sister
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, తోడబుట్టినది, సహోదరి.
- సోదరి
- elder sister అక్క, అప్ప.
- younger sister చెల్లెలు.
- sisters both elder and younger అక్కచెల్లెండ్లు.
- husbands sister ఆడబిడ్డ.
- wifes sister మరదలు.
- fathers sister మేనత్త.
- sister in-law వదినె.
- joint sister in-law తోడికోడలు.
- Mothers younger sister పినతల్లి.
- Mothers elder sister పెత్తల్లి.
- these two ships are sisters they are sister vessels యీ రెండు వాడలు వొకచోటనే చేయబడ్డవి.
- Canarese and Telugu are sisterlanguages కన్నడి తెలుగు యీ రెండు అక్కచెల్లెండ్లుగా వుండే భాషలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).