సంభాషణలు వ్యక్తీకరించదగినవిగా, వినోదభరితంగా మరియు పూర్తిగా మీ ఆసక్తికి అనుగుణంగా ఉండే ఒక స్థలం.
మీ కనెక్షన్ చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా రోజువారీ జ్ఞాపకాలను సంగ్రహించి, ఎడిట్ చేయండి, అలాగే వాటిని ప్రామాణిక లేదా అధిక నాణ్యత గల డెఫినిషన్ వలె పంపండి.
చాట్‌లో గరిష్టంగా ఒక నిమిషం నిడివి గల వీడియో మెసేజ్‌లను తక్షణమే రికార్డ్ చేసి, షేర్ చేయడం ద్వారా ఆ జ్ఞాపకానికి తాలూకు అనుభూతిని సంగ్రహించండి.
వెతకదగిన మరియు అనుకూలీకరించిన స్టిక్కర్లు, అవతార్లు మరియు GIFలతో సృజనాత్మకంగా ఉండండి.
మెసేజ్‌లకు ప్రతిస్పందించడానికి, అలాగే మీ ఆలోచనలను సులభంగా, తక్షణమే షేర్ చేయడానికి ఏదైనా ఎమోజిని ఉపయోగించండి.
మాటలను దాటి మరిన్ని పంచుకోండి: మీ కాంటాక్ట్‌లతో ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు లేదా టెక్స్ట్ షేర్ చేయండి. మీ స్టేటస్‌ను GIFలు, స్టిక్కర్లు, ఇంకా మరిన్నింటితో వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా మార్చండి.
కనెక్ట్ అయ్యి ఉండండి: ఏ జ్ఞాపకాన్ని మిస్ కావద్దు, మీ అభిప్రాయాలను స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి.
విశ్వాసంతో షేర్ చేయండి: మీ స్టేటస్ మీరు ఎంచుకునే వ్యక్తులకు మాత్రమే కనిపిస్తుంది, అలాగే 24 గంటల తర్వాత అదృశ్యం అవుతుంది.