బనస్కాంత జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి గుజరాత్ జిల్లాలు మూస ఎక్కించాను |
|||
(9 వాడుకరుల యొక్క 34 మధ్యంతర కూర్పులను చూపించలేదు) | |||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox settlement |
{{Infobox settlement |
||
| name = |
| name = బనస్ కాంతా జిల్లా |
||
| native_name = |
| native_name = |
||
| native_name_lang = |
| native_name_lang = |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
| nickname = |
| nickname = |
||
| settlement_type = district |
| settlement_type = district |
||
| image_skyline = |
| image_skyline = Balaram River.jpg |
||
| image_alt = |
| image_alt = |
||
| image_caption = |
| image_caption = బలరామ్ నది |
||
| image_map = Map GujDist North.png |
| image_map = Map GujDist North.png |
||
| map_caption = Location of Banskantha in the Northeast of Gujarat |
| map_caption = Location of Banskantha in the Northeast of Gujarat |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
| subdivision_type = Country |
| subdivision_type = Country |
||
| subdivision_name = {{flag|India}} |
| subdivision_name = {{flag|India}} |
||
| subdivision_type1 = [[ |
| subdivision_type1 = [[భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు|రాష్ట్రం]] |
||
| subdivision_name1 = [[ |
| subdivision_name1 = [[గుజరాత్]] |
||
| established_title = <!-- Established --> |
| established_title = <!-- Established --> |
||
| established_date = |
| established_date = |
||
| founder = |
| founder = |
||
| named_for = |
| named_for = |
||
| seat_type = |
| seat_type = ప్రధాన కార్యాలయం |
||
| seat = Palanpur |
| seat = Palanpur |
||
| government_type = |
| government_type = |
||
పంక్తి 46: | పంక్తి 46: | ||
| population_demonym = |
| population_demonym = |
||
| population_footnotes = |
| population_footnotes = |
||
| demographics_type1 = |
| demographics_type1 = భాషలు |
||
| demographics1_title1 = |
| demographics1_title1 = అధికార |
||
| demographics1_info1 = [[ |
| demographics1_info1 = [[గుజరాతీ]], [[హిందీ]] |
||
| timezone1 = [[ |
| timezone1 = [[భారత ప్రామాణిక కాలమానం|IST]] |
||
| utc_offset1 = +5:30 |
| utc_offset1 = +5:30 |
||
| postal_code_type = <!-- [[ |
| postal_code_type = <!-- [[పిన్‌కోడ్]] --> |
||
| postal_code = |
| postal_code = |
||
| registration_plate = |
| registration_plate = |
||
పంక్తి 57: | పంక్తి 57: | ||
| footnotes = |
| footnotes = |
||
}} |
}} |
||
[[గుజరాత్]] రాష్ట్ర 33 జిల్లాలలో బనస్‌కాంతా జిల్లా ఒకటి. పాలన్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ( జిల్లాలో పెద్ద నగరంగా) ఉంది. ఇది గుజరాత్ రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది. ఆదవల్లీ పర్వతావళిలో ఉన్న మౌంట్ అబూ నుండి ప్రవహిస్తున్న పశ్చిమ బనాస్ నది ఈ జిల్లాలో ప్రవహిస్తున్నందున ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ నది ఇక్కడి నుండి కచ్ వైపు ప్రవహిస్తుంది. జిల్లాలో ఉన్న [[అంబాజీ]] ఆలయం, బలరాం ఆలయం అనేకమంది యాత్రీకులను ఆకర్షిస్తూ ఉంది. |
|||
==భౌగోళికం== |
|||
