Jump to content

rod

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, Any thing long and slender కర్ర, కోల దండము.

  • a rod of gold కనకశలాక.
  • a rod of iron యినపకమ్మి.
  • a rod of office వెండి బెత్తము.
  • a twig చువ్వ.
  • an instrument of punishment బడిలో పిల్లకాయలను కొట్టడానకై నాలుగు అయిదు చేర్చికట్టిన చువ్వలు.
  • a stick for measuring కొలిచే కోల.
  • a kind of sceptre శంగోలు, శంగోలము.
  • to kiss the rod నాకు చేసిన శిక్షన్యాయమేనని వొప్పుకొనుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).