Jump to content

halt

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, కుంటి యిది ప్రాచీనశబ్దము. నామవాచకం, s., walking with lameness కుంటడము, or stage దిగే స్థలము, మజిలీ. క్రియ, విశేషణం, నిలుపుట, దించుట, మజిలీ చేయించుట, ముకాము చేయించుట.

  • he halted his troops at the village దండును ఆ వూరిలో మజిలీ చేయించినాడు.

క్రియ, నామవాచకం, to limp కుంటుట.

  • to stop నిలుచుట.
  • in a march దిగుట, మజిలీచేసుట.
  • a halting place మజిలీ.
  • or to hesitate అనుమానించుట, శంకించుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).