Jump to content

apparent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, అగుబడే, కనుబడే, స్పష్టమైన, స్ఫుటమైన, తేటైన.

  • this is an apparenterror యిది చూపుకు అబద్ధముగా వున్నది, పైకి అబద్ధముగా వున్నది.
  • apparent friendship పైస్నేహము, బాహ్య స్నేహము.
  • the injustice of this is apparent యిందులో అన్యాయముస్పష్టముగా వున్నది.
  • an heir apparent యువరాజు, సింహాసమును యెక్కడానకు బాధ్యతగలవాడు.
  • I will make this apparent దీన్ని తేట పరుస్తాను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).