satisfaction
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, తృప్తి, తనివి, సంతుష్టి, సంతోషము, సమాధానము.
- he made satisfaction to the law శిక్షను పడ్డాడు, అనగా ఉరి తీయబడ్డాడు.
- he did it to their satisfaction వాండ్లు ఒప్పుకోతగ్గట్టుగా చేసినాడు.
- he had the satisfaction of seeing his children at last తుదకు బిడ్డలను చూచి సంతోషించినాడు.
- to take satisfaction ఆక్రోషము తీర్చుకొనుట.
- will you give me satisfaction ? ఒక చెయ్యి చూతాము వస్తావా.
- satisfaction in a religious sense ప్రాయశ్చిత్తము.
- the priest made satisfaction for the people ప్రజలమీదకోపము రాకుండా గురువు దేవుణ్ని శాంతపరిచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).