'''Banaskantha''' is one among the [[Districts of Gujarat|thirty-three districts]] of the [[Gujarat]] [[States and territories of India|state]] of [[India]]. The administrative headquarters of the district is at [[Palanpur]] which is also its largest city. The district is located in the Northeast of Gujarat and is presumably named after the [[West Banas River]] which runs through the valley between [[Mount Abu]] and [[Aravalli Range]], entering into the plains of Gujarat in this region and flowing towards the [[Little Rann of Kutch|Rann of Kutch]]. The district is famous for the [[Ambaji temple]] and the Balaram temple which draw many tourists. |
|||
[[2001]] గణాంకాలను అనుసరించిబనస్‌కాంతా జనసంఖ్య 2,504,244. వీరిలో నగరంలో నివసిస్తున్నవారు 11%. జిలా వైశాల్యం 10,751. రాష్ట్రంలో వైశాల్యపరంగా పరగా రండవ స్థానంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో [[రాజస్థాన్]] రాష్ట్రం, తూర్పు సరిహద్దులో [[సబర్‌కాంతా]] జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[కచ్]] జిల్లా దక్షిణ సరిహద్దులో [[పఠాన్]] జిల్లా, [[మహెసనా]] ఉన్నాయి. |
|||
==ఆర్ధికం== |
|||
==Geography== |
|||
జిల్లా ఆర్థికరంగం ప్రధానంగా వ్యవసాయం, రెడీమేడ్ ఆహార తయారీ, పర్యాటకం, వస్త్రాల తయారీ, ఖనిజాలు మీద ఆధారపడిన పరిశ్రమలు, సెరామిక్ తయారీ ఉంది. |
|||
''Banaskantha'' has a population of 2,504,244 of which 11.00% were urban as of 2001. It covers an area of 10,751 km<sup>2</sup> and is the second largest district in the state after formation of 7 news districts by former chief minister Shree Narendra Modi. |
|||
పారిశ్రామిక పెట్టుబడులు 57% ఆహారతయారీ పరిశ్రమలలో, 17.67% కూరగాయల ఉత్పత్తి రంగలో ఉన్నాయి. గత 2 దశాబ్ధాలుగా ఈ జిల్లా టమేటా ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. |
|||
''Banaskantha'' shares its borders with [[Rajasthan]] state in the North, [[Sabarkantha district]] in East, [[Kutch district]] in West and [[Patan district]] and [[Mehsana district]] in the South. |
|||
జిల్లాలో బజ్రి, మొక్కజొన్న, పొగాకు, ఆముదపు గింజలు, జొన్నలు మొదలైనవి పండించబడుతున్నాయి. జిల్లాలో లైంస్టోన్, పాలరాయి, గ్రానైట్, బిల్డింగ్ రాళ్ళు, చైనా క్లే మొదలైన ఖనిజాలు లభ్యమౌతున్నాయి. రాష్ట్రంలో పాలరాయి ఉతత్తులో 99.3%, లైంస్టోన్ ఉతపత్తిలో 15% ఈ జిల్లాలో ఔతుంది. జిల్లాలో ఉన్న సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ గుజరాత్ రాష్ట్రంలో |
|||
ప్రధానమైన కో ఆపరేటివ్ బ్యాంక్ లలో ఒకటిగా గురించబడుతుంది. జిల్లాలో ప్రధానంగా సజ్జలు అధికంగా పండించబడుతున్నాయి.జిల్లాలో అగ్రికల్చరల్ యూనివర్శిటీ, సరదార్ క్రుషినగర్ దంతెవాడ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, సరదార్ క్రుషినగర్ వంటి వంటి విద్యాసంస్థలు ఉన్నాయి.<ref>{{Cite web |url=http://www.sdau.edu.in/ |title=Sardarkrushinagar Dantiwada Agricultural University |website= |access-date=2014-11-13 |archive-url=https://web.archive.org/web/20150118123438/http://www.sdau.edu.in/ |archive-date=2015-01-18 |url-status=dead }}</ref> |
|||
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బనస్‌కాంతా జిల్లా ఒకటి అని గుర్తించింది.<ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[గుజరాత్]] రాష్ట్ర 6 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|access-date=September 27, 2011|website=|archive-url=https://web.archive.org/web/20120405033402/http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|archive-date=2012-04-05|url-status=dead}}</ref> |
|||
==విభాగాలు== |
|||
==Economy== |
|||
===తాలూకాలు=== |
|||
The economy of the district is based on agro & food Processing, tourism, textile and mineral |
|||
జిల్లాలో 12 తాలూకాలు ఉన్నాయి. |
|||
based industries (ceramics). The food Processing industry in the district has attracted 57% of the total investment in the district over the last two decades The district ranks first in the state in the production of vegetables contributing nearly 17.67% to the total vegetable production of Gujarat. It is the largest producer of potatoes in the state. Bajri, Maize, Tobacco, Castor oil, Jowar, Psyllium are the other major crops of the district. It is also one of the leading producers of Isabgul (Psyllium husk) in the country. It is also the 3rd largest producer of oil seeds in the state after [[Junagadh district]] and [[Jamnagar district]]. |
|||
The district has rich mineral reserves including limestone, marble, granite, building stone and china clay. It accounts for almost the entire marble reserves (99.3%) of Gujarat and contributes about 15% to the total production of limestone in the state. |
|||
Banaskantha District Central Co-operative Bank is one of the most important banks of Gujarat. |
|||
It has got prestigious State Agricultural University, [[Sardarkrushinagar Dantiwada Agricultural University]], [[Sardarkrushinagar]].<ref>[http://www.sdau.edu.in/ Sardarkrushinagar Dantiwada Agricultural University]</ref> The main agriculture is of Bajra crops. |
|||
In 2006 the [[Ministry of Panchayati Raj]] named Banaskantha one of the country's 250 [[Poverty in India|most backward districts]] (out of a total of [[Districts of India|640]]).<ref name=brgf/> It is one of the six districts in Gujarat currently receiving funds from the Backward Regions Grant Fund Programme (BRGF).<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref> |
|||
==Divisions== |
|||
===Administrative divisions=== |
|||
In 2000 parts of the district were split for the formation of [[Patan district]]. |
|||
====Taluks==== |
|||
The district is divided into twelve [[talukas]] namely, |
|||
{{col-begin}} |
{{col-begin}} |
||
{{col-2}} |
{{col-2}} |
||
* అమిర్గద్ |
|||
* అమిర్గధ్ |
|||
* భభర్ |
* భభర్ |
||
* దంతివద |
* దంతివద |
||
పంక్తి 94: | పంక్తి 83: | ||
* ధనెర |
* ధనెర |
||
* పలంపుర్ |
* పలంపుర్ |
||
* సిహొరి |
* సిహొరి (కంక్రెజ్) |
||
* థరద్ |
* థరద్ |
||
* వద్గం |
* వద్గం |
||
* వవ్ (నగరం |
* వవ్ (నగరం, తాలూకా) |
||
{{col-end}} |
{{col-end}} |
||
===పట్టణాలు=== |
|||
====పట్టణాలు==== |
|||
జిల్లాకేంద్రంగా పలంపూర్ ఉంది. ఇది జిల్లాలో పెద్ద నగరంగా ఉంది. |
జిల్లాకేంద్రంగా పలంపూర్ ఉంది. ఇది జిల్లాలో పెద్ద నగరంగా ఉంది. |
||
* పలంపుర్ |
* పలంపుర్ |
||
పంక్తి 110: | పంక్తి 98: | ||
* దియోదర్ (విధాన్ సభ నియోజకవర్గం ) |
* దియోదర్ (విధాన్ సభ నియోజకవర్గం ) |
||
=== |
===రాజకీయం=== |
||
బనస్కాంతా జిల్లాలో 9 అసెంబ్లీ నియోజక వర్గాలు మరుయు ఒక పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది. |
|||
[[Banaskantha (Lok Sabha constituency)|Banaskantha constituency]] is the [[Lok Sabha]] constituency for the district. |
|||
9 అసెంబ్లీ నియోజక వర్గాలు. |
