కొవ్వొత్తి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- కొవ్వొత్తులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కొవ్వొత్తులు: మైనం వంటి కొవ్వు పదార్ధాల మధ్యలో వత్తిని ఉంచి కొవ్వొత్తి చేస్తారు. పూర్వకాలంలో పందుల కొవ్వునుండి చేసేవారు. ప్రస్తుతం మైనం, ముఖ్యంగా పారఫిన్ మైనం ఎక్కువగా వాడుతున్నారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు