డి.కె.పట్టమ్మాళ్: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.5 |
||
(7 వాడుకరుల యొక్క 35 మధ్యంతర కూర్పులను చూపించలేదు) | |||
పంక్తి 10: | పంక్తి 10: | ||
|occupation = గాయకురాలు |
|occupation = గాయకురాలు |
||
|years_active = 1929–2009 |
|years_active = 1929–2009 |
||
|genre = కర్ణాటక సంగీతం |
|genre = కర్ణాటక సంగీతం, ప్లే బేక్ సింగర్ |
||
|label = HMV, EMI, RPG, AVM Audio, Inreco, Charsur Digital Workshop etc. |
|label = HMV, EMI, RPG, AVM Audio, Inreco, Charsur Digital Workshop etc. |
||
}} |
}} |
||
'''డి.కె.పట్టమ్మాళ్'''({{lang-ta|தாமல் கிருஷ்ணசுவாமி பட்டம்மாள்}}) ( |
'''డి.కె.పట్టమ్మాళ్''' ({{lang-ta|தாமல் கிருஷ்ணசுவாமி பட்டம்மாள்}}) (1919 మార్చి 28 – 2009 జూలై 16)<ref name="HinduJul09">{{cite news|title=The Hindu: Front page: Pattammal passes away|newspaper=[[The Hindu]]|date=17 July 2009|url=http://www.hindu.com/2009/07/17/stories/2009071757880100.htm|accessdate=11 April 2015|archive-date=19 జూలై 2009|archive-url=https://web.archive.org/web/20090719091301/http://www.hindu.com/2009/07/17/stories/2009071757880100.htm|url-status=dead}}</ref> కర్ణాటక సంగీత విద్వాంసురాలు, నేపథ్య గాయని. ఆమె అనేక భారతీయ భాషా చలన చిత్రాలలో పాడారు. [[కర్ణాటక సంగీతం]]లో ఆవిడకు [[ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి]]కు ఉన్నంత పేరుంది. [[ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి]], [[ఎం.ఎల్.వసంతకుమారి]] ఆమెకు సమకాలీనులు. ఈ ముగ్గురు గాయకులు "కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీరత్నత్రయం"గా సుప్రసిద్ధులు. ఆమె ప్రపంచ సంగీత ప్రేమికులచే ఆరాధించబడింది.<ref>{{Cite web |url=http://www.chennaionline.com/musicseason99/profile/dkpattammal.html |title=Profile – Sangita Kalanidhi D.K.Pattammal |website= |access-date=2015-08-02 |archive-url=https://web.archive.org/web/20061006104014/http://www.chennaionline.com/musicseason99/profile/dkpattammal.html |archive-date=2006-10-06 |url-status=dead }}</ref><ref name="HinduAug03">{{cite news|title=The Hindu : Chords and Notes|newspaper=[[The Hindu]]|date=4 August 2003|url=http://www.hinduonnet.com/thehindu/mp/2003/08/04/stories/2003080401540300.htm|accessdate=11 April 2015|archive-url=https://web.archive.org/web/20090830210646/http://www.hinduonnet.com/thehindu/mp/2003/08/04/stories/2003080401540300.htm|archive-date=30 ఆగస్టు 2009|url-status=dead}}</ref> |
||
==జీవిత విశేషాలు== |
==జీవిత విశేషాలు== |
||
పట్టమ్మాళ్ తమిళనాడు రాష్ట్రం లోణి |
