Jump to content

bestow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, యిచ్చుట, దయచేసుట.

  • he bestowed his name on the childఆ బిడ్డకు తనపేరు పెట్టినాడు.
  • to lay up చేర్చుట.
  • he bestowed the goods in thehouse వాడు ఆ సామానులను ఆ యింట్లో చేర్చి పెట్టినాడు.
  • he bestowed his daughteron me తన కూతిరిని నాకిచ్చినాడు.
  • he bestowed his attention on this వాడిమనసునంతా దీనిమీదపెట్టినాడు.
  • he bestowed no pains on this యిందునగురించి వాడుప్రయాస తీసుకోలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).