standing
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, నిలకడగా వుండే, నిలవరముగా వుండే, స్థిరముగావుండే.
- standing a crop or growing-corn కోతకోయని పైరు.
- standing water గుంటగా నిలిచే నీళ్లు.
- a standing order శాశ్వతముగా వుండే శాసనము.
- a standing dish నిత్యటి ఆహారము.
- a standing army యెన్నటికీ వుండే దండు.
నామవాచకం, s, ఉండడము.
- he is a doctor of ten years standing పదేండ్లుగా వైద్యము చేస్తూ వుండేవాడు.
- he is a merchant of some standing కొన్ని దినాలనుంచి నిలకడగా వుండే వర్తకుడు.
- the custom is of some standing యిది కొన్నాళ్లుగా వుండే వాడుక.
- this is a school of some standing కొన్ని దినాల నుంచి నిలకడగా వుండే పల్లెకూటము.
- servants of old standing పాత నౌకరులు.
- a man of your standing నీయీడు వాడు.
- it is a disease of long standing బహుదినాలుగావుండే రోగము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).