జర్మనీ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- జర్మనీ అధికారికంగా జర్మనీ గణతంత్ర సమాఖ్య (జర్మన్: Bundesrepublik Deutschland, బుండెస్రెపుబ్లిక్ డాయిచ్లాండ్) మధ్య ఐరోపాలోని ఒక దేశం. దీని సరిహద్దులలో ఉత్తరాన ఉత్తర సముద్రం, డెన్మార్క్, మరియు బాల్టిక్ సముద్రం; తూర్పున పోలాండ్ మరియు చెక్ రిపబ్లిక్ గణతంత్రం; దక్షిణాన ఆస్ట్రియా మరియు స్విట్జర్లాండ్; ఇంకా పశ్చిమాన ఫ్రాన్స్, లక్సెంబర్గ్, బెల్జియం, మరియు నెదర్లాండ్స్ ఉన్నాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు