Jump to content

రికీ పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

వికీపీడియా నుండి
A man stands in front of a brick wall; he is wearing a cap.
రికీ పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 71 సెంచరీలు చేశాడు.

రికీ పాంటింగ్ విశ్రాంత ఆస్ట్రేలియా క్రికెటరు, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. అతను టెస్టు క్రికెట్‌లో 41, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌లలో 38 సెంచరీలు చేశాడు. ఈ రెండూ ఆస్ట్రేలియా రికార్డులు. [1] [2] టెస్టు మ్యాచ్‌లలో పాంటింగ్, టెస్టు ఆడే దేశాలన్నిటిపై సెంచరీలు చేశాడు. అతను టెస్టు సెంచరీ మేకర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (51), జాక్ కాలిస్ (45) తర్వాత మూడవ స్థానంలో (41) ఉన్నాడు. [3] పాంటింగ్ 1997లో హెడ్డింగ్లీలో ఇంగ్లండ్‌పై 127 పరుగులు చేసి తొలి టెస్టు సెంచరీ సాధించాడు. అతని అత్యధిక స్కోరు 257, 2003 చివరలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్‌పై చేశాడు. పాంటింగ్ చేసిన 41 సెంచరీలలో 6 డబుల్ సెంచరీలు. అతని టెస్టు సెంచరీలు 21 క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగాయి, అందులో 15 ఆస్ట్రేలియా వెలుపలి వేదికలపై ఉన్నాయి. తొంభైలలో పాంటింగ్ నాలుగు సార్లు ఔట్ అయ్యాడు. వాటిలో తన తొలి టెస్టు (96 పరుగులు) కూడా ఉంది.[4] [5] పాంటింగ్ ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు మూడు సార్లు సాధించి, సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. ఇందులో అతని 100వ టెస్టు మ్యాచ్‌లో కూడా ఉంది, తద్వారా చరిత్రలో ఆ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో అతను ఆఖరి రోజున దక్షిణాఫ్రికాపై విజయం సాధించడంలో జట్టును నడిపించాడు. [6] 2006లో, పాంటింగ్ ఏడు సెంచరీలు సాధించాడు, ఒక సంవత్సరంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా బ్యాటరతను. [7]

వన్‌డేలలో, పాంటింగ్ 11 మంది ప్రత్యర్థులపై 30 సెంచరీలు సాధించాడు. అతను శాశ్వత వన్డే అంతర్జాతీయ హోదా కలిగిన అన్ని క్రికెట్ దేశాలపై సెంచరీలు సాధించాడు. వన్‌డే క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 1996లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన బెన్సన్ & హెడ్జెస్ వరల్డ్ సిరీస్ తొమ్మిదో మ్యాచ్‌లో శ్రీలంకపై చేసినది అతని మొదటి వన్‌డే సెంచరీ. అతని అత్యధిక వన్‌డే స్కోరు 164, 2006లో జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై చేశాడు. దాంతో ఆస్ట్రేలియా వన్‌డేల్లో ప్రపంచ రికార్డు స్కోరు సాధించింది. అయితే దక్షిణాఫ్రికా, కొన్ని గంటల్లోనే ఈ రికార్డును బద్దలుకొట్టి, మ్యాచ్ గెలుచుకుంది.

సెంచరీ మేకర్ల జాబితాలో టెండూల్కర్ (49), కోహ్లీ (44) తర్వాత పాంటింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. [2] పాంటింగ్ స్వదేశంలో 12 సెంచరీలు, విదేశాల్లో 16 సెంచరీలు చేశాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఏడు సెంచరీలు కొట్టాడు. అతను 90లలో నాలుగు సార్లు డిస్మిస్ అయ్యాడు. [8] [9] పాంటింగ్ గతంలో 2003లో భారత్‌పై 140 నాటౌట్‌తో వరల్డ్ కప్ ఫైనల్‌లో అత్యధిక స్కోరు రికర్డు సాధించాడు. 2007లో ఆడమ్ గిల్‌క్రిస్టు దానిని బద్దలు కొట్టాడు.[10] [11] అతను ఐదు ప్రపంచ కప్ సెంచరీలు సాధించాడు, కుమార సంగక్కరతో పాటు, ఇద్దరూ ఆరు సెంచరీలతో టెండూల్కర్ వెనుక రెండవ స్థానంలో ఉన్నారు. [12] 1998లో జింబాబ్వేపై అతని 145 పరుగులు డీన్ జోన్స్ చేసిమ్న ఆస్ట్రేలియా రికార్డు స్కోరును సమం చేసింది. అయితే దీన్ని 1999 ప్రారంభంలో ఆడమ్ గిల్‌క్రిస్టు 154 తో అధిగమించాడు. [13] [14]

