Jump to content

secondary

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, inferior not the best రెండో అధమమైన,విముఖ్యమైన, సామాన్యమైన.

  • the secondary crop వెలిపైరు.
  • the secondary sense of a word రెండో అర్థము, విశేషార్ధము.
  • the secondary symptoms of disease మరకపాటు.

నామవాచకం, s, a minister, an assistant మంత్రి, సహాయుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).