Srilakshmi C

Srilakshmi C

Sub Editor, Career, Lifestyle, Hyper local, National - TV9 Telugu

[email protected]

శ్రీలక్ష్మి.. టీవీ9 డిజిటల్‌ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. సాక్షి స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజంలో 2017లో శిక్షణ పొందారు. సాక్షిలోనే ఐదేళ్లు (2017 నుంచి 2022) సబ్ ఎడిటర్‌గా పని చేశారు. ఆ తర్వాత జనవరి 2022లో TV9 డిజిటల్‌లో చేరారు. అప్పట్నుంచి టీవీ 9 డిజిటల్‌లో కొనసాగుతున్నారు. ఎడ్యుకేషన్‌, ఏపీ, తెలంగాణ, నేషనల్, ఇంటర్నేషనల్‌, ట్రెండింగ్‌, క్రైమ్‌, లైఫ్‌స్టైల్‌ వార్తలు రాస్తున్నారు. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది.

Read More
India Post Jobs 2025: పదో తరగతి మార్కులతో తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్షలేదు

India Post Jobs 2025: పదో తరగతి మార్కులతో తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్షలేదు

తెలుగు రాష్ట్రాల్లోని పదో తరగతి పాసైన వారికి తపాలా శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మొత్తం పోస్టుల సంఖ్య, దరఖాస్తు విధానం వంటి ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు..

JEE Main 2025 Toppers List: జేఈఈ ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. కోచింగ్‌ లేకుండానే ఫస్ట్‌ ర్యాంక్

JEE Main 2025 Toppers List: జేఈఈ ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. కోచింగ్‌ లేకుండానే ఫస్ట్‌ ర్యాంక్

తాజాగా విడుదలైన జేఈఈ (మెయిన్‌) ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు విద్యార్ధులు సత్తా చాటారు. ఆల్‌ ఇండియా లెవెల్‌లో ఫస్ట్‌ ర్యాంకులు సాధించి అందరినీ అబ్బురపరిచారు. ఎలాంటి కోచింగ్‌ లేకుండానే సొంతంగా ప్రిపరేషన్‌ సాగించి లక్షలాది మందిలో మెరిశారు. వారి ప్రయాణం ఎలా సాగిందో ఇక్కడ తెలుసుకుందాం..

వామ్మో.. ముల్లంగిని వీటితో కలిపి తింటే ఒంట్లో విషంగా మారుతుందా!

వామ్మో.. ముల్లంగిని వీటితో కలిపి తింటే ఒంట్లో విషంగా మారుతుందా!

దుంపకూరల్లో ముల్లంగి ఒకటి. ఇది రుచికి కొంచెం వెగటుగా ఉండే మాట నిజమే. ఇది మంచి పోషకాహారం కనుకనే చాలామంది తమ ఆహారంలో చేర్చుకుంటారు..| Radish

DSC 2008 Victims: డీఎస్సీ 2008 అభ్యర్థులకు భారీ ఊరట.. వారంలో పోస్టింగ్‌లు!

DSC 2008 Victims: డీఎస్సీ 2008 అభ్యర్థులకు భారీ ఊరట.. వారంలో పోస్టింగ్‌లు!

2008 డీఎస్సీ బాధితులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. యేళ్లుగా నానుతున్న ఈ వ్యవహారం హైకోర్టు జ్యోక్యంతో గాడినపడింది. దీంతో మరో వారం రోజుల్లో నాటి డీఎస్సీ అభ్యర్ధులకు పోస్టింగ్ లు ఇచ్చేందుకు సర్కార్ కార్యచరణ రూపొందిస్తుంది. అయితే ఈ సారైనా ప్రభుత్వం మాటమీద నిలబడుతుందో.. లేదో.. అన్నది వేచిచూడాల్సిందే..

అందాన్ని అందలం ఎక్కించే.. స్టార్‌ ఫ్రూట్! ఎప్పుడైనా తిన్నారా..

అందాన్ని అందలం ఎక్కించే.. స్టార్‌ ఫ్రూట్! ఎప్పుడైనా తిన్నారా..

మార్కెట్లో అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో స్టార్ ఫ్రూట్ ఒకటి. స్టార్‌ ఫ్రూట్‌ చాలా మంది తినే ఉంటారు. వీటిలో పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా.. | Star fruit

Cumin and Turmeric Water: జీలకర్ర, పసుపు కలిపి నీటిని రోజూ తాగితే.. ఒంట్లో కొవ్వు వెన్నలా కరగాల్సిందే!

Cumin and Turmeric Water: జీలకర్ర, పసుపు కలిపి నీటిని రోజూ తాగితే.. ఒంట్లో కొవ్వు వెన్నలా కరగాల్సిందే!

