duck
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, తలవంచుట. క్రియ, విశేషణం, లటుక్కున ముంచుట.
- they ducked him వాన్నికట్టుబట్టలతో ముంచినారు.
- the ducking stool నాటు పురాలలో కాపులునోరు దుడుకు చెయ్యి దుడుకుగా వుండే స్త్రీని నీళ్లలోముంచిఎత్తడమనే శిక్ష.
- యిది గాడిదె మీద వూరేగించడమునకు సమానము.
నామవాచకం, s, పొట్టి బాతు, దీనిపుంజు.
- Drake అనబడుతున్నది.
- the wild duck చిలువ, అడివిబాతు.
- the black tufted నల్లచిలువ.
- the combduck జుట్టు చిలువ.
- the braminy duck బాపనకోడి.
- a wordpf fondn. s.
- స్త్రీ ని గురించి ముద్దుపేరు.
- he gavea duck with bis head లటుక్కున తలవంచుకొన్నాడు.
- a kind of cloth ఒక తరహా ముతక గుడ్డ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).