paw
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పాదము.
- ( properly a feet without a hoof ) అనగా పులి, పిల్లి,కుక్క, యెలుక, కోతి యీలాంటి జంతువుల యొక్క పాదము.
- he washed his paw s వాడిపాడు చేతులను కడుక్కొన్నాడు.
విశేషణం, ( nasty ) అసహ్యమైన.
- paw words పాడుకూతలు.
క్రియ, విశేషణం, కాళ్లతో కొట్టుట.
- the cat pawed and killed the snake ఆ పిల్లిపామును కాలితో కొట్టి చంపినది.
- the horse pawed the ground ఆ గుర్రమును నేలనుకాలితో గీచినది.
- do not paw this book యీ పుస్తకాన్ని నలిపి పాడుచెయ్యక.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).