పట్టమ్మాళ్ [[తమిళనాడు]] రాష్ట్రం లోణి [[కాంచీపురం]]లో ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో 1919లో జన్మించింది<ref name="HinduApr98">{{Citation|title=Music with feeling|author=Lakshmi Ramakrishnan|newspaper=[[Frontline (magazine)|Frontline]]|publisher=[[The Hindu Group]]|volume=15|issue=8|date=April 1998|url=http://www.hinduonnet.com/fline/fl1508/15080770.htm|url-status=dead|access-date=2015-08-02|archive-date=2009-06-25|archive-url=https://web.archive.org/web/20090625221350/http://www.hinduonnet.com/fline/fl1508/15080770.htm}}</ref>. ఆమె బాల్యనామం అలమేలు కానీ ఆమె "పట్ట" అని పిలుచుకునేందుకు ఇష్టపడేది.<ref name="HinduApr98"/><ref name=enoughifiget100>{{cite news|author=D Ram Raj|title=Enough if I get 100 discerning listeners|newspaper=[[Daily News and Analysis]]|date=18 July 2009|url=http://www.dnaindia.com/india/report_enough-if-i-get-100-discerning-listeners_1274996|accessdate=11 April 2015}}</ref> ఆమె తండ్రి దామల్ కృష్ణస్వామి దీక్షితార్ సంగీత ప్రియుడు.ఆమె సంగీత జ్ఙానం పొందడానికి ప్రోత్సాహాన్ని ఆయన అందించారు.<ref name="DeccanJul09">{{cite news|title=Pattammal passes away|newspaper=[[Deccan Chronicle]]|date=16 July 2009|url=http://www.deccanherald.com/content/14098/pattammal-passes-away.html|accessdate=11 April 2015}}</ref> తల్లి కాంతామణి కూడా సంగీత విద్వాంసురాలే అయినా పదిమంది ముందూ ఎప్పుడూ పాడలేదు. చిన్నప్పటి నుండి పట్టమ్మాళ్ మంచి గొంతుతో పాడేది.<ref name="HinduApr98"/><ref name="DeccanJul09"/> పట్టంమల్ కర్ణాటక సంగీతంలో కొన్ని విప్లవాత్మక పోకడలను ప్రారంభించారు.<ref name="HinduApr98"/> ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండొచ్చి స్టేజెక్కి కర్ణాటక సంగీత కచేరీలిచ్చిన మొట్ట మొదటి మహిళ పట్టమ్మాళ్. ఎం ఎస్ సుబ్బులక్ష్మి పదేళ్ళ వయసులో ఉండగా 1926లో మొదటి రికార్డ్ ఇచ్చినా మొదటి కచేరీ మాత్రం పట్టమ్మాళ్ ఇచ్చిన తరువాతే ఇచ్చారు. అంత వరకూ సంగీత కచేరీల్లో మగవాళ్ళదే పైచేయిగా ఉండేది. ఆడవాళ్ళ సంగీతాన్ని పెళ్ళి సంగీతంగానే అందరూ జమకట్టేవారు. వారందరి అభిప్రాయాలూ తప్పని రుజువు చేస్తూ కర్ణాటక సంగీతంలో ఓ నూతనాధ్యాయాన్ని సృష్టించిన తొలి మహిళ పట్టమ్మాళ్. రాగం,తానం,పల్లవి కచేరీలను ప్రదర్శించిన మొదటి మహిళ ఆమె.<ref name="HinduAug99">{{Citation|title=A lifetime for Carnatic music|author=Asha Krishnakumar & [[N. Ravikiran]]|newspaper=[[Frontline (magazine)|Frontline]]|publisher=[[The Hindu Group]]| volume = 16| issue=16|date=August 1999|url=http://www.frontline.in/static/html/fl1616/16160670.htm|accessdate=11 April 2015}}</ref> పట్టమాళ్ చెప్పిన ప్రకారం<ref name="HinduAug99"/> ప్రతీ సంవత్సరం నైనా పిళ్ళై త్యాగరాజ ఉత్సవాలను కాంచీపురంలో నిర్వహిస్తారు<ref name=enoughifiget100/>. రాగం తానం పల్లవి కచేరీలను చేయుటలో ఆయన ప్రముఖుడు కూడా. |
||
1929లో తన పదేళ్ళ వయసులో ఉండగా మొట్టమొదటి సారి గ్రాంఫోన్ రికార్డు కంపెనీ వాళ్ళకి పాడే అవకాశమొచ్చింది. ఈ గ్రామ్‌ఫోన్ రికార్డులో పాడడమన్న విషయం ప్రతీ వార్తా పత్రికా అప్పట్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాసాయి. ఇది తెలిసి మద్రాసు రేడియో కార్పరేషన్ వాళ్ళు పిలిచారు. ఇది జరిగిన మూడేళ్ళ తరువాత 1932లో మద్రాసు రసిక రంజని సభలో మొట్టమొదటి కచేరీ ఇచ్చింది.<ref name=enoughifiget100/> |
1929లో తన పదేళ్ళ వయసులో ఉండగా మొట్టమొదటి సారి గ్రాంఫోన్ రికార్డు కంపెనీ వాళ్ళకి పాడే అవకాశమొచ్చింది. ఈ గ్రామ్‌ఫోన్ రికార్డులో పాడడమన్న విషయం ప్రతీ వార్తా పత్రికా అప్పట్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాసాయి. ఇది తెలిసి మద్రాసు రేడియో కార్పరేషన్ వాళ్ళు పిలిచారు. ఇది జరిగిన మూడేళ్ళ తరువాత 1932లో మద్రాసు రసిక రంజని సభలో మొట్టమొదటి కచేరీ ఇచ్చింది.<ref name=enoughifiget100/> |
||
⚫ | |||
⚫ | |||
==సినిమా సంగీతం== |
==సినిమా సంగీతం== |
||
పట్టమ్మాళ్ కచేరీకి విచ్చేసిన పాపనాశనం శివన్ ఆమె ప్రతిభ చూసి సంగీతం నేర్పడానికి ముందుకొచ్చారు. ఆయన వద్దే ఎన్నో దీక్షితార్ కృతులూ, సుబ్రహ్మణ్య భారతి పాటలూ నేర్చుకున్నారు. ఈ పాపనశనం శివన్ ద్వారానే ఆమె సినీ |
పట్టమ్మాళ్ కచేరీకి విచ్చేసిన పాపనాశనం శివన్ ఆమె ప్రతిభ చూసి సంగీతం నేర్పడానికి ముందుకొచ్చారు. ఆయన వద్దే ఎన్నో దీక్షితార్ కృతులూ, సుబ్రహ్మణ్య భారతి పాటలూ నేర్చుకున్నారు. ఈ పాపనశనం శివన్ ద్వారానే ఆమె సినీ నేపథ్య సంగీత ప్రవేశం కూడా జరిగింది. త్యాగ భూమి అనే చిత్రం ద్వారా 1939లో మొట్టమొదటి సారిగా సినిమాలో పాడిన కర్ణాటక సంగీత విద్వాసురాలీమె. కేవలం భక్తి గీతాలకే పరిమితమయ్యి అప్పట్లో శృంగార గీతాలు పాడడానికి సుముఖత చూపించలేదు. సుమారు 1951 వరకూ అనేక చిత్రాల్లో పాటలు పాడారు. ఆమె పాడిన చిట్ట చివరి సినిమా పాట కమలహాసన్ నిర్మించిన హే రామ్ చిత్రంలోది. మహాత్మా గాంధీకి ఇష్టమైన వైష్ణవ జనతో ఆమె పాడిన చివరి సినిమా పాట. తమిళ వెర్షన్లో పట్టమ్మాళ్ పాడిన పాట వుంచారు.<ref>[http://eemaata.com/em/issues/200909/1476.html కంచి పట్టు కచేరీ]</ref> |
||
==పర్యటనలు== |
|||
ఆమె అన్ని రాష్ట్రాలలో ప్రదర్శనలిచ్చింది. భారతదేశంలో అనేక సంగీత సభలలో కచేరీలు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా కచేరీలు చేసారు. ఆమె అమెరికా,కెనడా,ఫ్రాన్స్,జర్మనీ,స్విడ్జర్లాం,శ్రీలంక వంటి దేశాలలో ప్రదర్శనలనిచ్చారు.<ref>[[#Sleeman2002|Sleeman (2002)]], p438</ref> |
|||
==శిష్యులు== |
|||
