gap
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, గండి, సందు, కసమ, మొర్రి, పల్లము, లోపము, పాతము.
- a gap toothed old woman తొర్రినోటిముసలిది.
- he stood in the gap వాడుఅడ్డుపడ్డాడు, ఆదుకొన్నాడు.
- what is the good of merely stoppinggaps (Johnson) వూరికే పూసిపెట్టడములో యేమి ఫలము యీ దంధనములోయేమి ఫలము.
- here is a gap in the story ఆ కథలో యిక్కడ పాతమువున్నది, యిక్కడ కొంచెము పోయి వున్నది.
- there is a gap in the evidenceఆ సాక్షి వాజ్మూలములో వొకటి తూటుపోయినది.
వాడుక అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).