Jump to content

విశ్వాసము

విక్షనరీ నుండి

విశ్వాసము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నమ్మకము /కృతజ్ఞతాభావము.

నానార్థాలు
(నమ్మకము, రహస్యము - సూ.ఆం.ని.)
  1. నమ్మకము/విశ్వాసము,/ నిబ్బరము
సంబంధిత పదాలు
  1. అంధవిశ్వాసము/ ఆత్మవిశ్వాసము
  2. మూఢవిశ్వాసము
  3. విశ్వాసపాత్రుడు
వ్యతిరేక పదాలు
  1. అవిశ్వాసము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పద్యంలో పద ప్రయోగము: బుద వర్గములు లేని పురంబు , భక్తి విశ్వాసము లేని భార్య గుణవంతుడు కాని కుమారుడు......

  • కుక్కలు చాల విశ్వాసము గల జంతువులు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]