్తి 94: | ||
[[వర్గం:ఇస్లామీయ కళలు]] |
[[వర్గం:ఇస్లామీయ కళలు]] |
||
[[వర్గం:ఇస్లామీయ లిపీకళాకృతులు]] |
[[వర్గం:ఇస్లామీయ లిపీకళాకృతులు]] |
||
[[en:Islamic calligraphy]] |
|||
[[ar:خط عربي]] |
|||
[[bs:Islamska kaligrafija]] |
|||
[[ca:Cal·ligrafia àrab]] |
|||
[[de:Islamische Kalligrafie]] |
|||
[[el:Αραβική καλλιγραφία]] |
|||
[[eo:Arabskriba kaligrafio]] |
|||
[[es:Caligrafía árabe]] |
|||
[[fa:خوشنویسی اسلامی]] |
|||
[[fr:Styles calligraphiques arabes]] |
|||
[[id:Kaligrafi Islam]] |
|||
[[it:Calligrafia araba]] |
|||
[[ja:イスラームの書法]] |
|||
[[ms:Seni khat Islam]] |
|||
[[pl:Kaligrafia arabska]] |
|||
[[pt:Caligrafia árabe]] |
|||
[[ro:Caligrafie arabă]] |
|||
[[ru:Арабская каллиграфия]] |
|||
[[simple:Islamic calligraphy]] |
|||
[[tr:İslam hat sanatı]] |
|||
[[uk:Арабська каліграфія]] |
|||
[[ur:اسلامی خطاطی]] |
|||
[[zh:伊斯兰书法]] |
06:44, 24 సెప్టెంబరు 2024 నాటి చిట్టచివరి కూర్పు
నిర్మాణాలు |
అరబ్ · అజేరి |
కళలు |
నాట్యము |
దుస్తులు |
అబాయ · అగల్ · బౌబౌ |
శెలవు దినాలు |
ఆషూరా · అర్బయీన్ · అల్ గదీర్ |
సాహిత్యము |
అరబ్బీ · అజేరి · బెంగాలి |
సంగీతము |
దస్త్‌గాహ్ · గజల్ · మదీహ్ నబవి |
థియేటర్ |
ఇస్లాం పోర్టల్ |
ఇస్లామీయ లిపీ కళాకృతులు (ఆంగ్లంలో :Islamic calligraphy), దీనికి అరబ్బీ లిపీకళ అనికూడా వ్యవహరిస్తారు. ఇది వ్రాసే కళ. ప్రముఖంగా ఇది, ఖురాన్ ప్రతులు వ్రాసేందుకు ఉద్దేశింపబడింది. మొత్తం ఇస్లామీయ చరిత్రలో దీనిని శ్లాఘించారు. ఇది ఇస్లామీయ కళలను వ్యక్తీకరించడానికి కూడా ఉపయోగించేవారు.[1]
ఇస్లామీయ సంస్కృతిలో దీని పాత్ర
[మార్చు]లిపీవ్రాత కళలు ఇస్లామీయ సంస్కృతిలో ఒక భాగంగా వెల్లివిరిశాయి. ఇవి ముస్లింల భాషలు, ఇస్లాం మతానికి మధ్య లంకెలావున్నాయి. ఖురాన్, అరబ్బీ భాష వ్యాప్తి చెందుటకు దోహదపడింది. అదేవిధంగా అరబ్బీ లిపి, లిపీవ్రాత కళలు, లిపీకళాకృతులూ ప్రజలలో సామాన్యమగుటకు తోడ్పడింది.
లిపీకళలలోని లిపులు
[మార్చు]మొట్టమొదటి సారిగా ప్రసిద్ధి చెందిన లిపి 'కూఫీ' (కూఫాకు చెందినా) లిపి. దీనిని ఖురాన్ వ్రాసే లిపిలో విరివిగా వాడేరు.
తరచుగా వాడే సాథారణ వ్రాత, 'నస్ఖ్' లిపి, దీనిలో గుండ్రని అక్షరాలు, సన్నని గీతలతో వుంటుంది. చిన్నపిల్లలకు మొదటిసారిగా భాష నేర్పేటపుడు ఈ లిపిలోనే నేర్పుతారు. ఈ లిపి తరువాత 'రుఖా' లిపి నేర్పుతారు. 13వ శతాబ్దంలో సులుస్ లిపి, కూఫీ లిపిలా ప్రజాదరణ పొందింది. సులుస్ అనగా 1/3 వంతు. వీటిని వంచి రాస్తారు.
'దీవానీ' లిపి, వంపు శైలితో వ్రాస్తారు, ఇది ఉస్మానియా సామ్రాజ్యం కాలంలో అభివృద్ధి పొందింది. తురుష్కులు, 16వ శతాబ్దంలో, 17వ శతాబ్దపు ఆరంభంలో, దీనిని అభివృద్ధి పరచారు. ఈ లిపిని మొదటిసారిగా వ్రాసినవాడు 'హౌసామ్ రూమి', సులేమాన్ చక్రవర్తి కాలంలో ఇది బహుళప్రచారం పొందింది.