|||
The Nine [[Vidhan Sabha]] segments are, |
|||
* వవ్ |
* వవ్ |
||
* థరద్ |
* థరద్ |
||
పంక్తి 124: | పంక్తి 112: | ||
* కంక్రెజ్ |
* కంక్రెజ్ |
||
==ప్రయాణ సౌకర్యాలు== |
|||
==Transport== |
|||
జిల్లాలోని పాలంపూర్, దీస నగరాలు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానించబడి ఉన్నాయి. . |
|||
[[Palanpur]] and [[Deesa]], the two major cities of the district are well connected to |
|||
other cities and towns of Gujarat. |
|||
=== |
===రహదారి=== |
||
* జాతీయరహదారి 15 జిల్లాను పఠాన్‌కోట్, [[అమృత్సర్]], [[భంతిడ]], [[గంగానగర్]], [[బికనీర్]], [[కండ్ల]], [[జైసల్మేర్]] జిల్లాలతో అనుసంధానిస్తూ ఉంది. |
|||
[[National Highway 15 (India)|National Highway 15]] connects the district with [[Pathankot]], [[Amritsar]], [[Bhatinda]], [[Ganganagar]], Bikaner and [[Jaisalmer]] and [[Kandla]]. [[National Highway 14 (India)|National Highway 14]] connecting [[Beawar]] in [[Rajasthan]] with [[Radhanpur]] in Gujarat passes through [[Palanpur]] and [[Deesa]]. |
|||
* జాతీయరహదారి 14 జిల్లాను (రాజస్థాన్ రాష్ట్రం లోని బీవార్ - రథాన్‌పూర్ ) ఈ జిల్లా మీదుగా పయనిస్తుంది. |
|||
* రాష్ట్రీయ రహదారి 7 జిల్లాను [[అహమ్మదాబాదు]], [[పటాన్ జిల్లా]] లతో అనుసంధానిస్తూ ఉంది. |
|||
* రాష్ట్రీయ రహదారి 9 జిల్లాను ప్రముఖ యాత్రా గమ్యస్థానం [[అంబాజీ]]తో అనుసంధానిస్తూ ఉంది. |
|||
* జిల్లాలో 41, 54, 56, 63, 72, 127, 128, 129, 130 and 132 రహదార్లు జిల్లాను రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ ఉంది. |
|||
===రైలు మార్గం=== |
|||
Gujarat State Highway 7 connects the district to important cities of Ahmedabad, Patan and |
|||
పాలన్‌పూర్ జంక్షన్ జిల్లాలో పెద్దదిగానూ, ప్రధానమైనదిగానూ ఉంది. ఇది జిల్లాను [[ముంబై]] - [[అహమ్మదాబాదు]] - [[జైపూర్]] - [[ఢిల్లీ]] వంటి దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తూ ఉంది. ఇక్కడ నుండి జిల్లాలోని దీసా, డియోదర్, ధనెరా, భభర్‌లకు చేరుకోవచ్చు.. |
|||
State Highway 9 connects Palanpur with Ambaji, the most famous tourist destination in the state. Other state highways passing through the district are 41, 54, 56, 63, 72, 127, 128, 129, 130 and 132 linking it most parts of the state. |
|||
===వాయు=== |
|||
* దీస విమానాశ్రయం, దీస, బనస్ కాంతా. |
|||
* జిల్లాలోని పాలంపూర్ వద్ద " ఎయిర్ స్ట్రిప్ " ఉంది. |
|||
* జిల్లాకు సమీపంలో ఉన్న అంర్జాతీయ విమానాశ్రయాలు :అహమ్మదాబదు వద్ద ఉన్న సర్ధార్ వల్లభాయ్ పఠేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు |
|||
== [[2001]] లో గణాంకాలు == |
|||
===Rail=== |
|||
[[Palanpur Junction]] is the largest railway station of the district. It is connected to [[Mumbai]]-[[Ahmedabad]]-[[Jaipur]]-[[Delhi]] corridor thus linking it with four major cities of India. It is also connected to other towns of the district such as Deesa, Deodar, Dhanera and Bhabhar. |
|||
===Air=== |
|||
*Deesa Airport, Deesa, Banas Kantha. |
|||
The district has an airstrip at Palanpur. [[Sardar Vallabhbhai Patel International Airport]] in [[Ahmedabad]] is the nearest International airport. |
|||
==Demographics== |
|||
=== [[2001]] లో గణాంకాలు === |
|||
{| class="wikitable" |
{| class="wikitable" |
||
|- |
|- |
||
పంక్తి 151: | పంక్తి 135: | ||
! వివరణలు |
! వివరణలు |
