సొలనేలిస్
స్వరూపం
సొలనేలిస్ | |
---|---|
Solanum melongena (Aubergine) | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | సొలనేలిస్ Dumortier, 1829
|
సొలనేలిస్ (లాటిన్ Solanales) వృక్ష శాస్త్రములోని ఒక క్రమము. దీనిని కొంతమంది పాలిమోనియేలిస్ (Polemoniales) అని పిలిచేవారు.
ముఖ్య లక్షణాలు
[మార్చు]- పత్రాలు సాధారణంగఅ ఏకాంతరము.
- పుష్పాలు సౌష్టవయుతము.
- కేసరాల సంఖ్య ఆకర్షణ పత్రావళి సంఖ్యకు సమానము.
- మకుటదళోపరిస్థితము.
- అండాశయములో 1-5 బిలాలు ఉంటాయి.
కుటుంబాలు
[మార్చు]- కన్వాల్వులేసి (Convolvulaceae)
- Hydroleaceae
- Montiniaceae
- సొలనేసి (Solanaceae)
- Sphenocleaceae
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |