Jump to content

సిట్రిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
సిట్రిక్ ఆమ్లం
Citric acid
పేర్లు
IUPAC నామము
2-hydroxypropane-1,2,3-tricarboxylic acid
ఇతర పేర్లు
3-carboxy-3-hydroxypentanedioic acid
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [77-92-9]
పబ్ కెమ్ 311
డ్రగ్ బ్యాంకు DB04272
కెగ్ D00037
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:30769
SMILES C(C(=O)O)C(CC(=O)O)(C(=O)O)O
  • InChI=1/C6H8O7/c7-3(8)1-6(13,5(11)12)2-4(9)10/h13H,1-2H2,(H,7,8)(H,9,10)(H,11,12)

ధర్మములు
C6H8O7
మోలార్ ద్రవ్యరాశి 192.124 g/mol (anhydrous)
210.14 g/mol (monohydrate)
స్వరూపం crystalline white solid
సాంద్రత 1.665 g/cm3(1.5g/cm3 for monohydrate)
ద్రవీభవన స్థానం 153 °C (307 °F; 426 K)
బాష్పీభవన స్థానం 175 °C (347 °F; 448 K)
73 g/100 ml (20 °C)
ఆమ్లత్వం (pKa) pKa1 = 3.09
pKa2 = 4.75
pKa3 = 5.41 [1]
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు skin and eye irritant
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

సిట్రిక్ ఆమ్లం (Citric acid) ఒక బలహీనమైన ఆర్గానిక్ ఆమ్లం. దీనిని ఆహార పదార్ధాలలోను, పానీయాలలో ప్రిజర్వేటివ్ గాను, పుల్లని రుచి కోసం వాడుతున్నారు. రసాయన శాస్త్రంలో సిట్రిక్ ఆమ్లం అన్ని జీవులలోని జీవక్రియలో జరిగే సిట్రిక్ ఆమ్ల చక్రంలో మాధ్యమిక పదార్థం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా సిట్రిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతున్నది.

Lemons, oranges, limes, and other citrus fruits possess high concentrations of citric acid

మూలాలు

[మార్చు]
  1. Dawson, R. M. C. (1959). Data for Biochemical Research. Oxford: Clarendon Press.