Prudvi Battula

Prudvi Battula

Graphic Designer, Cinema, Lifestyle, Health - TV9 Telugu

[email protected]

గ్రాఫిక్ డిజైనర్‌గా రెండు సంవత్సరల అనుభవం ఉంది. అలాగే వీడియో ఎడిటింగ్, 3డి అనిమేషన్ కూడా చేయగలను . 2022 సెప్టెంబర్ నుంచి టీవీ9లో డిజిటల్ గ్రాఫిక్ డిజైనర్‌గా కొనసాగుతున్నాను.

ఇలా చేస్తే బరువు తగ్గడం పక్కా..

ఇలా చేస్తే బరువు తగ్గడం పక్కా..

బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లులో ఒకటి. సాధారణ శారీరక శ్రమతో ఇది సాధ్యమవుతుంది. మీ బరువు తగ్గించే ప్రయాణంలో మీకు సహాయపడే కొన్ని సాధారణ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. Weight Loss Tips

PFలో నెలకు రూ. 5,000 జమ చేస్తే లక్షాధికారే..!

PFలో నెలకు రూ. 5,000 జమ చేస్తే లక్షాధికారే..!

PF అనేది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అద్యోగుల జీతంలో కొంత మొత్తం భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడి పెట్టడం. దీనికి వడ్డీ కూడా వస్తుంది. అయితే PF అకౌంట్‎లో నెలకు రూ. 5,000 జమ చేస్తే లక్షాధికారే. EPFO 

వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్‌..

వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్‌..

వాట్సాప్ 5 బిలియన్లకు పైగా వినియోగదారులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. తరుచూ వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ సిద్ధం అవుతుంది. Whatsapp

మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన ఇస్రో

మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన ఇస్రో

అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోన్న భారత్. భారతీయ అంతరిక్ష సంస్థ ద్వారా ఇది జరగనుంది. 2027 సంవత్సరంలో చంద్రయాన్-4 మిషన్‌ను ప్రారంభించేందుకు వేగంగా సన్నాహాలు చేస్తోంది. Chandrayaan-4

ఏయే దేశాల్లో భారతీయ భాషల్లో సైన్ బోర్డులు ఉన్నాయి?

ఏయే దేశాల్లో భారతీయ భాషల్లో సైన్ బోర్డులు ఉన్నాయి?

యునైటెడ్ కింగ్‌డమ్ రాజధాని లండన్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సైన్‌బోర్డు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సైన్ బోర్డు ఫోటో వైరల్ అయిన తర్వాత తీవ్ర కలకలం చెలరేగింది. Sign Board

ఇకపై భారత్‌లో ఉచితంగా ChatGPT

ఇకపై భారత్‌లో ఉచితంగా ChatGPT

భద్రతా కారణాల దృష్ట్యా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులు ChatGPT, Deepseek లను ఉపయోగించకుండా నిషేధించింది. 2 రోజుల క్రితం OpenAI కూడా ChatGPT కోసం ఒక పెద్ద ప్రకటన చేసింది. ChatGPT

ఎక్కువ కాలం నివసించే వ్యక్తులు ఏదేశంలో ఉన్నారో తెలుసా?

ఎక్కువ కాలం నివసించే వ్యక్తులు ఏదేశంలో ఉన్నారో తెలుసా?

జీవిత కాలం అనే అందరి ఉంటుంది. అయితే ప్రపంచంలోని ప్రజలు ఎక్కువ కాలం నివసించే ప్రాంతాలు 6 మాత్రమే ఉన్నాయి,. భారతదేశం కూడా ఈ జాబితాలో ఉందా? ఆ దేశాలు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం రండి.. Long Live People

నల్లటి పాలు ఇచ్చే జంతువు గురించి విన్నారా.?

నల్లటి పాలు ఇచ్చే జంతువు గురించి విన్నారా.?

ప్రతి ఇంట్లో రోజువారీ ఆహారం పాలు. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ కావల్సిన అనేక పోషకాలు పాలులో నిండి ఉన్నాయి. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా నల్లటి పాలను మీరు చూశారా. Black Milk

నాలుగు డిజాస్టర్‎లు నుంచి స్టార్ హీరో.. సూర్య గురించి ఇవి తెలుసా.?

నాలుగు డిజాస్టర్‎లు నుంచి స్టార్ హీరో.. సూర్య గురించి ఇవి తెలుసా.?

సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో సూర్య ఒకరు. వన్ ఆఫ్ ది టాలెంటెడ్ అండ్ ఫ్యాన్ బేస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ఈ హీరో ఎంట్రీ ఇచ్చినప్పటికి సక్సెస్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. Suriya

ఇంకొక ఛాన్స్ అన్న: పవన్ ఫ్యాన్స్..

ఇంకొక ఛాన్స్ అన్న: పవన్ ఫ్యాన్స్..

పవన్ కళ్యాణ్‎తో మూవీ అంటే ఎలా ఉంటుందో నిర్మాతలకు బాగా తెలుసు. ఆయన రాజకీయాల్లో ఉండటం, పైగా అధికారంలో ఉండటంతో షెడ్యూల్ టైట్‎గా ఉంటుంది. అన్నీ తెలిసి ఆయనతో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యారు. Pawan Kalyan

సాయి పల్లవి దర్శత్వంలో చైతూ సినిమా.!

సాయి పల్లవి దర్శత్వంలో చైతూ సినిమా.!

సాయి పల్లవి తన నాచురల్ యాక్టింగ్‎తో ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తుంది. సింప్లిసిటీ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె డైరెక్టర్‎గా మారుతుందనే వార్త వైరల్ అవుతుంది. దీని గురించి చూద్దాం Sai Pallavi

విశ్వక్ చైల్డ్ ఆర్టిస్ట్‎గా కనిపించిన సినిమా ఏంటో తెలుసా.?

విశ్వక్ చైల్డ్ ఆర్టిస్ట్‎గా కనిపించిన సినిమా ఏంటో తెలుసా.?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మొదటి సినిమా ‘వెళ్ళిపోమాకే’ అని అనుకుంటారు. కానీ అతను కూడా చైల్డ్ ఆర్టిస్ట్‎గా నటించాడు. అయితే అది కేవలం ఒక్క సినిమాలో మాత్రమే. ఆ సినిమా ఏంటి.? ఇప్పుడు చూద్దాం.. Vishwak Sen