ఆమె సంగీత శైలి అనేక మంది సంగీత అభిమానులను,విద్యార్థులము ఆకర్షించింది. అందులో ఆమె సోదరుడు [[డి.కె.జయరామన్]] ఆమెతో పాటుగా అనేక కచేరీలను చేసాడు. ఆయన 1990లో సంగీత కళానిథి అవార్డు పొందారు. ఆమె యొక్క యితర శిష్యులలో ముఖ్యులు ఆమె కోడలు [[లలితా శివకుమార్]],<ref>{{Cite web |url=http://www.hindu.com/fr/2007/09/21/stories/2007092150560300.htm |title=The Hindu : Friday Review Chennai / Columns : Life time bond with music |access-date=2015-08-02 |website= |archive-date=2013-09-14 |archive-url=https://web.archive.org/web/20130914182734/http://www.hindu.com/fr/2007/09/21/stories/2007092150560300.htm |url-status=dead }}</ref> సుశీలా రామన్, గీతా రాజశేఖర్,<ref>{{Cite web |url=http://www.hindu.com/thehindu/mp/2002/07/18/stories/2002071800850200.htm |title=The Hindu : Pattammal touch evokes nostalgia |access-date=2015-08-02 |website= |archive-date=2003-10-19 |archive-url=https://web.archive.org/web/20031019145610/http://www.hindu.com/thehindu/mp/2002/07/18/stories/2002071800850200.htm |url-status=dead }}</ref> ఆమె,మనుమరాలు [[నిత్యశ్రీ మహదేవన్]],<ref name="Hindu31July2009S">{{cite news|author=Sangeetha|title=Musical legacy - The Hindu|newspaper=[[The Hindu]]|date=31 July 2009|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/article659368.ece|accessdate=11 April 2015}}</ref> ఆమె మునిమనుమరాలు లావణ్య సుందరరామన్, సాయి మదాన మోహన్ కుమార్ (మలేషియా)<ref>[http://www.rediff.com/news/2005/aug/25spec1.htm]</ref> |
|||
==మరణం== |
|||
ఆమె [[జూలై 16]] [[2009]] న సహజంగా మరణించింది. ఆమె భర్త ఆర్.ఈశ్వరన్ [[ఏప్రిల్ 2]] [[2010]] న మరణించారు.<ref name="HinduJul09"/> |
|||
==అవార్డులు,బిరుదములు== |
|||
ఆమె అనేక అవార్డులను,బిరుదాలను తన సంగీత ప్రస్థానంలో పొందారు: |
|||
* "గాన సరస్వతి" (a title bestowed on her by the musician [[Tiger Varadachariar]])<ref name="IndiansartsPattammalpage">{{Cite web |url=http://www.indiansarts.com/DKPattammalpage.htm |title=D. K. Pattammal |access-date=2015-08-02 |archive-date=2015-09-12 |archive-url=https://web.archive.org/web/20150912002650/http://www.indiansarts.com/DKPattammalpage.htm |url-status=dead }}</ref> |
|||
* "సంగీత సాగర రత్న" (title)<ref name="IndiansartsPattammalpage"/><ref name=Hindu070323>{{Cite web |url=http://www.hindu.com/fr/2007/03/23/stories/2007032300020300.htm |title=The Hindu : Friday Review Chennai / Tribute : Perfect and aesthetic |access-date=2015-08-02 |website= |archive-date=2013-09-14 |archive-url=https://web.archive.org/web/20130914201722/http://www.hindu.com/fr/2007/03/23/stories/2007032300020300.htm |url-status=dead }}</ref> |
