Jump to content

రీటా గామ్

వికీపీడియా నుండి
రీటా గామ్
జననం
రీటా ఎలియనోర్ మాకే

(1927-04-02)1927 ఏప్రిల్ 2
పిట్స్‌బర్గ్‌, పెన్సిల్వేనియా
మరణం2016 మార్చి 22(2016-03-22) (వయసు 88)
వృత్తినటి, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్
క్రియాశీల సంవత్సరాలు1950–1997
జీవిత భాగస్వామి
(m. 1949; div. 1954)
థామస్ గింజ్‌బర్గ్‌
(m. 1956; div. 1963)
పిల్లలు2

రీటా గామ్ (1927, ఏప్రిల్ 2 – 2016, మార్చి 22) అమెరికన్ టెలివిజన్, సినిమా నటి, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఉత్తమ నటిగా సిల్వర్ బేర్ అవార్డును గెలుచుకుంది.

జననం

[మార్చు]

రీటా గామ్ 1927, ఏప్రిల్ 2న పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో జన్మించింది.[1][2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గామ్ 1949లో దర్శకుడు సిడ్నీ లూమెట్ ను వివాహం చేసుకుంది. వారు 1955లో విడాకులు తీపుకున్నారు.[3]

1956లో ప్రచురణకర్త థామస్ గింజ్‌బర్గ్‌ను రెండవ వివాహం చేసుకుంది. వారు 1963లో విడాకులు తీసుకున్నారు.[4]

సినిమాలు

[మార్చు]
  1. సాదియా
  2. మేజిక్ ఫైర్
  3. మోహాక్
  4. సియెర్రా బారన్
  5. హన్నిబాల్
  6. క్లూట్
  7. షూట్ అవుట్
  8. రోయింగ్ త్రూ
  9. మొనాకో

టెలివిజన్

[మార్చు]
  • సోమర్సెట్ మౌఘమ్ టీవీ థియేటర్
  • లక్స్ వీడియో థియేటర్
  • కామియో థియేటర్
  • కేసీ, క్రైమ్ ఫోటోగ్రాఫర్
  • మోటరోలా టెలివిజన్ అవర్
  • జాక్ బెన్నీ ప్రోగ్రామ్
  • ఫోర్డ్ థియేటర్
  • క్రాఫ్ట్ టెలివిజన్ థియేటర్
  • స్క్రీన్ డైరెక్టర్స్ ప్లేహౌస్
  • వెస్టింగ్‌హౌస్ స్టూడియో వన్
  • స్టీవ్ అలెన్ షో
  • డ్యూపాంట్ షో ఆఫ్ ది మంత్
  • యునైటెడ్ స్టేట్స్ స్టీల్ అవర్
  • జాకీ గ్లీసన్ షో
  • మానిక్స్
  • మాట్ హెల్మ్
  • హ్యారీ ఓ
  • లవ్ ఆఫ్ లైఫ్
  • ది రాక్‌ఫోర్డ్ ఫైల్స్
  • రొమాన్స్ థియేటర్
  • ది ఎడ్జ్ ఆఫ్ నైట్

మరణం

[మార్చు]

గామ్ 2016, మార్చి 22న శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ నగరం సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్‌లో మరణించింది.[5]

మూలాలు

[మార్చు]
  1. Judith Balaban Quine (1990). The Bridesmaids: Grace Kelly and Six Intimate Friends. Pocket Books. ISBN 9780671707705. Retrieved 2023-06-27. Rita Gam was born in Pittsburgh. {{cite book}}: |work= ignored (help)
  2. "Person Details for Rita Gam in household of Benjamin J Gam, "United States Census, 1940"". FamilySearch. Archived from the original on April 3, 2016. Retrieved 2023-06-27.
  3. "Rita Gam, actress - obituary". The Telegraph. April 10, 2016. Retrieved 2023-06-27.
  4. Staff. "RITA GAM REMARRIED; Film Actress Is Wed Here to Thomas H. Guinzburg", The New York Times, March 24, 1956; accessed 2023-06-27.
  5. "Rita Gam Dead: Glamorous Actress Was 88". The Hollywood Reporter. 2016-03-22. Retrieved 2023-06-27.

బయటి లింకులు

[మార్చు]