pop
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, టప్ అనే ధ్వని. నామవాచకం, s, to move suddenly లటక్కున దూరుట లేక బయిలు వెళ్ళుట.
- the bird popped into its nest ఆ పక్షి లటక్కున దూరినది.
- he popped outలటక్కున లేచిపోయినాడు, దిగ్గున లేచి పోయినాడు, లటక్కున బైటికి పోయినాడు.
- the thought popt into his head లటక్కున వొకటి తోచినది.
- he popt into a chair లటక్కున కూర్చున్నాడు.
- they were popping at him with their guns వాండ్లు అదాటున వాడి మీద వొకొక వేటు వేస్తూ వుండినారు.
క్రియ, విశేషణం, లటక్కున దూర్చుట, లటక్కున బయిటతీసుట.
- he popped the handkerchief into the box ఆ రుమాలును లటక్కున పెట్టెలో వేసినాడు.
- he popped his finger on the very word ఆ శబ్దము మీదనే వేలు టక్కున పెట్టినాడు.
- he popped out the secret ఆ మర్మమును పరాకున బయిట విడిచినాడు.
- he popped the question లటక్కున వొక మాట అడిగినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).