waste
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to diminish; dwindle; destroy, squanderపాడుచేసుట, దురర్వయము చేసుట.
క్రియ, నామవాచకం, to dwindle; to be diminished; to lose bulk or substance graudally చిక్కి పోవుట, సన్ననూలు వడుకుట.
- he is wasting away వాడు చిక్కిపోతున్నాడు.
విశేషణం, desolate, wild uncultivated పాడుగా వుండే, బీడుగా వుండేదున్నకుండా పడివుండే.
- waste land బీటి పొలము, బీడు.
- waste paper పనికిమాలిన కాకితము.
- he laid the land waste ఆ దేశము ను పాడు చేసినాడు.
- the cholera laid the village waste వాంతి బ్రాంతి ఆ వూరును పాడుచేసినది.
- he laid the garden waste ఆ తోటను పాడు చేసినాడు, ధ్వంసము చేసినాడు.
నామవాచకం, s, desolate ground; destruction బీడు, దున్నక పడివుండే నేల, దురర్వయము, వృథా సెలవు, నాశము,చేటు.
- this is mere waste of breath యిది వృథావాగ్ర్వయము.
- as refuse తోపుడు, immorial waste బహుదినాలుగాపాడుపడి వుండే భూమి, అనాది బంజరు.
- waste of time వృథా కాలక్షేపము.
- it is gone to waste అది పాడైపోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).