దీవానీ లిపి కి, రెండో రూపంగా, 'జాలీ దీవానీ' ఆరంభమైనది.
ఆఖరుకు, రోజువారీ వాడుకలో గల లిపి 'రుఖాహ్' లిపి, దీనినే 'రిఖా' అని కూడా అంటారు. ఇది చాలా సుళువుగా, అనువుగా, వ్రాయడానికి ఎలాంటి ఒడిదుడుగులు లేకుండా ఉంటుంది. దీనిని పిల్లలు పాఠశాలలలో ప్రథమ తరగతులలో నేర్చుకుంటారు.
చైనాలో 'సినీ' అనే లిపి అభివృద్ధి చెందినది. దీనిపై చైనా ప్రభావమే ఎక్కువ. దీనిని వ్రాయుటకు, గుర్రపు వెంట్రుకలను ఉపయోగిస్తారు. ఈ సాంప్రదాయ లిపీ వ్రాతకుడు హాజీ నూరుద్దీన్ గుఆంగ్జియాంగ్.[1].
పరికరాలు , మీడియా
[మార్చు]సాంప్రదాయికంగా, అరబ్బీ లిపీ కళాకారుడి వ్రాత పరికరం 'కలం', (పేనా), ఇది వెదురు బద్దతో తయారుచేయబడి వుంటుంది, దీని సిరా, రంగూ, రెండునూ వ్రాతకు ప్రవాభితం చేసేవిగా వుంటాయి. నేడు కొన్ని పేనాలు తయారుచేసే కంపెనీలు "నిబ్"లు తయారు చేసే కంపెనీలు, వివిధ సైజులలో (గీతాలకు కావలసిన "వెయిట్") నిబ్ లు తయారుచేసి, వివిధ సైజుల నిబ్ ల సెట్ కలిగిన పాకెట్ లలో లభ్యమయేలా చూస్తున్నాయి.
-
ఓ లిపీ కళా విద్యార్థి యొక్క పరికరాలు, పని.
-
వ్రాయుటకు నమూనా సూత్రాలు.
గోడలపై లిపీ కళాకృతులు
[మార్చు]తాజ్ మహల్ లో లిపి కళ
[మార్చు]తాజ్ మహల్ నిర్మాణంలోనూ ఇస్లామీయ లిపీ కళాకృతులు ఉపయోగించారు.
-
పెద్ద పిష్తాక్ మీద నగీషీ వ్రాత
-
ఇస్లామీయ లిపీ కళాకృతులు - పర్షియన్ భాషలో కవితలు
-
తాజ్ గోడలపై ఇస్లామీయ లిపీ కళాకృతులు
ఇతర లిపీ కళాకృతులు
[మార్చు]-
12వ శతాబ్దానికి చెందిన ఖురాన్ ప్రతియొక్క పుట, అందలూసీ లిపిలో.
-
బిస్మిల్లాహ్, లిపీ రూపం
-
పక్షి రూపంలో అరబ్బీ లిపి.
-
ఉస్మానియా సామ్రాజ్యం, సుల్తాన్ మహమూద్ II, యొక్క సంతకం. దీనిలోని వ్రాత "మహమూద్ ఖాన్, తండ్రి అబ్దుల్ హమీద్, ఎల్లప్పుడూ విజేయుడు.
-
ఇసుకరాయి-16వ శతాబ్దం బీజాపూర్.
-
ఉస్మానియా కాలంలో జారీచేయబడిన "ఇజాజా" సర్టిఫికేట్, అరబ్బీ భాషలో వ్రాయబడింది. హి.శ. 1206 / సా.శ.1791
-
Qur'an verses on Pictorial carpet
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Bloom (1999), pg. 222
- Wolfgang Kosack: Islamische Schriftkunst des Kufischen. Geometrisches Kufi in 593 Schriftbeispielen. Deutsch – Kufi – Arabisch. Christoph Brunner, Basel 2014, ISBN 978-3-906206-10-3.
బయటి లింకులు
[మార్చు]- Arabic Calligraphy - Arabic Calligraphy blog
- PersianCalligraphy.org - Official Site Archived 2008-02-09 at the Wayback Machine
- Islamic Calligraphy & Islamic Calligraphers Archived 2020-07-01 at the Wayback Machine
- Calligraphy and Islamic arts
- Calligraphers' Biographies Mainly in Turkish
- Islamic Calligraphy In China Archived 2018-07-02 at the Wayback Machine
- Largest Collection of Islamic Calligraphy, Profiles of Muslim Calligraphers, Research & Development, News and Updates
- Letters in Gold: Ottoman Calligraphy
- Muhammad Zakariya
- Islamic calligraphy
- Islamic calligraphies in the Library of Congress
- Art and Architecture of the Arab World, including Calligraphy
- Custom Arabic Calligraphy
- Interesting examples of Arabic calligraphy
- Baytulhabeeb/history of Arabic script and gallery of original work of many scripts
- The Sakıp Sabancı Collection of Ottoman Calligraphy