||
|- |
|- |
||
| జిల్లా |
| జిల్లా జనసంఖ్య . |
||
| 3,116,045,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | |
| 3,116,045,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 |access-date= 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> |
||
|- |
|- |
||
| ఇది దాదాపు. |
| ఇది దాదాపు. |
||
| |
| [[మంగోలియా]] దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html |access-date= 2011-10-01 | quote = Mongolia 3,133,318 July 2011 est. | website = | archive-date = 2011-09-27 | archive-url = https://web.archive.org/web/20110927165947/https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | url-status = dead }}</ref> |
||
Mongolia |
|||
3,133,318 |
|||
July 2011 est. |
|||
}}</ref> |
|||
|- |
|- |
||
| అమెరికాలోని. |
| అమెరికాలోని. |
||
| లోవా నగర జనసంఖ్యకు సమం.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau| |
| లోవా నగర జనసంఖ్యకు సమం.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|access-date=2011-09-30|quote=Iowa 3,046,355|website=|archive-date=2011-08-23|archive-url=https://www.webcitation.org/619lRoKht?url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|url-status=dead}}</ref> |
||
Iowa |
|||
3,046,355 |
|||
}}</ref> |
|||
|- |
|- |
||
| 640 |
| 640 భారతదేశ జిల్లాలలో. |
||
| 111 వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/> |
| 111 వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/> |
||
|- |
|- |
||
పంక్తి 182: | పంక్తి 159: | ||
| అధికం |
| అధికం |
||
|- |
|- |
||
| |
| అక్షరాస్యత శాతం. |
||
| 66.39%.<ref name=districtcensus/> |
| 66.39%.<ref name=districtcensus/> |
||
|- |
|- |
||
పంక్తి 189: | పంక్తి 166: | ||
|} |
|} |
||
==ప్రముఖులు== |
|||
===Notable personalities=== |
|||
* లేట్ శ్రీశ్రీ పాలన్పూర్ నవాబ్ సాహెబ్ దివాన్ ఖాన్ మహాఖన్ శ్రీ టలెయ్ ముహమ్మద్ ఖంజి జలోరీ. |
|||
* కీ.శే తాకోరే సాహెబ్ ఖాన్ శ్రీ గులాబ్ ఖంజి కేసర్ ఖంజి మందొరి జలోరీ డీస. |
|||
* Late His Highness Nawab Saheb Diwan Khan MahaKhan Shree Taley Muhammad Khanji Jalori Of Palanpur. |
|||
* చంద్రకాంత్ బక్షి (1932-2006) రచయిత. పాలన్పూర్ లో జన్మించారు. |
|||
* షూని పలంపురి, గుజరాతీ కవి |
|||
* Late Thakore Saheb Khan Shree Gulab Khanji Kesar Khanji Mandori Jalori Of Deesa. |
|||
* [https://web.archive.org/web/20130729014334/http://vadgam.com/2011/03/13/%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%97%E0%AA%B2/ Late Galbabhai Nanjibhai Patel] - Founder Chairman of Banas Dairy, Palanpur |
|||
* [[Chandrakant Bakshi]] (1932–2006) Author. Born in [[Palanpur]]. |
|||
* Shuny Palanpuri, Gujarati Poet |
|||
* [http://vadgam.com/2011/03/13/%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A1%E0%AB%87%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%97%E0%AA%B2/ Late Galbabhai Nanjibhai Patel] - Founder Chairman of Banas Dairy, Palanpur |
|||
==References== |
|||
{{reflist}} |
|||
==External links== |
|||
*[http://www.vibrantgujarat.com/district-profiles/banaskantha-district-profile.aspx Banaskantha District profile] |
|||
*[http://www.onefivenine.com/india/villag/Banas-Kantha] List of places in Banas-Kantha |
|||
