Jump to content

wit

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, (in law language) namely, that is అనగా, అవియేమంటే.

  • (ఇది కోర్టు భాష) he carried off the plaintiffs clothes; to wit, twelve jackest వాని బట్టలను దోచుకొన్నాడు, అవియేమంటే పన్నెండు చొక్కాయలు.

నామవాచకం, s, sense, judgment, cleverness, cuning గట్టితనము, చమత్కారము,నేర్పు.

  • he was at his wits end వాడి ప్రాణము విశికినది, యెటూ తోచక వుండినాడు.
  • a fat-witted man తలకొవ్విన వాడు, మందమంతి. Lord John Russell defines a

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).