Jump to content

పంది

వికీవ్యాఖ్య నుండి

పంది (Pig) ఒక రకమైన జంతువు.

పందిపై ఉన్న వ్యాఖ్యలు

[మార్చు]
  • మనిషిగా వందేళ్ళు బతకడం కంటె పందిలా పదేళ్ళు బతకడం మంచిది -- [1]

పందిపై ఉన్న సామెతలు

[మార్చు]
  • పందికేం తెలుసు పన్నీరు వాసన.
  • వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది.
  • పరువం మీద వున్నపుడు పంది కూదా అందంగా ఉంటుంది
  • పందిని పొడిచిన వడే బంటు.
  • పందికేలరా పన్నీరు బుడ్డి

మూలాలు

[మార్చు]
  1. (రచయిత పేరు తెలిసినవారి చేర్చగలరు)
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.