*[http://www.vibrantgujarat.com/documents/profiles/banas-kantha-district-profile.pdf Detailed Profile] |
|||
*[http://www.rural.nic.in/AER/GJ/AER_Banaskantha.pdf DISTRICT PROFILE - Rural.nic.in] |
|||
*[http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/english/index.htm Banskantha District Panchayat - English] |
|||
==సరిహద్దు ప్రాంతాలు== |
|||
{{Geographic location |
{{Geographic location |
||
|Centre = బనస్‌కాంతా జిల్లా |
|Centre = బనస్‌కాంతా జిల్లా |
||
పంక్తి 216: | పంక్తి 179: | ||
|Northeast = [[సిరోహి]] జిల్లా, [[రాజస్థాన్]] |
|Northeast = [[సిరోహి]] జిల్లా, [[రాజస్థాన్]] |
||
|East = [[సబర్ కాంతా]] జిల్లా |
|East = [[సబర్ కాంతా]] జిల్లా |
||
|Southeast = [[ |
|Southeast = [[మహెసనా]] జిల్లా |
||
|South = [[పఠాన్ జిల్లా]] |
|South = [[పఠాన్ జిల్లా]] |
||
|Southwest = |
|Southwest = |
||
పంక్తి 223: | పంక్తి 186: | ||
}} |
}} |
||
==మూలాలు== |
|||
{{coord|24|10|23|N|72|25|53|E|region:IN-GJ_type:landmark_source:kolossus-dewiki|display=title}} |
|||
{{reflist}} |
|||
==వెలుపలి లింకులు== |
|||
[[Category:Districts of Gujarat]] |
|||
*[https://web.archive.org/web/20100417095218/http://www.vibrantgujarat.com/district-profiles/banaskantha-district-profile.aspx Banaskantha District profile] |
|||
[[Category:Banaskantha district| ]] |
|||
*[https://web.archive.org/web/20141006051901/http://www.onefivenine.com/india/villag/Banas-Kantha] List of places in Banas-Kantha |
|||
[[Category:Districts in India]] |
|||
*[https://web.archive.org/web/20100601222117/http://www.vibrantgujarat.com/documents/profiles/banas-kantha-district-profile.pdf Detailed Profile] |
|||
*[https://web.archive.org/web/20100215085358/http://www.rural.nic.in/AER/GJ/AER_Banaskantha.pdf DISTRICT PROFILE - Rural.nic.in] |
|||
*[http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/english/index.htm Banskantha District Panchayat - English] |
|||
== మూలాలు == |
== మూలాలు == |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
== వెలుపలి లింకులు == |
== వెలుపలి లింకులు == |
||
{{గుజరాత్ లోని జిల్లాలు}} |
|||
{{గుజరాత్ జిల్లాలు}} |
|||
{{గుజరాత్}} |
|||
[[వర్గం:బనస్‌కాంతా జిల్లా| ]] |
|||
[[వర్గం:భారతదేశం లోని జిల్లాలు]] |
|||
[[వర్గం:గుజరాత్ జిల్లాలు]] |
[[వర్గం:గుజరాత్ జిల్లాలు]] |
02:42, 21 జూన్ 2023 నాటి చిట్టచివరి కూర్పు
బనస్ కాంతా జిల్లా | |
---|---|
district | |
Country | India |
రాష్ట్రం | గుజరాత్ |
ప్రధాన కార్యాలయం | Palanpur |
Government | |
• District Collectorate | Sri.Dilip Rana I.A.S |
విస్తీర్ణం | |
• Total | 10,400.16 కి.మీ2 (4,015.52 చ. మై) |
జనాభా (2001) | |
• Total | 25,04,244 |
• జనసాంద్రత | 233/కి.మీ2 (600/చ. మై.) |
భాషలు | |
• అధికార | గుజరాతీ, హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో బనస్‌కాంతా జిల్లా ఒకటి. పాలన్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ( జిల్లాలో పెద్ద నగరంగా) ఉంది. ఇది గుజరాత్ రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది. ఆదవల్లీ పర్వతావళిలో ఉన్న మౌంట్ అబూ నుండి ప్రవహిస్తున్న పశ్చిమ బనాస్ నది ఈ జిల్లాలో ప్రవహిస్తున్నందున ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ నది ఇక్కడి నుండి కచ్ వైపు ప్రవహిస్తుంది. జిల్లాలో ఉన్న అంబాజీ ఆలయం, బలరాం ఆలయం అనేకమంది యాత్రీకులను ఆకర్షిస్తూ ఉంది.
