again
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, మళ్ళీ, తిరిగి, పునః.మరళ
- I did not abuse him అతన్ని నేను బదులుకుతిట్టలేదు.
- It is half as big again అది వకటికి వకటిన్నరంత పెద్దదిగా వున్నది.
- thishouse is as large again as the other యీ యిల్లు ఆ యింటికి రెండింతలు పెద్దదిగా వున్నది.
- over again మళ్లీ ఒకసారి.
- again and again మాటి మాటికి, పదేపదే, మళ్లీ మళ్లీ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).