2009 సెప్టెంబరులో పాంటింగ్ [15], ట్వంటీ20 అంతర్జాతీయ (T20I) క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. T20I మ్యాచ్‌లో సెంచరీ చేయలేదు. అయితే, ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో అతను 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. [16]

రికీ పాంటింగ్ ఆస్ట్రేలియాలోని ఆరు ప్రముఖ క్రికెట్ వేదికలన్నిటిలో, టెస్టులు, ODIలు రెండింటిలోనూ సెంచరీలు సాధించాడు. అలా చేసిన ఏకైక ఆస్ట్రేలియా ఆటగాడతడు.

A ground with two sportsman playing cricket, with a boundary rope in the background
2006-07 యాషెస్ సిరీస్ సమయంలో పాంటింగ్, షేన్ వార్న్. ఈ సిరీస్‌లో పాంటింగ్ రెండు సెంచరీలు సాధించాడు.

సూచిక

[మార్చు]

టెస్టు సెంచరీలు

[మార్చు]
టెస్టు శతకాలు[17]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం మ్యాచ్ వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 127  ఇంగ్లాండు 6 2 4/6 హెడింగ్లీ, లీడ్స్ విదేశం 1997 జూలై 24 గెలిచింది [18]
2 105  దక్షిణాఫ్రికా 6 1 1/3 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 1997 డిసెంబరు 26 డ్రా అయింది [19]
3 104  వెస్ట్ ఇండీస్ 6 1 3/4 కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్ విదేశం 1999 మార్చి 26 ఓడింది [20]
4 105* †  శ్రీలంక 6 1 3/3 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో విదేశం 1999 సెప్టెంబరు 30 డ్రా అయింది [21]
5 197 †  పాకిస్తాన్ 6 2 3/3 WACA, పెర్త్ స్వదేశం 1999 నవంబరు 26 గెలిచింది [22]
6 125  భారతదేశం 6 1 1/3 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ స్వదేశం 1999 డిసెంబరు 10 గెలిచింది [23]
7 141*  భారతదేశం 6 2 3/3 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2000 జనవరి 2 గెలిచింది [24]
8 144  ఇంగ్లాండు 3 1 4/5 హెడింగ్లీ, లీడ్స్ విదేశం 2001 ఆగస్టు 16 ఓడింది [25]
9 157* †  న్యూజీలాండ్ 3 1 2/3 బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ స్వదేశం 2001 నవంబరు 22 డ్రా అయింది [26]
10 100*  దక్షిణాఫ్రికా 3 4 2/3 న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్ టౌన్ విదేశం 2002 మార్చి 8 గెలిచింది [27]
11 141  పాకిస్తాన్ 3 1 1/3 శరవణముట్టు స్టేడియం, కొలంబో తటస్థ 2002 అక్టోబరు 3 గెలిచింది [28]
12 150  పాకిస్తాన్ 3 1 3/3 షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా తటస్థ 2002 అక్టోబరు 19 గెలిచింది [29]
13 123  ఇంగ్లాండు 3 1 1/5 గబ్బా, బ్రిస్బేన్ స్వదేశం 2002 నవంబరు 7 గెలిచింది [30]
14 154 †  ఇంగ్లాండు 3 2 2/5 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ స్వదేశం 2002 నవంబరు 21 గెలిచింది [31]
15 117  వెస్ట్ ఇండీస్ 3 2 1/4 బౌర్డా, జార్జ్‌టౌన్ విదేశం 2003 ఏప్రిల్ 10 గెలిచింది [32]
16 206 †  వెస్ట్ ఇండీస్ 3 1 2/4 క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ విదేశం 2003 ఏప్రిల్ 19 గెలిచింది [33]
17 113  వెస్ట్ ఇండీస్ 3 1 3/4 కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్ విదేశం 2003 మే 1 గెలిచింది [34]
