Jump to content

such

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, అటువంటి, ఇటువంటి, అంతటి.

  • such a house యిన్నో వొక యిల్లు.
  • such an one యిన్నో వొక మనిషి.
  • such as me నావంటి.
  • take such as you likeనీకు యిష్టమైనది యెత్తుకో.
  • such as this యిటువంటి, అటువంటి.
  • such as livethere అక్కడే వుండే వాండ్లు.
  • such as trade there అక్కడ వర్తకము చేసేవాండ్లు.
  • as like go; such as do not remain పోవలెనని వుండేవాండ్లుపోతారు, వుండవలెననే వాండ్లు వుంటారు.
  • such and such a house యిన్నో వొక యిల్లు.
  • he already has house such as it is వాడికి యిల్లు అని వొకటి వున్నదిగాని అది అంత మంచిదికాదు.
  • I cannot say the carriage is agood one; it is such as it is ఆ బండి అంత మంచిది అనను వొకమాత్రముగా వున్నది.
  • to such and such a place ఫలానిచోటికి, యిన్నో వొక స్థలానికి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).