భౌగోళికం
[మార్చు]2001 గణాంకాలను అనుసరించిబనస్‌కాంతా జనసంఖ్య 2,504,244. వీరిలో నగరంలో నివసిస్తున్నవారు 11%. జిలా వైశాల్యం 10,751. రాష్ట్రంలో వైశాల్యపరంగా పరగా రండవ స్థానంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రం, తూర్పు సరిహద్దులో సబర్‌కాంతా జిల్లా, పశ్చిమ సరిహద్దులో కచ్ జిల్లా దక్షిణ సరిహద్దులో పఠాన్ జిల్లా, మహెసనా ఉన్నాయి.
ఆర్ధికం
[మార్చు]జిల్లా ఆర్థికరంగం ప్రధానంగా వ్యవసాయం, రెడీమేడ్ ఆహార తయారీ, పర్యాటకం, వస్త్రాల తయారీ, ఖనిజాలు మీద ఆధారపడిన పరిశ్రమలు, సెరామిక్ తయారీ ఉంది. పారిశ్రామిక పెట్టుబడులు 57% ఆహారతయారీ పరిశ్రమలలో, 17.67% కూరగాయల ఉత్పత్తి రంగలో ఉన్నాయి. గత 2 దశాబ్ధాలుగా ఈ జిల్లా టమేటా ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో బజ్రి, మొక్కజొన్న, పొగాకు, ఆముదపు గింజలు, జొన్నలు మొదలైనవి పండించబడుతున్నాయి. జిల్లాలో లైంస్టోన్, పాలరాయి, గ్రానైట్, బిల్డింగ్ రాళ్ళు, చైనా క్లే మొదలైన ఖనిజాలు లభ్యమౌతున్నాయి. రాష్ట్రంలో పాలరాయి ఉతత్తులో 99.3%, లైంస్టోన్ ఉతపత్తిలో 15% ఈ జిల్లాలో ఔతుంది. జిల్లాలో ఉన్న సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ గుజరాత్ రాష్ట్రంలో ప్రధానమైన కో ఆపరేటివ్ బ్యాంక్ లలో ఒకటిగా గురించబడుతుంది. జిల్లాలో ప్రధానంగా సజ్జలు అధికంగా పండించబడుతున్నాయి.జిల్లాలో అగ్రికల్చరల్ యూనివర్శిటీ, సరదార్ క్రుషినగర్ దంతెవాడ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, సరదార్ క్రుషినగర్ వంటి వంటి విద్యాసంస్థలు ఉన్నాయి.[1] 2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బనస్‌కాంతా జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న గుజరాత్ రాష్ట్ర 6 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]
విభాగాలు
[మార్చు]తాలూకాలు
[మార్చు]జిల్లాలో 12 తాలూకాలు ఉన్నాయి.
|
|
పట్టణాలు
[మార్చు]జిల్లాకేంద్రంగా పలంపూర్ ఉంది. ఇది జిల్లాలో పెద్ద నగరంగా ఉంది.
- పలంపుర్
- దీస
- థరద్
- ధనెర
- థర
- భభర్
- దియోదర్ (విధాన్ సభ నియోజకవర్గం )
రాజకీయం
[మార్చు]బనస్కాంతా జిల్లాలో 9 అసెంబ్లీ నియోజక వర్గాలు మరుయు ఒక పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది.
