grate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, పొడిపొడిగా, రాలేటట్టు రాచుట, అరగరాచుట, తరుముట.
- he grated the nutmeg జాజికాయను రాచి పొడిపొడిగా చేసినాడు అనగాతురిమినాడు.
- to grate sandal wood చందనము తీసుట, గంధము తీసుట.
- that sound grates upon the ear ఆ శబ్దము వినడానకు చెవులకు ములుకులుగావున్నది.
- this grated upon his feelings or hurt him యిదివాడి మనసును కోస్తూ వుండినది, యిది వాడి మనకు బాధగా వుండినది.
నామవాచకం, s, కిటిక, తడిక, కటకటాలు, గ్రాది.
- of bars యినుపకమ్ములతడక.
- or the range of bars within fires are made నిప్పునురాజ పెట్టే యినుప తడక.
- a grate of wood used as a door గ్రాదితలుపు.
- దీన్ని అరవములోపల, గాణిక్కదవు అంటారు.
- తెనుగు లో కటకటాలు అంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).