18 169 †  జింబాబ్వే 3 2 2/2 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2003 అక్టోబరు 17 గెలిచింది [35]
19 242  భారతదేశం 3 1 2/4 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ స్వదేశం 2003 డిసెంబరు 12 ఓడింది [36]
20 257 †  భారతదేశం 3 2 3/4 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 2003 డిసెంబరు 26 గెలిచింది [37]
21 207 ‡  పాకిస్తాన్ 3 2 3/3 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2005 జనవరి 2 గెలిచింది [38]
22 105 † ‡  న్యూజీలాండ్ 3 2 3/3 ఈడెన్ పార్క్, ఆక్లాండ్ విదేశం 2005 మార్చి 26 గెలిచింది [39]
23 156 † ‡  ఇంగ్లాండు 3 4 3/5 ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ విదేశం 2005 ఆగస్టు 11 డ్రా అయింది [40]
24 149 † ‡  వెస్ట్ ఇండీస్ 3 1 1/3 గబ్బా, బ్రిస్బేన్ స్వదేశం 2005 నవంబరు 3 గెలిచింది [41]
25 104* † ‡  వెస్ట్ ఇండీస్ 3 3 1/3 గబ్బా, బ్రిస్బేన్ స్వదేశం 2005 నవంబరు 3 గెలిచింది [41]
26 117 ‡  దక్షిణాఫ్రికా 3 1 2/3 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 2005 డిసెంబరు 26 గెలిచింది [42]
27 120 † ‡  దక్షిణాఫ్రికా 3 2 3/3 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2006 జనవరి 2 గెలిచింది [43]
28 143* † ‡  దక్షిణాఫ్రికా 3 4 3/3 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2006 జనవరి 2 గెలిచింది [43]
29 103 ‡  దక్షిణాఫ్రికా 3 1 2/3 కింగ్స్‌మీడ్, డర్బన్ విదేశం 2006 మార్చి 24 గెలిచింది [44]
30 116 ‡  దక్షిణాఫ్రికా 3 3 2/3 కింగ్స్‌మీడ్, డర్బన్ విదేశం 2006 మార్చి 24 గెలిచింది [44]
31 118* ‡  బంగ్లాదేశ్ 3 4 1/2 ఫతుల్లా ఉస్మానీ స్టేడియం, ఫతుల్లా విదేశం 2006 ఏప్రిల్ 9 గెలిచింది [45]
32 196 † ‡  ఇంగ్లాండు 3 1 1/5 గబ్బా, బ్రిస్బేన్ స్వదేశం 2006 నవంబరు 23 గెలిచింది [46]
33 142 † ‡  ఇంగ్లాండు 3 2 2/5 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ స్వదేశం 2006 డిసెంబరు 1 గెలిచింది [47]
34 140 ‡  భారతదేశం 3 2 4/4 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ స్వదేశం 2008 జనవరి 24 డ్రా అయింది [48]
35 158 ‡  వెస్ట్ ఇండీస్ 3 1 1/3 సబీనా పార్క్, కింగ్స్టన్ విదేశం 2008 మే 22 గెలిచింది [49]
36 123 ‡  భారతదేశం 3 1 1/4 M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు విదేశం 2008 అక్టోబరు 9 డ్రా అయింది [50]
37 101 ‡  దక్షిణాఫ్రికా 3 1 2/3 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 2008 డిసెంబరు 26 ఓడింది [51]
38 150 † ‡  ఇంగ్లాండు 3 2 1/5 సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ విదేశం 2009 జూలై 8 డ్రా అయింది [52]
39 209 † ‡  పాకిస్తాన్ 3 1 3/3 బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ స్వదేశం 2010 జనవరి 14 గెలిచింది [53]
40 134  భారతదేశం 4 2 2/4 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2012 జనవరి 4 గెలిచింది [54]
41 221  భారతదేశం 4 1 4/4 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ స్వదేశం 2012 జనవరి 24 గెలిచింది [55]