జీర్ణక్రియ, పోషకాల శోషణను మెరుగుపరిచే జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో జీలకర్ర, పసుపు కలిపిన నీరు బలేగా సహాయపడుతుంది. ఇది ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ నీరు తీసుకోవడం వల్ల మొత్తం జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది..

Soaked Peanuts: ఉదయాన్నే నానబెట్టిన పల్లీలు గుప్పెడు తింటే.. ఇన్ని లాభాలా?

Soaked Peanuts: ఉదయాన్నే నానబెట్టిన పల్లీలు గుప్పెడు తింటే.. ఇన్ని లాభాలా?

పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిని నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల చాలా ప్రయోజనాలు పొందొచ్చు. నానబెట్టిన పల్లీల్లో అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. పల్లీలను నానబెట్టి తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గి కడుపు శుభ్రపడుతుంది..

Dementia Signs: నడుస్తూ సడెన్‌గా కింద పడిపోతున్నారా? జాగ్రత్త.. మీకు మతిమరుపు ఖాయం

Dementia Signs: నడుస్తూ సడెన్‌గా కింద పడిపోతున్నారా? జాగ్రత్త.. మీకు మతిమరుపు ఖాయం

ఒక్కోసారి పుట్టిన తేదీ, బెస్ట్‌ ఫ్రెండ్ పేరు, చదివిన కాలేజీ, సొంత మొబైల్‌ ఫోన్ నంబర్.. వంటి విషయాలు అకస్మాత్తుగా మర్చిపోతుంటాం. ఎంత గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నించినా జ్ఞాపకం రావు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా.. ఇవన్నీ డిమెన్షియాకి సంకేతాలట. అవును.. ఇవేకాకుండా నడకను బట్టి కూడా డిమెన్షియాను నిర్ధారణ చేసుకోవచ్చు. ఎలాగంటే..

Mobile in Toilet: మీరూ టాయిలెట్‌లోకి మొబైల్‌ తీసుకెళ్తున్నారా? ముందీ విషయం తెలుసుకోండి..

Mobile in Toilet: మీరూ టాయిలెట్‌లోకి మొబైల్‌ తీసుకెళ్తున్నారా? ముందీ విషయం తెలుసుకోండి..

నేటి కాలంలో మొబైల్‌ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగంగా మారిపోయాయి. నిద్ర లేచాక చేసే మొదటి పని, నిద్రకు ముందు చివరి పని.. మొబైల్‌ చూడటమే. అయితే చాలా మంది ఉదయం నిద్రలేచాక నేరుగా బాత్రూంలోకి మొబైల్ ఫోన్లతోనే ప్రవేశిస్తుంటారు. కమోడ్ మీద కూర్చుని, మొబైల్ స్క్రీన్‌ను స్క్రోల్‌ చేస్తూ బిజీగా ఉంటారు. ఇలా చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Empty Stomach: పొద్దున్నే ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో.. కైలాసానికి టికెట్‌ కన్ఫార్మ్‌ అయిపోద్ది! ఎందుకంటే

Empty Stomach: పొద్దున్నే ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో.. కైలాసానికి టికెట్‌ కన్ఫార్మ్‌ అయిపోద్ది! ఎందుకంటే

రోజులో మొదటి ఆహారం ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. ఎందుకంటే ఇది రోజంతటికి కావల్సిన శక్తితోపాటు దీర్ఘకాల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు అంటున్నారు.సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది చాలా డేంజరట..

TG Law CET 2025 Schedule: తెలంగాణ లా సెట్, పీజీఎల్‌సెట్ షెడ్యుల్ విడుదల.. పరీక్ష తేదీ ఇదే!

TG Law CET 2025 Schedule: తెలంగాణ లా సెట్, పీజీఎల్‌సెట్ షెడ్యుల్ విడుదల.. పరీక్ష తేదీ ఇదే!

2025-26 విద్యా సంవత్సరానికి మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ఈ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌లను శనివారం (ఫిబ్రవరి 8) జారీ చేసింది. మొత్తం 3 షిఫ్టుల్లో ఒకటే రోజున ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌లో పేర్కొంది..

పొద్దున్నే  పరగడుపున గిన్నెడు దానిమ్మ గింజలు తింటే.. నమ్మలేని లాభాలు!

పొద్దున్నే పరగడుపున గిన్నెడు దానిమ్మ గింజలు తింటే.. నమ్మలేని లాభాలు!

ఏడాదంతా దొరికే పండ్లలో దానిమ్మ ఒకటి. దీని గింజల్లో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి.వాస్తవానికి దానిమ్మకు సంబంధించిన వేరు, ఆకులు, పువ్వులు, బెరడు, గింజలు, అన్నీ ఆరోగ్యానికి..| pomegranate