|||
* [[సంగీత నాటక అకాడమీ అవార్డు]] (1961)<ref name="IndiansartsPattammalpage"/> |
|||
* [[సంగీత కళానిథి]] (1970; highest accolade in Carnatic music)<ref name="IndiansartsPattammalpage"/> |
|||
* [[పద్మభూషణ]] (1971; from the [[Government of India]])<ref name="IndiansartsPattammalpage"/> |
|||
* [[సంగీత కళాశిఖామణి]] (1978) by The Indian Fine Arts Society, Chennai. |
|||
* సంగీత నాటక అకాడమీలో ఫెలోషిప్ (elected in 1992)<ref name="IndiansartsPattammalpage"/> |
|||
* [[పద్మవిభూషణ]] (1998; India's second-highest civilian honour)<ref name="IndiansartsPattammalpage"/> |
|||
* "సంగీత సరస్వతి" (2006; award bestowed by Guruji Viswanath, founder of Manava Seva Kendra)<ref>{{Cite web |url=http://www.hindu.com/2006/06/26/stories/2006062602280200.htm |title=The Hindu : Karnataka / Bangalore News : 'A momentous occasion for the music fraternity' |access-date=2015-08-02 |website= |archive-date=2013-09-14 |archive-url=https://web.archive.org/web/20130914202425/http://www.hindu.com/2006/06/26/stories/2006062602280200.htm |url-status=dead }}</ref> |
|||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{reflist|2}} |
|||
{{మూలాలజాబితా}} |
|||
* {{cite book|title=The International Who's Who of Women 2002|last=Sleeman|first=Elizabeth|year=2002|publisher=[[Routledge]]|location=London|ref=Sleeman2002}} |
* {{cite book|title=The International Who's Who of Women 2002|last=Sleeman|first=Elizabeth|year=2002|publisher=[[Routledge]]|location=London|ref=Sleeman2002}} |
||
==ఇతర లింకులు== |
==ఇతర లింకులు== |
||
* {{Official website|dkpattammal.org}} |
|||
* [http://www.bhumika.org/archives/951 స్త్రీవాద పత్రిక భూమికలో ఇంటర్వ్యూ] |
* [http://www.bhumika.org/archives/951 స్త్రీవాద పత్రిక భూమికలో ఇంటర్వ్యూ] |
||
{{పట్టమ్మాళ్ వంశవృక్షం}} |
|||
{{Authority control}} |
|||
[[వర్గం:1919 జననాలు]] |
[[వర్గం:1919 జననాలు]] |
||
[[వర్గం:2009 మరణాలు]] |
[[వర్గం:2009 మరణాలు]] |
||
[[వర్గం:కర్ణాటక సంగీత త్రిమూర్తులు]] |
[[వర్గం:కర్ణాటక సంగీత త్రిమూర్తులు]] |
||
[[వర్గం:తమిళనాడు |
[[వర్గం:తమిళనాడు మహిళా సంగీత విద్వాంసులు]] |
||
[[వర్గం:పద్మభూషణ పురస్కారం పొందిన మహిళలు]] |
|||
[[వర్గం:పద్మవిభూషణ పురస్కారం పొందిన మహిళలు]] |
|||
[[వర్గం:సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు]] |
|||
