wry
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, twisted, turned to one side, distorted మెలిపడ్డ,వంకరగా వుండే.
- a wry neck వంకర మెడ.
- he made wry face ముఖము ముడుచు కొన్నాడు, వంకర చేసుకొన్నాడు.
- a wry mouth వంకర నోరు.
- a wry word వంకరమాట, తప్పుమాట, కానిమాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).