vice
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, fault, blemish wrong, wickedness దోషము, తప్పు, దుర్మార్గము.
- an iron vice ఇరుకుదాగిలి, పట్టుబట్టె.
విశేషణం, (as Vice-admiral) in composition signifies second in rank రెండో ప్రతిగా వుండే, బదులుగా వుండే.
- thus ; president సభానాయకుడు, vice president సభానాయకుడికి ప్రతిగా వుండే వాడు, వాడికి రెండోవాడు.
- Note Vice president అనకుండా పాపము అని యెగతాళిగా అర్థము కావడమునకై vice అని అంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).