అంతర్జాతీయ వన్డే సెంచరీలు

[మార్చు]
A man in a cricket uniform swinging the bat at a sports ground. A crowd watches in the background.
2006 ఫిబ్రవరి 12న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో శ్రీలంకపై 124 పరుగులు చేసినపుడు
వన్‌డే శతకాలు[56]
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం స్ట్రైరే వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 123  శ్రీలంక 4 1 89.13 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 1996 జనవరి 9 ఓడింది [57]
2 102  వెస్ట్ ఇండీస్ 3 1 91.07 సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్ తటస్థ 1996 మార్చి 4 ఓడింది [58]
3 100  న్యూజీలాండ్ 3 1 87.71 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 1998 జనవరి 21 ఓడింది [59]
4 145 †  జింబాబ్వే 3 1 91.77 ఫిరోజ్ షా కోట్లా, న్యూఢిల్లీ తటస్థ 1998 ఏప్రిల్ 11 గెలిచింది [60]
5 124* †  పాకిస్తాన్ 3 2 96.12 గడ్డాఫీ స్టేడియం, లాహోర్ విదేశం 1998 నవంబరు 18 గెలిచింది [61]
6 115 †  భారతదేశం 3 1 95.04 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 2000 జనవరి 12 గెలిచింది [62]
7 101  భారతదేశం 3 1 92.66 ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం విదేశం 2001 ఏప్రిల్ 3 గెలిచింది [63]
8 102 †  ఇంగ్లాండు 3 2 87.93 కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్ విదేశం 2001 జూన్ 10 గెలిచింది [64]
9 129 † ‡  దక్షిణాఫ్రికా 3 1 102.38 మాంగాంగ్ ఓవల్, బ్లూమ్‌ఫోంటైన్ విదేశం 2002 మార్చి 30 గెలిచింది [65]
10 119 ‡  ఇంగ్లాండు 3 1 96.74 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 2002 డిసెంబరు 15 గెలిచింది [66]
11 106* † ‡  శ్రీలంక 3 2 109.27 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 2003 జనవరి 21 గెలిచింది [67]
12 114 † ‡  శ్రీలంక 3 1 104.58 సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్ తటస్థ 2003 మార్చి 7 గెలిచింది [68]
13 140* † ‡  భారతదేశం 3 1 115.70 వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ తటస్థ 2003 మార్చి 23 గెలిచింది [69]
14 101 † ‡  బంగ్లాదేశ్ 3 1 85.59 మర్రారా ఓవల్, డార్విన్ స్వదేశం 2003 ఆగస్టు 6 గెలిచింది [70]
15 108* ‡  భారతదేశం 3 1 104.85 ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు విదేశం 2003 నవంబరు 12 గెలిచింది [71]
16 115 † ‡  Asian XI 3 1 112.74 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ తటస్థ 2005 జనవరి 10 గెలిచింది [72]
17 141* † ‡  న్యూజీలాండ్ 3 1 111.02 మెక్లీన్ పార్క్, నేపియర్ విదేశం 2005 మార్చి 5 గెలిచింది [73]
18 111 ‡  ఇంగ్లాండు 3 2 96.52 లార్డ్స్, లండన్ విదేశం 2005 జూలై 10 గెలిచింది [74]
19 124 ‡  శ్రీలంక 3 1 97.63 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2006 ఫిబ్రవరి 12 గెలిచింది [75]
20 164 †[a]  దక్షిణాఫ్రికా 3 1 156.19 వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ విదేశం 2006 మార్చి 12 ఓడింది [76]
21 111 † ‡  న్యూజీలాండ్ 3 1 90.98 WACA, పెర్త్ స్వదేశం 2007 జనవరి 28 గెలిచింది [77]
22 104 † ‡  న్యూజీలాండ్ 3 2 92.03 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 2007 ఫిబ్రవరి 4 గెలిచింది [78]
23 113 † ‡  స్కాట్‌లాండ్ 3 1 121.50 వార్నర్ పార్క్, బస్సెటెర్రే తటస్థ 2007 మార్చి 14 గెలిచింది [79]
24 107* † ‡  న్యూజీలాండ్ 3 2 99.07 అడిలైడ్ ఓవల్, అడిలైడ్ స్వదేశం 2007 డిసెంబరు 14 గెలిచింది [80]
25 134* † ‡  న్యూజీలాండ్ 3 1 100.75 బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ స్వదేశం 2007 డిసెంబరు 20 గెలిచింది [81]
26 124 † ‡  భారతదేశం 3 1 93.23 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2008 ఫిబ్రవరి 24 గెలిచింది [82]
27 126 † ‡  ఇంగ్లాండు 3 2 115.59 ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ విదేశం 2009 సెప్టెంబరు 15 గెలిచింది [83]
28 111* ‡  ఇంగ్లాండు 3 2 96.52 సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్ తటస్థ 2009 అక్టోబరు 2 గెలిచింది [84]
29 106* † ‡  వెస్ట్ ఇండీస్ 3 1 94.64 గబ్బా, బ్రిస్బేన్ స్వదేశం 2010 ఫిబ్రవరి 14 గెలిచింది [85]
30 104 ‡  భారతదేశం 3 1 88.13 సర్దార్ పటేల్ స్టేడియం, మోటేరా, అహ్మదాబాద్ విదేశం 2011 మార్చి 24 ఓడింది [86]

