పగ్గము
స్వరూపం
పగ్గము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పశువులకు కట్టిన దారము 1.గుఱ్ఱము లోనగువాని కళ్ళెము లోనగువానియందు తగిల్చి యీడ్చి పట్టెడు త్రాడు; 2. సాలెవాఁడు పడుగు నీడ్చికట్టెడు త్రాడు; (చూ. కుంచె) .....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- ఆబంధము, కంఠపాశము, గుదిత్రాడు, తలుగు, పలాపము, పలుపు, ప్రగ్రహము, యోక్త్రము, యోత్రము, వల్లె.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక గీతంలో === పరుగులు తీసె నీవయసునకు పగ్గము వేసెను నా మనసు......"
- "క. అగ్గలిక నతడు హయముల, పగ్గంబులు సడలవిడిచి పటురయమున నా, మొగ్గరముఁ దఱియఁబఱపిన, మ్రగ్గెను రథపంచశతము మత్స్యాధిపుచేన్." భార. విరా. ౩, ఆ.
- "ఉ. మేడియు సీరమున్ భుజము మీఁద భరించుచు బోతునెద్దుతో, గూడఁగ గాఁడిఁబూన్చి మునికోల కరంబునఁబట్టి పగ్గపుం, ద్రాడును మోకువాఱెనయు దాలిచిముందట వెన్కజుంగు వ్రే, లాడఁగఁ గాసెగట్టుకొని యక్కుటిలాత్మకు డేగెఁ జేనికిన్." శేష. ౪, ఆ.