season
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, one of the four parts of the year ఋతువు,కాలము, తరుణము, తరి.
- The English reckon four seasons in ట్హే year,which are, spring, summer, autumn, and winter, The Hindus say there are six seasons (See the word ఋతువు.
- ) the hot seasonఎండ కాలము.
- at the at season or time ఆ సమయమునందు.
- they remained for a short season కొన్నాళ్లు వుండిరి.
- at this season ఇప్పట్లో, యిట్టి తరుణంలో,ప్రస్తుతమందు.
- mangoes are now out of season మామిడికాయలు తల బడ్డది.
- oranges are not now in season ఇది కిచ్చిలి కాయలు కాచే కాలము కాదు.
- a bitch that is in season వెదగా వుండే కుక్క, అనగా చూలు కావడమునకుయత్నముగా వుండేటిది.
- an elephant that is in season మదమెక్కిన యేనుగ.
- plantains are always in season అరిటికి ఎప్పుడున్ను కాలమే.
- flowers which are always in season సమస్త ఋతువులోనున్ను పూచే పుష్పములు.
- the toddy seasonకల్లు దించే దినాలు, కల్లు పంట కాలము.
క్రియ, విశేషణం, తాళింపుచేసుట, తిరగబోసుట, మసాలాపెట్టుట,మసాలా కట్టుట.
- she seasoned it with salt and pepper అందులోఉప్పుకారము వేసినది.
- to season timber మానుకు ఎన్నటికి పుప్పి పట్టకుండామసాలాకట్టుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).