Jump to content

R

వికీపీడియా నుండి

R లేదా r (ఉచ్చారణ: ఆర్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 18 వ అక్షరం. R ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఆర్స్ అని, తెలుగులో "ఆర్"లు అని పలుకుతారు.[1] ఇది Q అక్షరానికి తరువాత, S అక్షరానికి ముందు వస్తుంది (Q R S).

ఆర్ యొక్క ప్రింటింగ్ అక్షరాలు

[మార్చు]

R - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
r - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

ఆర్ యొక్క అర్థం

[మార్చు]

రచనా వ్యవస్థలలో వాడకం

[మార్చు]

రచనా వ్యవస్థల వాడకంలో R అనే అక్షరం ఆంగ్లంలో ఎనిమిదవ అత్యంత సాధారణ అక్షరం, నాల్గవ అత్యంత సాధారణ హల్లు (⟨t⟩, ⟨n⟩, ⟨s⟩ తరువాత).[2]

మూలాలు

[మార్చు]
  1. "R", Oxford English Dictionary 2nd edition (1989); "ar", op. cit
  2. "Frequency Table". Math.cornell.edu. Retrieved 7 November 2017.