voyage
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a passage by water నీళ్ళ మీద పోవడము, వాడ యెక్కి పోవడము.
- his voyage lasted three months వాడు మూడు నెలలు నీళ్ళ మీద పోయి వుండినాడు.
- the voyage of life జీవించి వుండే కాలము, ప్రాణముతో వుండే కాలము.
క్రియ, నామవాచకం, to go by sea నీళ్ళమీద పోవుట, వాడయెక్కిపోవుట,సముద్రముమీద పోవుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).