గమనికలు

[మార్చు]
  1. Ponting shared the man of the match award with Herschelle Gibbs.[76]

మూలాలు

[మార్చు]
  1. "Ponting leads Australian fightback". Cricinfo. 3 December 2006. Retrieved 16 September 2009.
  2. 2.0 2.1 "Records–One-Day Internationals: Most hundreds in a career". Cricinfo. Archived from the original on 14 February 2008. Retrieved 16 September 2009.
  3. "Records–Test matches: Most hundreds in a career". Cricinfo. Archived from the original on 15 December 2012. Retrieved 17 April 2010.
  4. "Ricky Ponting Test matches: Ground averages". Cricinfo. Archived from the original on 18 July 2012. Retrieved 15 September 2009.
  5. "Ricky Ponting Test matches: Player analysis – Innings by innings list". Cricinfo. Archived from the original on 4 August 2009. Retrieved 15 September 2009.
  6. "Tall scoring, and centuries without boundaries". Cricinfo. Retrieved 16 September 2009.
  7. "Ponting becomes first dual medallist". Australian Broadcasting Corporation. Archived from the original on 20 November 2010. Retrieved 16 September 2009.
  8. "Ricky Ponting One-Day Internationals: Batting analysis". Cricinfo. Archived from the original on 19 January 2013. Retrieved 7 June 2009.
  9. "Ricky Ponting One-Day Internationals: Ground averages". Cricinfo. Archived from the original on 20 January 2013. Retrieved 15 September 2009.
  10. "India falls to defending champs in final". Sports Illustrated. Archived from the original on 25 March 2008. Retrieved 16 September 2009.
  11. "Gilchrist leads Australia to World Cup treble". Cricinfo. Archived from the original on 15 June 2009. Retrieved 16 September 2009.
  12. "Records / World Cup / Most runs". Cricinfo. Archived from the original on 17 December 2015. Retrieved 20 November 2015.
  13. "Cricket: Ponting prompts Australia with record". The Independent. 4 April 1998. Archived from the original on 4 November 2012. Retrieved 16 September 2009.
  14. "Triangular Series: Gilchrist's 154 raises the tempo". Cricinfo. 8 February 1999. Archived from the original on 14 August 2010. Retrieved 16 September 2009.
  15. "Ponting quits Twenty20 cricket". Australian Broadcasting Corporation. Archived from the original on 8 September 2009. Retrieved 9 August 2009.
  16. "Ricky Ponting Cricinfo Profile". Cricinfo. Archived from the original on 18 November 2008. Retrieved 9 February 2009.
  17. "List of Test cricket centuries by Ricky Ponting". ESPNcricinfo. Retrieved 11 February 2020.
  18. "England vs. Australia, Headingley, Leeds, July 24–28, 1997". ESPNcricinfo. Archived from the original on 8 July 2009. Retrieved 20 June 2008.
  19. "Australia vs. South Africa, Melbourne Cricket Ground, Melbourne, December 26–30, 1997". ESPNcricinfo. Archived from the original on 12 September 2009. Retrieved 27 June 2009.
  20. "West Indies vs. Australia, Kensington Oval, Bridgetown, March 26–30, 1999". ESPNcricinfo. Archived from the original on 24 July 2009. Retrieved 27 June 2009.
  21. "Sri Lanka vs. Australia, Sinhalese Sports Club Ground, Colombo, September 30–4 October 1999". ESPNcricinfo. Archived from the original on 20 July 2009. Retrieved 27 June 2009.
  22. "Australia vs. Pakistan, WACA, Perth, November 26–30, 1999". ESPNcricinfo. Archived from the original on 17 July 2009. Retrieved 27 June 2009.
  23. "Australia vs. India, Adelaide Oval, Adelaide, December 10–14, 1999". ESPNcricinfo. Archived from the original on 30 June 2009. Retrieved 27 June 2009.