[[వర్గం:సంగీత కళానిధి పురస్కార గ్రహీతలు]] |
|||
[[వర్గం:భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు]] |
|||
[[వర్గం:తమిళనాడు మహిళా గాయకులు]] |
|||
[[వర్గం:కళైమామణి పురస్కార గ్రహీతలు]] |
20:21, 31 ఆగస్టు 2024 నాటి చిట్టచివరి కూర్పు
డామల్ కృష్ణస్వామి పట్టమ్మాళ్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1919 మార్చి 28 |
మూలం | కాంచీపురం, మద్రాసు ప్రెసిడెన్సీ, ఇండియా. |
మరణం | 2009 జూలై 16 చెన్నై,భారతదేశం | (వయసు 90)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం, ప్లే బేక్ సింగర్ |
వృత్తి | గాయకురాలు |
క్రియాశీల కాలం | 1929–2009 |
లేబుళ్ళు | HMV, EMI, RPG, AVM Audio, Inreco, Charsur Digital Workshop etc. |
డి.కె.పట్టమ్మాళ్ (తమిళం: தாமல் கிருஷ்ணசுவாமி பட்டம்மாள்) (1919 మార్చి 28 – 2009 జూలై 16)[1] కర్ణాటక సంగీత విద్వాంసురాలు, నేపథ్య గాయని. ఆమె అనేక భారతీయ భాషా చలన చిత్రాలలో పాడారు. కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మికు ఉన్నంత పేరుంది. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి, ఎం.ఎల్.వసంతకుమారి ఆమెకు సమకాలీనులు. ఈ ముగ్గురు గాయకులు "కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీరత్నత్రయం"గా సుప్రసిద్ధులు. ఆమె ప్రపంచ సంగీత ప్రేమికులచే ఆరాధించబడింది.[2][3]
జీవిత విశేషాలు
[మార్చు]పట్టమ్మాళ్ తమిళనాడు రాష్ట్రం లోణి కాంచీపురంలో ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో 1919లో జన్మించింది[4]. ఆమె బాల్యనామం అలమేలు కానీ ఆమె "పట్ట" అని పిలుచుకునేందుకు ఇష్టపడేది.[4][5] ఆమె తండ్రి దామల్ కృష్ణస్వామి దీక్షితార్ సంగీత ప్రియుడు.ఆమె సంగీత జ్ఙానం పొందడానికి ప్రోత్సాహాన్ని ఆయన అందించారు.[6] తల్లి కాంతామణి కూడా సంగీత విద్వాంసురాలే అయినా పదిమంది ముందూ ఎప్పుడూ పాడలేదు. చిన్నప్పటి నుండి పట్టమ్మాళ్ మంచి గొంతుతో పాడేది.[4][6] పట్టంమల్ కర్ణాటక సంగీతంలో కొన్ని విప్లవాత్మక పోకడలను ప్రారంభించారు.[4] ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండొచ్చి స్టేజెక్కి కర్ణాటక సంగీత కచేరీలిచ్చిన మొట్ట మొదటి మహిళ పట్టమ్మాళ్. ఎం ఎస్ సుబ్బులక్ష్మి పదేళ్ళ వయసులో ఉండగా 1926లో మొదటి రికార్డ్ ఇచ్చినా మొదటి కచేరీ మాత్రం పట్టమ్మాళ్ ఇచ్చిన తరువాతే ఇచ్చారు. అంత వరకూ సంగీత కచేరీల్లో మగవాళ్ళదే పైచేయిగా ఉండేది. ఆడవాళ్ళ సంగీతాన్ని పెళ్ళి సంగీతంగానే అందరూ జమకట్టేవారు. వారందరి అభిప్రాయాలూ తప్పని రుజువు చేస్తూ కర్ణాటక సంగీతంలో ఓ నూతనాధ్యాయాన్ని సృష్టించిన తొలి మహిళ పట్టమ్మాళ్. రాగం,తానం,పల్లవి కచేరీలను ప్రదర్శించిన మొదటి మహిళ ఆమె.[7] పట్టమాళ్ చెప్పిన ప్రకారం[7] ప్రతీ సంవత్సరం నైనా పిళ్ళై త్యాగరాజ ఉత్సవాలను కాంచీపురంలో నిర్వహిస్తారు[5]. రాగం తానం పల్లవి కచేరీలను చేయుటలో ఆయన ప్రముఖుడు కూడా.
