సురయ్యా
Jump to navigation
Jump to search
సురయ్యా | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
స్థానిక పేరు | ثریا |
జన్మ నామం | 'సురయ్యా జమాల్ షేక్ (Urdu: ثریا جمال شیخ) |
ఇతర పేర్లు | Queen Of Melody (Urdu: ملکہ ترنم) |
జననం | గుర్జాన్ వాలా, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటీష్ ఇండియా | 1929 జూన్ 15
మరణం | 2004 జనవరి 31 ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 74)
సంగీత శైలి | సినీ సంగీతం |
వృత్తి | గాయని, నటి |
క్రియాశీల కాలం | 1937, 1941-1963 |
జీవిత భాగస్వామి | none |
సురయ్యా జమాల్ షేక్ ప్రముఖ హిందీ నటి, గాయని.
ఈమె జూన్ 15, 1929 న జన్మించారు. జనవరి 31, 2004న మరణించారు. బొంబాయిలో జె.బి.పెటిట్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం. పర్షియన్, ఖురాన్ చదివారు. మేనమామ జుహూర్ ఈమెను 1941లో తాజ్ మహల్ చిత్రంతో బాలనటిగా పరిచయంచేసాడు. 1942లో నౌషాద్ నయీ దునియా చిత్రంలో పాడించాడు. ప్రియుడు దేవానంద్ హిందువు అనే నెపంతో పెద్దలు తమ పెళ్ళి జరుపలేదనే బాధతో జీవితాంతం అవివాహిత గానే ఉండిపోయిన అమర ప్రేమికురాలు.[1] ఆమె మధుర స్వరం విన్నజవహర్ లాల్ నెహ్రూ "సురయ్యా మీర్జా గాలిబ్ ఆత్మను బ్రతికించింది" అని ప్రశంసించాడు.
సినిమాలు
[మార్చు]- తమన్నా (1942)
- అమర్ కహానీ (1949)
- సింగార్ (1949)
- మీర్జా గాలిబ్ (1954)
బయటి లింకులు
[మార్చు]- Legends - Suraiya: Her profile, Interview, complete list of her songs and reviews of her films
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Suraiya పేజీ
- Suraiya: the reluctant goddess Indian Express.
- Suraiya's songs online
మూలాలు
[మార్చు]- ↑ Nevile, Pran (2017-07-21). "The story of Suraiya". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-01-15.