  24. "Australia vs. India, Sydney Cricket Ground, Sydney, January 2–4, 2000". ESPNcricinfo. Archived from the original on 30 June 2009. Retrieved 27 June 2009.
  25. "England vs.Australia, Headingley, Leeds, August 16–20, 1997". ESPNcricinfo. Archived from the original on 3 July 2009. Retrieved 20 June 2008.
  26. "Australia vs. New Zealand, Bellerive Oval, Hobart, November 22–26, 2001". ESPNcricinfo. Archived from the original on 11 June 2009. Retrieved 27 June 2009.
  27. "South Africa vs. Australia, Newlands, Cape Town, October 8–12, 2002". ESPNcricinfo. Archived from the original on 24 July 2009. Retrieved 27 June 2009.
  28. "Pakistan vs. Australia, P Saravanamuttu Stadium, Colombo, October 3–7, 2002". ESPNcricinfo. Archived from the original on 9 July 2009. Retrieved 27 June 2009.
  29. "Pakistan vs. Australia, Sharjah Cricket Association Stadium, Sharjah, October 19–22, 2002". ESPNcricinfo. Archived from the original on 5 July 2009. Retrieved 27 June 2009.
  30. "Australia vs. England, Brisbane Cricket Ground, Brisbane, November 7–10, 2002". ESPNcricinfo. Archived from the original on 18 June 2009. Retrieved 27 June 2009.
  31. "Australia vs. England, Adelaide Oval, Adelaide, November 21–24, 2002". ESPNcricinfo. Archived from the original on 2 July 2009. Retrieved 27 June 2009.
  32. "West Indies vs. Australia, Bourda, Georgetown, April 10–13, 2003". ESPNcricinfo. Archived from the original on 10 October 2009. Retrieved 27 June 2009.
  33. "West Indies vs. Australia, Queen's Park Oval, Port of Spain, April 19–23, 2003". ESPNcricinfo. Archived from the original on 21 July 2009. Retrieved 27 June 2009.
  34. "West Indies vs. Australia, Kensington Oval, Barbados, May 1–5, 2005". ESPNcricinfo. Archived from the original on 14 July 2009. Retrieved 27 June 2009.
  35. "Australia vs. Zimbabwe, Sydney Cricket Ground, Sydney, October 17–20, 2003". ESPNcricinfo. Archived from the original on 15 June 2009. Retrieved 27 June 2009.
  36. "Australia vs. India, Adelaide Oval, Adelaide, December 12–16, 2003". ESPNcricinfo. Archived from the original on 20 November 2009. Retrieved 27 June 2009.
  37. "Australia vs. India, Melbourne Cricket Ground, Melbourne, December 26–30, 2003". ESPNcricinfo. Archived from the original on 14 July 2009. Retrieved 27 June 2009.
  38. "Australia vs. Pakistan, Sydney Cricket Ground, Sydney, January 2–5 November 2005". ESPNcricinfo. Archived from the original on 15 June 2009. Retrieved 27 June 2009.
  39. "New Zealand vs. Australia, Eden Park, Auckland, March 26–29, 2005". ESPNcricinfo. Archived from the original on 14 July 2009. Retrieved 27 June 2009.
  40. "England vs. Australia, Old Trafford, Manchester, August 11–15, 2005". ESPNcricinfo. Archived from the original on 1 July 2009. Retrieved 27 June 2009.
  41. 41.0 41.1 "Australia vs. West Indies, Brisbane Cricket Ground, Brisbane, November 3–6, 2005". ESPNcricinfo. Archived from the original on 14 July 2009. Retrieved 27 June 2009.
  42. "Australia vs. South Africa, Melbourne Cricket Ground, Melbourne, December 26–30, 2005". ESPNcricinfo. Archived from the original on 20 July 2009. Retrieved 27 June 2009.
  43. 43.0 43.1 "Australia vs. South Africa, Sydney Cricket Ground, Sydney, January 2–6, 2006". ESPNcricinfo. Archived from the original on 20 July 2009. Retrieved 27 June 2009.
  44. 44.0 44.1 "South Africa vs. Australia, Kingsmead, Durban, March 24–28, 2006". ESPNcricinfo. Archived from the original on 6 November 2009. Retrieved 27 June 2009.
  45. "Bangladesh vs. Australia, Narayanganj Osmani Stadium, Fatullah, April 9–13, 2006". ESPNcricinfo. Archived from the original on 18 June 2009. Retrieved 27 June 2009.
  46. "Australia vs. England, Brisbane Cricket Ground, Brisbane, November 23–27, 2006". ESPNcricinfo. Archived from the original on 17 July 2009. Retrieved 27 June 2009.
  47. "Australia vs. England, Adelaide Oval, Adelaide, December1– 5, 2006". ESPNcricinfo. Archived from the original on 3 July 2009. Retrieved 27 June 2009.
  48. "Australia vs. India, Adelaide Oval, Adelaide, January 24–28, 2008". ESPNcricinfo. Archived from the original on 20 July 2009. Retrieved 27 June 2009.
  49. "West Indies vs. Australia, Sabina Park, Kingstown, May 22–26, 2008". ESPNcricinfo. Archived from the original on 14 July 2009. Retrieved 27 June 2009.
  50. "India vs. Australia, M Chinnaswamy Stadium, Bangalore, October 9–13, 2008". ESPNcricinfo. Archived from the original on 14 July 2009. Retrieved 27 June 2009.
  51. "Australia vs. South Africa, Melbourne Cricket Ground, Melbourne, December 26–30, 2008". ESPNcricinfo. Archived from the original on 16 November 2017. Retrieved 27 June 2009.
  52. "England vs. Australia, Sophia Gardens, Cardiff, July 8–12, 2009". ESPNcricinfo. Archived from the original on 11 July 2009. Retrieved 27 June 2009.
  53. "Australia vs. Pakistan, Bellerive Oval, Hobart, January 14–18, 2010". ESPNcricinfo. Archived from the original on 15 January 2010. Retrieved 15 January 2010.
  54. "Australia vs. India, Sydney Cricket Ground, Sydney, January 4–8, 2012". ESPNcricinfo. Archived from the original on 3 February 2012. Retrieved 26 January 2012.
  55. "Australia vs. India, Adelaide Oval, Adelaide, January 24–28, 2012". ESPNcricinfo. Archived from the original on 30 November 2017. Retrieved 11 February 2020.
  56. "List of One-Day International cricket centuries by Ricky Ponting". ESPNcricinfo. Retrieved 11 February 2020.
  57. "Australia vs. Sri Lanka, Melbourne Cricket Ground, Melbourne, 9 January 1996". ESPNcricinfo. Archived from the original on 7 September 2009. Retrieved 10 June 2009.
  58. "Australia vs. West Indies, Sawai Mansingh Stadium, Jaipur, 04 March 1996". ESPNcricinfo. Archived from the original on 6 April 2010. Retrieved 10 June 2008.
  59. "Australia vs. New Zealand, Melbourne Cricket Ground, Melbourne, 21 January 1998". ESPNcricinfo. Archived from the original on 12 January 2010. Retrieved 10 June 2008.
  60. "Australia vs. Zimbabwe, Feroz Shah Kotla, Delhi, 11 April 1998". ESPNcricinfo. Archived from the original on 24 September 2009. Retrieved 10 June 2008.
  61. "Pakistan vs. Australia, Gaddafi Stadium, Lahore, 18 November 1996". ESPNcricinfo. Archived from the original on 18 November 2008. Retrieved 10 June 2008.
  62. "Australia vs. India, Melbourne Cricket Ground, Melbourne, 12 January 2000". ESPNcricinfo. Archived from the original on 25 September 2009. Retrieved 10 June 2009.
  63. "India vs. Australia, Indira Priyadarshini Stadium, Visakhapatnam, 3 April 2001". ESPNcricinfo. Archived from the original on 25 September 2009. Retrieved 10 June 2008.
  64. "England vs. Australia, The Royal & Sun Alliance County Ground, Bristol, 15 April 1996". ESPNcricinfo. Archived from the original on 3 July 2009. Retrieved 10 June 2008.