1929లో తన పదేళ్ళ వయసులో ఉండగా మొట్టమొదటి సారి గ్రాంఫోన్ రికార్డు కంపెనీ వాళ్ళకి పాడే అవకాశమొచ్చింది. ఈ గ్రామ్‌ఫోన్ రికార్డులో పాడడమన్న విషయం ప్రతీ వార్తా పత్రికా అప్పట్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాసాయి. ఇది తెలిసి మద్రాసు రేడియో కార్పరేషన్ వాళ్ళు పిలిచారు. ఇది జరిగిన మూడేళ్ళ తరువాత 1932లో మద్రాసు రసిక రంజని సభలో మొట్టమొదటి కచేరీ ఇచ్చింది.[5]
ఒక సంవత్సరం తరువాత ఆమె చెన్నై వెళ్ళి మహిళా సమాజం వద్ద మొదటి ప్రదర్శననిచ్చింది.[4] 1939లో ఆమె ఆర్.ఈశ్వరన్ ను వివాహమాడారు.[4] తరువాత ఆమె సంగీత ప్రపంచంలో ఒక ధ్రువతారగా 65 యేండ్లు కొనసాగారు.
సినిమా సంగీతం
[మార్చు]పట్టమ్మాళ్ కచేరీకి విచ్చేసిన పాపనాశనం శివన్ ఆమె ప్రతిభ చూసి సంగీతం నేర్పడానికి ముందుకొచ్చారు. ఆయన వద్దే ఎన్నో దీక్షితార్ కృతులూ, సుబ్రహ్మణ్య భారతి పాటలూ నేర్చుకున్నారు. ఈ పాపనశనం శివన్ ద్వారానే ఆమె సినీ నేపథ్య సంగీత ప్రవేశం కూడా జరిగింది. త్యాగ భూమి అనే చిత్రం ద్వారా 1939లో మొట్టమొదటి సారిగా సినిమాలో పాడిన కర్ణాటక సంగీత విద్వాసురాలీమె. కేవలం భక్తి గీతాలకే పరిమితమయ్యి అప్పట్లో శృంగార గీతాలు పాడడానికి సుముఖత చూపించలేదు. సుమారు 1951 వరకూ అనేక చిత్రాల్లో పాటలు పాడారు. ఆమె పాడిన చిట్ట చివరి సినిమా పాట కమలహాసన్ నిర్మించిన హే రామ్ చిత్రంలోది. మహాత్మా గాంధీకి ఇష్టమైన వైష్ణవ జనతో ఆమె పాడిన చివరి సినిమా పాట. తమిళ వెర్షన్లో పట్టమ్మాళ్ పాడిన పాట వుంచారు.[8]
పర్యటనలు
[మార్చు]ఆమె అన్ని రాష్ట్రాలలో ప్రదర్శనలిచ్చింది. భారతదేశంలో అనేక సంగీత సభలలో కచేరీలు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా కచేరీలు చేసారు. ఆమె అమెరికా,కెనడా,ఫ్రాన్స్,జర్మనీ,స్విడ్జర్లాం,శ్రీలంక వంటి దేశాలలో ప్రదర్శనలనిచ్చారు.[9]
శిష్యులు
[మార్చు]ఆమె సంగీత శైలి అనేక మంది సంగీత అభిమానులను,విద్యార్థులము ఆకర్షించింది. అందులో ఆమె సోదరుడు డి.కె.జయరామన్ ఆమెతో పాటుగా అనేక కచేరీలను చేసాడు. ఆయన 1990లో సంగీత కళానిథి అవార్డు పొందారు. ఆమె యొక్క యితర శిష్యులలో ముఖ్యులు ఆమె కోడలు లలితా శివకుమార్,[10] సుశీలా రామన్, గీతా రాజశేఖర్,[11] ఆమె,మనుమరాలు నిత్యశ్రీ మహదేవన్,[12] ఆమె మునిమనుమరాలు లావణ్య సుందరరామన్, సాయి మదాన మోహన్ కుమార్ (మలేషియా)[13]
మరణం
[మార్చు]ఆమె జూలై 16 2009 న సహజంగా మరణించింది. ఆమె భర్త ఆర్.ఈశ్వరన్ ఏప్రిల్ 2 2010 న మరణించారు.[1]
అవార్డులు,బిరుదములు
[మార్చు]ఆమె అనేక అవార్డులను,బిరుదాలను తన సంగీత ప్రస్థానంలో పొందారు:
- "గాన సరస్వతి" (a title bestowed on her by the musician Tiger Varadachariar)[14]
- "సంగీత సాగర రత్న" (title)[14][15]
- సంగీత నాటక అకాడమీ అవార్డు (1961)[14]
- సంగీత కళానిథి (1970; highest accolade in Carnatic music)[14]
- పద్మభూషణ (1971; from the Government of India)[14]
- సంగీత కళాశిఖామణి (1978) by The Indian Fine Arts Society, Chennai.
- సంగీత నాటక అకాడమీలో ఫెలోషిప్ (elected in 1992)[14]
- పద్మవిభూషణ (1998; India's second-highest civilian honour)[14]
- "సంగీత సరస్వతి" (2006; award bestowed by Guruji Viswanath, founder of Manava Seva Kendra)[16]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "The Hindu: Front page: Pattammal passes away". The Hindu. 17 July 2009. Archived from the original on 19 జూలై 2009. Retrieved 11 April 2015.
- ↑ "Profile – Sangita Kalanidhi D.K.Pattammal". Archived from the original on 2006-10-06. Retrieved 2015-08-02.
- ↑ "The Hindu : Chords and Notes". The Hindu. 4 August 2003. Archived from the original on 30 ఆగస్టు 2009. Retrieved 11 April 2015.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Lakshmi Ramakrishnan (April 1998), "Music with feeling", Frontline, vol. 15, no. 8, The Hindu Group, archived from the original on 2009-06-25, retrieved 2015-08-02
- ↑ 5.0 5.1 5.2 D Ram Raj (18 July 2009). "Enough if I get 100 discerning listeners". Daily News and Analysis. Retrieved 11 April 2015.
- ↑ 6.0 6.1 "Pattammal passes away". Deccan Chronicle. 16 July 2009. Retrieved 11 April 2015.
- ↑ 7.0 7.1 Asha Krishnakumar & N. Ravikiran (August 1999), "A lifetime for Carnatic music", Frontline, vol. 16, no. 16, The Hindu Group, retrieved 11 April 2015
- ↑ కంచి పట్టు కచేరీ
- ↑ Sleeman (2002), p438
- ↑ "The Hindu : Friday Review Chennai / Columns : Life time bond with music". Archived from the original on 2013-09-14. Retrieved 2015-08-02.
- ↑ "The Hindu : Pattammal touch evokes nostalgia". Archived from the original on 2003-10-19. Retrieved 2015-08-02.
- ↑ Sangeetha (31 July 2009). "Musical legacy - The Hindu". The Hindu. Retrieved 11 April 2015.
- ↑ [1]
- ↑ 14.0 14.1 14.2 14.3 14.4 14.5 14.6 "D. K. Pattammal". Archived from the original on 2015-09-12. Retrieved 2015-08-02.
- ↑ "The Hindu : Friday Review Chennai / Tribute : Perfect and aesthetic". Archived from the original on 2013-09-14. Retrieved 2015-08-02.
- ↑ "The Hindu : Karnataka / Bangalore News : 'A momentous occasion for the music fraternity'". Archived from the original on 2013-09-14. Retrieved 2015-08-02.
- Sleeman, Elizabeth (2002). The International Who's Who of Women 2002. London: Routledge.
ఇతర లింకులు
[మార్చు]
- Articles containing Tamil-language text
- Official website different in Wikidata and Wikipedia
- డి.కె.పట్టమ్మాళ్ వంశవృక్షం
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1919 జననాలు
- 2009 మరణాలు
- కర్ణాటక సంగీత త్రిమూర్తులు
- తమిళనాడు మహిళా సంగీత విద్వాంసులు
- పద్మభూషణ పురస్కారం పొందిన మహిళలు
- పద్మవిభూషణ పురస్కారం పొందిన మహిళలు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు
- సంగీత కళానిధి పురస్కార గ్రహీతలు
- భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు
- తమిళనాడు మహిళా గాయకులు
- కళైమామణి పురస్కార గ్రహీతలు