mountain
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- the wind raised the sea mountains high గాలివల్ల అలలు కొండలవలె వచ్చినవి.
- he makes mountains of molehills కొద్ది కష్టమును మహా బ్రహ్మండముగా చెప్పుతాడు.
విశేషణం, పర్వత సంబంధమైన, పర్వతముమీద పుట్టిన.
- a mountain chief మన్నెపుదొర.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).