  65. "South Africa vs. Australia, Goodyear Park, Bloemfontein, 30 March 2002". ESPNcricinfo. Archived from the original on 17 January 2010. Retrieved 10 June 2009.
  66. "Australia vs. England, Melbourne Cricket Ground, Melbourne, 15 December 2002". ESPNcricinfo. Archived from the original on 22 August 2009. Retrieved 10 June 2009.
  67. "Australia vs. Sri Lanka, Melbourne Cricket Ground, Melbourne, 21 January 2003". ESPNcricinfo. Archived from the original on 24 November 2009. Retrieved 20 June 2009.
  68. "Australia vs. Sri Lanka, SuperSport Park, Centurion, 07 March 2003". ESPNcricinfo. Archived from the original on 21 October 2009. Retrieved 20 June 2009.
  69. "Australia vs. India, Wanderers Stadium, Johannesburg, 23 March 2003". ESPNcricinfo. Archived from the original on 8 June 2009. Retrieved 20 June 2009.
  70. "Australia vs. Bangladesh, Marrara Cricket Ground, Darwin, 06 August 2003". ESPNcricinfo. Archived from the original on 10 July 2009. Retrieved 20 June 2009.
  71. "India vs. Australia, M Chinnaswamy Stadium, Bangalore, 12 November 2003". ESPNcricinfo. Archived from the original on 27 August 2009. Retrieved 20 June 2009.
  72. "Asia XI v ICC World XI, Melbourne Cricket Ground, Melbourne, 10 January 2005". ESPNcricinfo. Archived from the original on 9 June 2009. Retrieved 20 June 2009.
  73. "New Zealand vs. Australia, McLean Park, Napier, 5 March 2005". ESPNcricinfo. Archived from the original on 20 December 2009. Retrieved 20 June 2009.
  74. "England vs. Australia, Lord's, London, 10 July 2005". ESPNcricinfo. Archived from the original on 31 July 2009. Retrieved 20 June 2009.
  75. "Australia vs. Sri Lanka, Sydney Cricket Ground, Sydn12, 28 February 2006". ESPNcricinfo. Archived from the original on 7 August 2009. Retrieved 20 June 2009.
  76. 76.0 76.1 "South Africa vs. Australia, Wanderas, Johannesburg, 12 March 2006". ESPNcricinfo. Archived from the original on 8 June 2009. Retrieved 20 June 2009.
  77. "Australia vs. New Zealand, WACA, Perth, 28 January 2007". ESPNcricinfo. Archived from the original on 4 August 2009. Retrieved 20 June 2009.
  78. "Australia vs. New Zealand, Melbourne Cricket Ground, Melbourne, 04 February 2007". ESPNcricinfo. Archived from the original on 8 October 2009. Retrieved 20 June 2009.
  79. "Australia vs. Scotland, Warner Park, Basseterre, 14 March 2007". ESPNcricinfo. Archived from the original on 31 August 2009. Retrieved 20 June 2009.
  80. "Australia vs. New Zealand, Adelaide Oval, Adelaide, 14 December 2007". ESPNcricinfo. Archived from the original on 22 January 2010. Retrieved 20 June 2009.
  81. "Australia vs. New Zealand, Bellerive Oval, Hobart, 20 December 2007". ESPNcricinfo. Archived from the original on 31 October 2009. Retrieved 20 June 2009.
  82. "Australia vs. India, Sydney Cricket Ground, 24 February 2008". ESPNcricinfo. Archived from the original on 3 October 2009. Retrieved 20 June 2009.
  83. "England vs. Australia, Trent Bridge, 15 September 2009". ESPNcricinfo. Archived from the original on 17 September 2009. Retrieved 16 September 2009.
  84. "Australia vs. England, SuperSport Park, 02 October 2009". ESPNcricinfo. Archived from the original on 4 October 2009. Retrieved 3 October 2009.
  85. "Australia vs. West Indies 2009/10". ESPNcricinfo. Archived from the original on 22 February 2010. Retrieved 14 February 2010.
  86. "ICC Cricket World Cup – 2nd quarter final – India vs. Australia". ESPNcricinfo. Retrieved 24 March 2011.