షెయోహర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
శియోహర్
స్థాపన లేదా సృజన తేదీ | 1977 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°30′0″N 85°17′24″E |
షెయోహర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నుండి స్వాతంత్ర్య సమరయోధుడు ఠాకూర్ జుగల్ కిషోర్ సిన్హా, సహకార ఉద్యమ పితామహుడు & మాజీ కేంద్ర మంత్రి & గవర్నర్ రామ్ దులారీ సిన్హా ప్రాతినిధ్యం వహించాడు.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]షెయోహర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు శాసనసభ స్థానాలు ఉన్నాయి.
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
18 | మధుబన్ | ఏదీ లేదు | తూర్పు చంపారణ్ | రాణా రణధీర్ సింగ్ | బీజేపీ | బీజేపీ |
20 | చిరాయా | ఏదీ లేదు | తూర్పు చంపారణ్ | లాల్ బాబు ప్రసాద్ గుప్తా | బీజేపీ | బీజేపీ |
21 | ఢాకా | ఏదీ లేదు | తూర్పు చంపారణ్ | పవన్ కుమార్ జైస్వాల్ | బీజేపీ | బీజేపీ |
22 | షెయోహర్ | ఏదీ లేదు | షెయోహర్ | చేతన్ ఆనంద్ సింగ్ | ఆర్జేడీ | బీజేపీ |
23 | రిగా | ఏదీ లేదు | సీతామర్హి | మోతీ లాల్ ప్రసాద్ | బీజేపీ | బీజేపీ |
30 | బెల్సంద్ | ఏదీ లేదు | సీతామర్హి | సంజయ్ కుమార్ గుప్తా | ఆర్జేడీ | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1977 | ఠాకూర్ గిర్జనందన్ సింగ్ | జనతా పార్టీ | |
1980 | రామ్ దులారీ సిన్హా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | హరి కిషోర్ సింగ్ | ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ | |
1991 | జనతాదళ్ | ||
1996 | ఆనంద్ మోహన్ సింగ్ | ||
1998 | రాష్ట్రీయ జనతా దళ్ | ||
1999 | మహ్మద్ అన్వరుల్ హక్ | ||
2004 | సీతారామ్ సింగ్ | ||
2009 | రమా దేవి | భారతీయ జనతా పార్టీ | |
2014 | |||
2019[1] | |||
2024[2] | లవ్లీ ఆనంద్ | జనతాదళ్ (యునైటెడ్) |
మూలాలు
[మార్చు]- ↑ Business Standard (2019). "Sheohar Lok Sabha Election Results 2019". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Sheohar". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.