9 అసెంబ్లీ నియోజక వర్గాలు.
- వవ్
- థరద్
- ధనెర
- దంత
- పలంపుర్
- దీస
- ద్యోదర్
- వద్గం
- కంక్రెజ్
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]జిల్లాలోని పాలంపూర్, దీస నగరాలు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానించబడి ఉన్నాయి. .
రహదారి
[మార్చు]- జాతీయరహదారి 15 జిల్లాను పఠాన్‌కోట్, అమృత్సర్, భంతిడ, గంగానగర్, బికనీర్, కండ్ల, జైసల్మేర్ జిల్లాలతో అనుసంధానిస్తూ ఉంది.
- జాతీయరహదారి 14 జిల్లాను (రాజస్థాన్ రాష్ట్రం లోని బీవార్ - రథాన్‌పూర్ ) ఈ జిల్లా మీదుగా పయనిస్తుంది.
- రాష్ట్రీయ రహదారి 7 జిల్లాను అహమ్మదాబాదు, పటాన్ జిల్లా లతో అనుసంధానిస్తూ ఉంది.
- రాష్ట్రీయ రహదారి 9 జిల్లాను ప్రముఖ యాత్రా గమ్యస్థానం అంబాజీతో అనుసంధానిస్తూ ఉంది.
- జిల్లాలో 41, 54, 56, 63, 72, 127, 128, 129, 130 and 132 రహదార్లు జిల్లాను రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ ఉంది.
రైలు మార్గం
[మార్చు]పాలన్‌పూర్ జంక్షన్ జిల్లాలో పెద్దదిగానూ, ప్రధానమైనదిగానూ ఉంది. ఇది జిల్లాను ముంబై - అహమ్మదాబాదు - జైపూర్ - ఢిల్లీ వంటి దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తూ ఉంది. ఇక్కడ నుండి జిల్లాలోని దీసా, డియోదర్, ధనెరా, భభర్‌లకు చేరుకోవచ్చు..
వాయు
[మార్చు]- దీస విమానాశ్రయం, దీస, బనస్ కాంతా.
- జిల్లాలోని పాలంపూర్ వద్ద " ఎయిర్ స్ట్రిప్ " ఉంది.
- జిల్లాకు సమీపంలో ఉన్న అంర్జాతీయ విమానాశ్రయాలు :అహమ్మదాబదు వద్ద ఉన్న సర్ధార్ వల్లభాయ్ పఠేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,116,045,[3] |
ఇది దాదాపు. | మంగోలియా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | లోవా నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 111 వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 290 .[3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 24.43%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 936:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 66.39%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ప్రముఖులు
[మార్చు]- లేట్ శ్రీశ్రీ పాలన్పూర్ నవాబ్ సాహెబ్ దివాన్ ఖాన్ మహాఖన్ శ్రీ టలెయ్ ముహమ్మద్ ఖంజి జలోరీ.
- కీ.శే తాకోరే సాహెబ్ ఖాన్ శ్రీ గులాబ్ ఖంజి కేసర్ ఖంజి మందొరి జలోరీ డీస.
- చంద్రకాంత్ బక్షి (1932-2006) రచయిత. పాలన్పూర్ లో జన్మించారు.
- షూని పలంపురి, గుజరాతీ కవి
- Late Galbabhai Nanjibhai Patel - Founder Chairman of Banas Dairy, Palanpur
సరిహద్దు ప్రాంతాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Sardarkrushinagar Dantiwada Agricultural University". Archived from the original on 2015-01-18. Retrieved 2014-11-13.
- ↑ 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Mongolia 3,133,318 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Iowa 3,046,355
వెలుపలి లింకులు
[మార్చు]- Banaskantha District profile
- [1] List of places in Banas-Kantha
- Detailed Profile
- DISTRICT PROFILE - Rural.nic.in
- Banskantha District Panchayat - English