Jump to content

tie

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, కట్టుట, బంధించుట, ముడివేసుట.

  • this ties his hands ఇందువల్ల వాడుకాలు చెయి ఆడించేటందుకు లేదు, అనగా వాడికి యేమిన్ని సాగదు.
  • he tied him down to pay the money in three days మూడు దినములలో ఆ రూకలను చెల్లించుమనివాణ్ని నిర్బంధము చేసినాడు.
  • he tied himself down to pay the money ఆ రూకలకు తాను పూట బడ్డాడు.
  • to tie on a turband పాగా చుట్టుట.
  • he tied two cows together రెండావులను పెనవేశినాడు.
  • he tied up the cow ఆవును కట్టినాడు.

నామవాచకం, s, కట్టు, ముడి, బంధము.

  • the tie of a girdle నీవి, పోకముడి.
  • the tie of a jacket బొందె.
  • the marriage tie వివాహమనే బంధము.
  • family ties సంసార బంధకములు.
  • he had formed many ties there వాడికి అక్కడ నిండా నిర్బంధమయివున్నది.
  • death severs all ties చావుతో అన్ని నిర్బంధములున్ను పోతవి.
  • freed from all earthly ties ఐహికపాశ విముక్తుడైన.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).