BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ఝార్ఖండ్: బాలికల దుస్తులు విప్పించినట్లు ప్రిన్సిపల్‌పై ఆరోపణలు, అసలేం జరిగింది?
కొందరు అమ్మాయిలు తమకు తాము ఆ షర్ట్‌లను తీసివేయగా, కొందరి షర్ట్‌లను వారి సీనియర్లతో విప్పించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళా ప్రారంభం, లక్షల సంఖ్యలో వస్తున్న భక్తులు
నగరంలో ఎక్కడ చూసినా భక్తులు, సెక్యూరిటీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తమ లగేజీని భుజాలపై వేసుకుని త్రివేణి సంగమం వైపుకు వెళ్లడం కనిపిస్తోంది. ప్రతిచోటా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
వారానికి 90 గంటల పనిపై చర్చ ఏంటి, శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
'ఇంట్లో కూర్చుని, మీ ఆవిడ ముఖం ఎంతసేపని చూస్తారు?' అంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు పని గంటలపై మరోసారి చర్చను లేవనెత్తాయి.
వీడియో, సరస్వతి నది చివరి సారిగా ఎక్కడ కనిపించింది, త్రివేణి సంగమంలో ఎందుకు కనిపించదు?, వ్యవధి 3,51
సరస్వతి నది పేరు వింటుంటాం కానీ భారత్‌లో ఎక్కడా కనిపించదు. గంగ, యమున, గోదావరి, కావేరి నదుల తరహాలో ఈ నది ప్రవాహం ఉండదు. కానీ, సరస్వతి నది ఉందనేది ఎంతో మంది భక్తుల నమ్మకం.
గడ్డకట్టే చలిలో ప్యాంట్ వేసుకోకుండా అండర్ వేర్ల మీద ప్రయాణించే ఈవెంట్ ఏంటి..
న్యూయార్క్‌లో కేవలం ఏడుగురు వ్యక్తులు 2002 జనవరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పాకింది.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఎవరి సొంతం? ట్రంప్ ప్రతిపాదిస్తున్నట్లుగా నిజంగానే దాని పేరు మార్చగలరా?
గల్ఫ్ ఆఫ్ మెక్సికో 16 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది అట్లాంటిక్ మహా సముద్రం, కరేబియన్ సముద్రం, తూర్పు మెక్సికో, ఆగ్నేయ అమెరికా, పశ్చిమ క్యూబా మధ్య విస్తరించిన ఒక సముద్ర ప్రాంతం.
ఆంధ్రప్రదేశ్: కొత్తగా బిగించే ఈ స్మార్ట్ మీటర్లే ప్రీపెయిడ్ మీటర్లా? అసలేమిటీ వివాదం?
గుంటూరులో స్మార్ట్ మీటర్లు బిగిస్తుండగా స్థానికులు ప్రతిఘటించడంతో మిగిలిన ఇళ్లకు మీటర్లు పెట్టకుండా సిబ్బంది వెనక్కితగ్గారు. అసలు ఈ స్మార్ట్ మీటర్లు ఏంటి? ఇవి ఎలా పనిచేస్తాయి?
డాకు మహారాజ్ సినిమా రివ్యూ: సంక్రాంతి బరిలో బాలయ్య సక్సెస్ అయ్యారా?
బాలకృష్ణకు కొత్త కథ చేయడం కష్టం. ఎలివేషన్స్, డైలాగ్‌లు, ఫైటింగ్‌లతో మిక్స్ చేసి కథని వండాలి. అన్నీ కుదిరితే సిక్సర్. మరి 'డాకు మహారాజ్' ఎన్ని రన్స్ కొట్టాడో చూద్దాం.
అంతఃపురం నుంచి పారిపోయిన అందమైన సెక్స్ వర్కర్, ఆశ్రయం ఇచ్చిన వ్యాపారి, తర్వాత ఓ హత్య.. అసలేం జరిగిందంటే..
''ఈ కేసు మామూలు మర్డర్ మిస్టరీని మించిపోయింది. ఎందుకంటే ఇది ఒక ధనవంతుడైన యువ వ్యాపారి, ఒక రాజు, మరొక అందమైన మహిళతో ముడిపడి ఉంది'' అని రచయిత ధవళ్ కులకర్ణి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
జాతీయం
ఫీచర్లు
మనుషులే దేవుళ్లుగా మారే పురాతన భారతీయ సంప్రదాయం
నిప్పులపై నడవడం, మంటల్లోంచి నడవడం, పెద్ద గొంతులో శ్లోకాలు చెప్పడం వంటివాటితో అక్కడ ఓ రకమైన ఉద్విగ్న వాతావరణం ఉంటుంది. ఇది సంప్రదాయ కళల ప్రదర్శనశాల అన్న అభిప్రాయం కలిగిస్తుంది.
మనిషి మంచం మీద పడుకోవడం ఎప్పటి నుంచి మొదలైంది, అది ఎన్ని రూపాలు మారింది?
పరుపుల వాడకం పెరిగిన తర్వాత వాటిలో నల్లులు, పేలు చేరడం మొదలైంది. అప్పటి నుంచే మంచం మీద ఒకరి కంటే ఎక్కువ మంది పడుకోవడం కూడా మొదలైంది. గుర్తు తెలియని వ్యక్తులను కూడా మంచం మీదనే పడుకోబెట్టుకునే వారు. దీని వల్ల అంటు వ్యాధుల సంక్రమణం కూడా జరిగేది.
అండ దానం: మహిళల ఎగ్ డొనేషన్‌కు భారత్‌లో నిబంధనలు ఏంటి, ఎవరు చేయవచ్చు, ఎవరు అనర్హులు?
అండాలను దానం చేయాలనుకునే మహిళలు ఆరోగ్యకరంగా, లైంగికంగా చురుకుగా ఉండటంతో పాటు పెళ్లయిన వారై ఉండాలి.
భారత్‌లో ఆహార కొరతకు, అమెరికా లైబ్రరీల్లో పుస్తకాలకు సంబంధమేంటి?
1966 నాటికి 7,50,000 పుస్తకాలు, పత్రికలు భారత్, నేపాల్, పాకిస్తాన్ నుంచి అమెరికా విశ్వవిద్యాలయాలకు చేరాయి. భారత్ నుంచి అమెరికాకు చేరిన పుస్తకాల సంఖ్య 6,33,000కు పైనే.
స్టోన్‌హెంజ్ ఆఫ్ తెలంగాణ: నారాయణపేట జిల్లాలోని వేల ఏళ్ల కిందటి నిలువురాళ్ల దగ్గర 'ఖగోళ విశేషం'
ప్రాచీన నాగరికతకు సాక్ష్యం ఈ ముడుమాల. మూడు వేల ఏళ్ల కిందట ఇక్కడ రాళ్లు ఎందుకు పాతారు? అందునా సూర్యకాంతి పడే వరుసలో ఎందుకు పాతారు? నక్షత్రాలను ఎందుకు చెక్కించారు? అని తెలుసుకునే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు.
అంతర్జాతీయం
ఆరోగ్యం
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.